Health News: తరచూ ఆకలి వేస్తోందా.. ఈ చిట్కాలతో సమస్యకు చెక్ పెట్టొచ్చు..

ఒత్తిడి కారణంగా ఎక్కువ ఆకలి వేయవచ్చని కొందరు భావిస్తుంటే.. పోషకాహార లోపం వల్ల ఇలాంటి సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. మనం తినే ఆహారంలో స్వల్ప మార్పులు చేసుకోవడం ద్వారా తరచూ ఆకలి వేసే సమస్యకు..

Health News: తరచూ ఆకలి వేస్తోందా.. ఈ చిట్కాలతో సమస్యకు చెక్ పెట్టొచ్చు..
Hungry
Follow us

|

Updated on: Oct 07, 2022 | 2:26 PM

Health News: కొంతమంది ఆకలి వేయక బాధపడుతుంటే, మరి కొంతమంది ఎంత తిన్నా తరచూ ఆకలి వేయడం సమస్యగా ఉంటుంది. ఆకలి వేయకపోవడానికి, ఎక్కువుగ ఆకలి వేయడానికి గల కారణాలు వేరు. అయినప్పటికి చాలా మంది ఈ రెండింటి సమస్యలతో బాధపడుతూ ఉంటారు. ఒక్కోసారి ఎక్కువుగా తింటుంటే మన ఇంట్లో వాళ్లే మనల్ని తిడుతూ ఉంటారు. వీడు అచ్చం తిండిపోతులా ఉన్నాడని అంటుంటారు. కాని మన సమస్య బయటవారికి అర్థం కాదు కదా అందుకే అలా అంటుంటారు.  ఒక్కోసారి మధ్య రాత్రి కూడా లేచి ఆకలేస్తుందని.. ఏదో ఒకటి తింటూ ఉంటాం. దీంతో ఒక్కోసారి ఈఆకలేమిటా అని మనపై మనకే కోపం వస్తుంది. ఇలా ఎక్కువుగా ఆకలి వేయడం.. అధికంగా తినడం వంటివి భవిష్యత్తులో ఆరోగ్య సమస్యలకూ దారితీసే అవకాశం ఉంది. ఇలా ఎక్కువుగా ఆకలి ఎందుకు వేస్తుందనే దానిపై భిన్నభిప్రాయాలు ఉన్నాయి. ఒత్తిడి కారణంగా ఎక్కువ ఆకలి వేయవచ్చని కొందరు భావిస్తుంటే.. పోషకాహార లోపం వల్ల ఇలాంటి సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. మనం తినే ఆహారంలో స్వల్ప మార్పులు చేసుకోవడం ద్వారా తరచూ ఆకలి వేసే సమస్యకు చెక్ పెట్టొచ్చు అంటున్నారు డైటీషియన్స్.

బాదం: బాదంలో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ ఇ, మెగ్నీషియం, ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్, ఫైబర్‌లతో సమృద్ధిగా ఉంటాయి. బాదంపప్పు తీసుకోవడం వల్ల ఆకలి తగ్గుతుందని, ఆహారంలో విటమిన్ E, మోనోశాచురేటెడ్ కొవ్వు మెరుగుపడుతుందని పలు అధ్యయనాల్లో వెల్లడైంది.

కొబ్బరి: మనం తినే ఆహారంలో కొబ్బరి సంబంధిత పదార్థాలు తీసుకోవడం ద్వారా తరచూ ఆకలి వేసే సమస్యను నివారించవచ్చు. కొబ్బరిలో ఉండే మీడియం చైన్ ట్రైగ్లిజరైడ్స్లు క్యాప్రిక్, క్యాప్రిలిక్, క్యాప్రోయిక్, లారిక్ యాసిడ్‌లను కలిగి ఉంటాయి. కొబ్బరిలోని అధిక ఫైబర్ కంటెంట్ సంపూర్ణత్వ భావనను పెంచుతుందని, ఇది అతిగా తినడాన్ని నిరోధించడంలో సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

మొలకలు: మొలకలు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నానబెట్టుకుని చాలా మంది మొలకులు తింటుంటాం. మొలకలలో ప్రోటీన్, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇవి తీసుకోవడం ద్వారా పూర్తిస్థాయిలో ఆకలి తీరిన అనుభూతిని ఇస్తుంది. మొలకలలో ఉండే ప్రొటీన్ కంటెంట్‌ మనకు అవసరమైన శక్తినిస్తాయి. ఈపదార్థాలు జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. తద్వారా ఎక్కువుగా ఆకలి వేయకుండా ఉండేందుకు మన డైట్ ప్లాన్ లో మొలకలను యాడ్ చేసుకోవడం బెటర్.

మజ్జిగ: మజ్జిగ ప్రోబయోటిక్ యొక్క గొప్ప మూలంగా చెప్పుకోవచ్చు. ఇందులో వెయ్ ప్రొటీన్ అధికంగా ఉంటుంది. మనల్ని ఎక్కువసేపు హైడ్రేట్ గా ఉంచడంలో సహాయపడుతుంది. మజ్జిగలోని అధిక కాల్షియం, ప్రోటీన్ కంటెంట్‌ లు మనకు అవసరమైన శక్తినిస్తాయి.

వెజిటెబుల్ జ్యూస్ లు: వివిధ కూరగాయలతో తయారు చేసిన రసాలలో యాంటీ ఆక్సిడెంట్ల కంటెంట్ ఎక్కువుగా ఉంటుంది. ముఖ్యంగా అవిసె గింజలతో తయారుచేసిన జ్యూస్ ఎంతో ఆరోగ్యకరం.

