Skin Care: జర భద్రం.. వీటిని జోలికి అస్సలు వెళ్లొద్దు.. వృద్దాప్యం కొని తెచ్చుకున్నట్లే..

ప్రస్తుత సమాజంలో ప్రతి ఒక్కరూ అందం, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని చూస్తున్న వారే. దీని కోసం ప్రత్యేకంగా టీట్‎మెంట్ తీసుకుంటూ ఉంటారు. మరి కొందరు ముఖంపై ఒక చిన్న ముడత కనిపించినా సరే అస్సలు తట్టుకోలేరు. వెంటనే ఏదో ఒకటి చేసేయాలని చూస్తూ ఉంటారు. చిన్న వయసులోనే వృద్దాప్యం ఛాయలు శరీరంపై అల్లుకుంటాయి. వయసు చిన్నదే కానీ ముసలితనం తోడు నడిచినట్లు కనిపిస్తుంది. అలాంటి వారు ఈ విషయాలు తెలుసుకుంటే సింపుల్‎గా వృద్దాప్యం నుంచి బయటపడి సంపూర్ణ ఆరోగ్యంగా ఉండగలరు.

Srikar T

|

Updated on: Apr 14, 2024 | 10:09 AM

ప్రస్తుత సమాజంలో ప్రతి ఒక్కరూ అందం, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని చూస్తున్న వారే. దీని కోసం ప్రత్యేకంగా టీట్‎మెంట్ తీసుకుంటూ ఉంటారు. మరి కొందరు ముఖంపై ఒక చిన్న ముడత కనిపించినా సరే అస్సలు తట్టుకోలేరు. వెంటనే ఏదో ఒకటి చేసేయాలని చూస్తూ ఉంటారు.

1 / 6
చిన్న వయసులోనే వృద్దాప్యం ఛాయలు శరీరంపై అల్లుకుంటాయి. వయసు చిన్నదే కానీ ముసలితనం తోడు నడిచినట్లు కనిపిస్తుంది. అలాంటి వారు ఈ విషయాలు తెలుసుకుంటే సింపుల్ గా వృద్దాప్యం నుంచి బయటపడి సంపూర్ణ ఆరోగ్యంగా ఉండగలరు. కొందరు బ్రతికేదే తినడం కోసం అన్నట్టుగా జీవనం గడుపుతూ ఉంటారు.

2 / 6
అలాగని ఏది పడితే అది తింటే శరీరంలో అనేక మార్పులకు గురికావల్సి ఉంటుంది. అందుకే అలాంటివి సాధ్యమైనంత వరకు వదిలేయడానికి ప్రయత్నించాలి. ఆల్కాహాల్ తీసుకోవడం వల్ల చర్మం డీహైడ్రేషన్ కు గురవుతుంది. తద్వారా చర్మం పొడిబారండం తేమ తగ్గిపోవడం జరుగుతుంది. ఇది యవ్వనాన్ని చర్మ సౌందర్యాన్ని తగ్గించేలా చేస్తుంది.

3 / 6
అందుకే ఆల్కాహాల్ జోలికి పోకుండా ఉండటం మంచిది. ఇక కొవ్వు అధికంగా ఉండే పదార్థాలు, పీజాలు, చీజ్, బటర్, నూనె పదార్థాలు అధికంగా తీసుకోవడం వల్ల శరీరంలో కొవ్వు పేరుకుపోతుంది. తద్వారా చర్మం ముడతలు వచ్చే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. అందుకే వీలైనంత లైట్ ఆయిల్ ఫుడ్స్ తీసుకుంటూ ఉండాలి. స్వీట్లు, కేకులు అంటే ఇష్టపడని వారు ఎవరుంటారు చెప్పండి.

4 / 6
ప్రతి ఒక్కరికీ ఈ ఆహారపదార్థాలు అంటే మక్కువ ఎక్కువగా ఉంటుంది. షుగర్ కంటెంట్ అధికంగా ఉన్న వాటిని తినడం వల్ల శరీరంలో కొల్లాజెన్‎ను శాతాన్ని నష్టపరిచే AGEs ఉత్పత్తి అవుతుంది. ఈ కారణంగా కూడా చర్మం యవ్వనాన్ని కోల్పోతుంది. జంక్ ఫుడ్, చాట్ ఐటెమ్స్, పానీపూరీ లాంటివి తినడం వల్ల కూడా వృద్దాప్యం త్వరగా ధరిచేరుతుంది.

5 / 6
అలాగే కెఫిన్ అనే పదార్థాన్ని అధికంగా తీసుకోవడం వల్ల చర్మంలోని కణాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ప్రాసెస్ చేసిన మాంసంలో గ్రైకేషన్ ఎండ్ ప్రొడక్ట్స్ ఉంటాయి. ఇవి చర్మాన్ని వృద్దాప్యం వచ్చేలా చేస్తాయి. ఈ పైన చెప్పిన వాటిని దూరం చేసి మంచి నట్స్ తింటూ వ్యాయామం చేస్తే ఫిట్ అండ్ గ్లామర్‎గా కనిపిస్తారు.

6 / 6
Follow us