ఈ సమయంలో మీ ఇంటిముందు వాలిన కాకి ఏం చెబుతుందో తెలుసా.? శుభ, అశుభసూచనలు ఇలా..

ఇంటికి పక్షులు రావడం సాధారణ దృశ్యం. మనలో చాలా మంది దీనిని పట్టించుకోరు. కానీ, జ్యోతిష్యాన్ని నమ్మేవాళ్లు.. కాకులు మనకు ఏదో సందేశాన్ని అందజేయడానికి ప్రయత్నిస్తున్నాయని భావిస్తారు. కాకి శకునం కొన్ని సార్లు శుభ సూచకమైతే కొన్ని సార్లు అశుభం కూడా అని జ్యోతిశాస్త్ర పండితులు చెబుతున్నారు. ఎలాంటి సందర్భాల్లో కాకి శుభ సూచకం ఎలాంటి సందర్భాల్లో కాదు.. కాకి మీ ఇంటికి రావడం దేనికి సంకేతం అని ఇప్పుడు తెలుసుకుందాం.

Jyothi Gadda

|

Updated on: Apr 14, 2024 | 10:13 AM

నిపుణుల ప్రకారం.. ఇంటికి ఉత్తరం వైపున పగటి పూట కాకి అరిచినా లేదంటే..ఇంటికి తూర్పు వైపున కాకి అరిచినా కూడా అది శుభ శకునమే అంటున్నారు. దానిక అర్థం మీకు ఏదో మంచి జరుగుతుందని నమ్ముతారు. మీరేదైనా పనిమీద లేదంటే,  విహార యాత్రకో బయలుదేరుతున్న సమయంలో కాకి కిటికిలో కూర్చుని అరిస్తే మీ యాత్ర విజయవంతం అవుతుందని అంటున్నారు.

1 / 6
కానీ, ఇంటికి దక్షిణం దిశగా కాకి అరిస్తే మాత్రం అది శుభ శకునం కాదంటున్నారు. దీని అర్థం మీ పితృదేవతలు కోపంగా ఉన్నారనికి సంకేతంగా భావిస్తారు.. లేదా మీకు పితృదోషం ఉందని అర్థం చేసుకోవాలంటున్నారు నిపుణులు. అలాగే, నీళ్లు తాగే కాకి కనిపిస్తే అది శుభసూచకమని శకున శాస్త్రం చెబుతోంది. కాకి నీళ్లు తాగుతూ కనిపిస్తే తలపెట్టిన కార్య సిధ్ధికి సూచకంగా భావించాలట.

2 / 6
కానీ, కాకుల గుంపు ఇంటి ఆవరణలో చేరి అరుస్తుంటే మాత్రం అది అంత మంచి శకునం కాదని అర్థం చేసుకోవాలంటున్నారు.. ఈ పక్షులు ఇంట్లో ఏదో అశుభం జరగబోతోందనే సంకేతాన్ని ఇవ్వడానికి వచ్చాయని అర్థం. ఆ కుటుంబం ఏదో ఇబ్బందుల్లో పడబోతోందని లేదా ఇంట్లో ఎవరో ఒకరికి అనారోగ్యం కలుగబోతోందని అర్థం.

3 / 6
ఆహారాన్ని ముక్కున కరుచుకుని వెళ్లే కాకి కనిపిస్తే అది కూడా శుభ సూచకమే అని నిపుణులు చెబుతున్నారు. దీని అర్థం... మీరు చిరకాలంగా కోరుకుంటున్న పెద్ద కోరికేదో తీరబోతోందని భావించాలట. ముక్కుతో తల లేదా రెక్కల్లో గోక్కుంటున్నట్టుగా కనిపించే కాకి మంచి శకునం అంటున్నారు. ఇది ఎన్నో రోజులుగా మీరు కలలు కంటున్న అంశం సాకారం కాబోతుందనడానికి సంకేతమట.

4 / 6
కలలో గుంపులుగా కాకులు కనిపించడం అంతమంచి శకునం కాదట. ఇది త్వరలోజరగబోయే చెడుకు సంకేతంగా భావించాలట. కాకి తల మీద తన్నడం లేదా, మీద వాలడం, లేదా తల మీదుగా రెక్కలాడిస్తూ ఎగిరిపోవడం అస్సలు మంచి శకునాలు కాదు. ఇది ఇంట్లో లేదా ఆత్మీయుల మరణానికి ప్రతీక కావచ్చని పండితులు అంటున్నారు.

5 / 6
పైన తెలిపిన విషయాలు పలువురు పండితులు తెలిపిన వివరాలు, శాస్త్రంలో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. ఇందులో ఎలాంటి శాస్త్రీయత లేదని పాఠకులు గమనించాలి. ఇవన్నీ మన నమ్మకం, మత విశ్వాసాలపై ఆధారపడి ఉంటాయి.

6 / 6
Follow us
ప్రభాస్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ !! ది రాజా సాబ్ నుంచి అప్డేట్

NBK 109 టైటిల్.. అదేనా ?? సోషల్ మీడియా లో ఫుల్ ట్రెండ్

కోహ్లీ కమ్ బ్యాక్ ఖాయమన్న టీమిండియా మాజీ కోచ్

ఓటీటీలోకి దుల్కర్ సల్మాన్ లక్కీ భాస్కర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

ఆరెంజ్‌ జ్యూస్‌ తెచ్చిన అదృష్టం.. ఏకంగా రూ. 2.10 కోట్లు !!

జిల్‌ బైడెన్‌ టీ పార్టీకి పిలిచినా రానన్న ట్రంప్‌ సతీమణి..

ఊహించామా..మంచినీళ్లు సైతం కొనుక్కుని తాగి మంచాన పడాల్సి వస్తుందని

దూకుడుగా క్రిప్టోకరెన్సీ.. బిట్‌కాయిన్‌ విలువ ఇన్ని లక్షలా ??

కోల్‌కతా వైద్యురాలి కేసులో నిందితుడు. సంజయ్ రాయ్ సంచలన వ్యాఖ్యలు

RRR రికార్డు బ్రేకయ్యేలా ఉందిగా.. పుష్ప 2 రన్ టైమ్ ఎంతంటే?