మనం తినే రోజూవారి డైట్ లో స్వల్ప మార్పులు చేసుకుని.. పై వాటిని జోడిస్తే ఎక్కువుగా ఆకలివేసే సమస్యకు చెక్ పెట్టొచ్చు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం చూడండి..

ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
స్టార్ హీరోస్ అందరూ సెట్స్ లోనే.! కానీ నో సినిమా అప్డేట్.!
స్టార్ హీరోస్ అందరూ సెట్స్ లోనే.! కానీ నో సినిమా అప్డేట్.!
సౌందర్య మరణంపై సీనియర్ హీరో కామెంట్స్..
సౌందర్య మరణంపై సీనియర్ హీరో కామెంట్స్..
నిద్రపట్టడం లేదా..? చిరాకు పడుతున్నారా..? రాత్రివేళ ఇలా చేస్తే..
నిద్రపట్టడం లేదా..? చిరాకు పడుతున్నారా..? రాత్రివేళ ఇలా చేస్తే..
వేసవిలో మజ్జిగా తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో తెలుసా?
వేసవిలో మజ్జిగా తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో తెలుసా?
సునీల్ నరైన్ విధ్వంసకర సెంచరీ.. రాజస్థాన్ టార్గెట్ ఎంతంటే?
సునీల్ నరైన్ విధ్వంసకర సెంచరీ.. రాజస్థాన్ టార్గెట్ ఎంతంటే?
ఊరిస్తున్న వెయ్యి కోట్లు.. టాలీవుడ్ లో కుంభస్థలాన్ని కొట్టేదెవరు?
ఊరిస్తున్న వెయ్యి కోట్లు.. టాలీవుడ్ లో కుంభస్థలాన్ని కొట్టేదెవరు?
పాట్నర్‌తో స్నానం చేయండి నీరు ఆదాచేయండి ఆదేశంలో కొత్త పొదుపు పథకం
పాట్నర్‌తో స్నానం చేయండి నీరు ఆదాచేయండి ఆదేశంలో కొత్త పొదుపు పథకం
T20 వరల్డ్‌కప్‌లో దినేశ్ కార్తీక్..ఆ స్థార్ఆటగాళ్ల స్థానాలకు ఎసరు
T20 వరల్డ్‌కప్‌లో దినేశ్ కార్తీక్..ఆ స్థార్ఆటగాళ్ల స్థానాలకు ఎసరు
కాంకేర్ ఎన్‌కౌంటర్‌కు నేతృత్వం వహించింది మన తెలుగోడే..!
కాంకేర్ ఎన్‌కౌంటర్‌కు నేతృత్వం వహించింది మన తెలుగోడే..!
భారతీయుడిని చంపిన పాకిస్థాన్‌ డాన్‌ సర్ఫరాజ్‌ హతం.!
భారతీయుడిని చంపిన పాకిస్థాన్‌ డాన్‌ సర్ఫరాజ్‌ హతం.!
ఆ నలుగురు హీరోలతో సినిమాటిక్‌ యూనివర్స్‌.? సందీప్‌ రెడ్డి వంగా.?
ఆ నలుగురు హీరోలతో సినిమాటిక్‌ యూనివర్స్‌.? సందీప్‌ రెడ్డి వంగా.?
ఇదికదా అసలైన పుట్టిరోజు సెలబ్రేషన్ అంటే.. వీడియో వైరల్.
ఇదికదా అసలైన పుట్టిరోజు సెలబ్రేషన్ అంటే.. వీడియో వైరల్.
విమానంలో ప్రయాణికులు భయానక అనుభవం..ఏం జరిగిందంటే.!
విమానంలో ప్రయాణికులు భయానక అనుభవం..ఏం జరిగిందంటే.!
నా జీవితంలో శివుడు అద్భుతాలు చేశాడు.! కాఫీ కూడా దొరికని పరిస్థితి
నా జీవితంలో శివుడు అద్భుతాలు చేశాడు.! కాఫీ కూడా దొరికని పరిస్థితి
వందల కోట్ల ఆస్తిని వదిలేసి.. సన్యాసంలోకి భార్యభర్తలు..
వందల కోట్ల ఆస్తిని వదిలేసి.. సన్యాసంలోకి భార్యభర్తలు..
మండు వేసవిలో చల్లని కబురు.. 10 రోజులు వానలే వానలు.!
మండు వేసవిలో చల్లని కబురు.. 10 రోజులు వానలే వానలు.!
భక్తులకు గుడ్ న్యూస్‌.. ఇంటి వద్దకే భద్రాద్రి రామయ్య తలంబ్రాలు.!
భక్తులకు గుడ్ న్యూస్‌.. ఇంటి వద్దకే భద్రాద్రి రామయ్య తలంబ్రాలు.!
అతనితో డేటింగ్ చేసేటప్పుడు నన్ను చాలా అన్నారు.. ప్రియమణి ఎమోషనల్!
అతనితో డేటింగ్ చేసేటప్పుడు నన్ను చాలా అన్నారు.. ప్రియమణి ఎమోషనల్!
కరిచినపామును వెంటపెట్టుకుని ఆస్పత్రికి వెళ్లిన మహిళ..ఆ తర్వాత.!
కరిచినపామును వెంటపెట్టుకుని ఆస్పత్రికి వెళ్లిన మహిళ..ఆ తర్వాత.!