AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Heart: భోజనం చేసిన తర్వాత ఈ పని చేస్తే.. మీ గుండెతో పాటు మీరూ బాగుంటారు..

భోజనం చేసిన తర్వాత నడవడం వల్ల గుండె జబ్బులు వచ్చే ప్రమాదం తగ్గుతుందని మీకు తెలుసా? దాదాపు 30,000 మందిపై జరిపిన అధ్యయనంలో ప్రతిరోజూ 30 నిమిషాల నడక గుండె జబ్బుల ప్రమాదాన్ని 20% తగ్గిస్తుందని తేలింది...

Srinivas Chekkilla
|

Updated on: Mar 16, 2022 | 7:47 PM

Share
గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటంటే మీ భోజనం తర్వాత మితమైన వేగంతో నడవడం. చురుకుగా నడవడం లేదా జాగింగ్ చేయడం వల్ల పొత్తికడుపు నొప్పి రావొచ్చు.

1 / 5
ఎక్కువ తిన్న తర్వాత మీకు కడుపు ఉబ్బినట్లు అనిపిస్తే, వెంటనే వాకింగ్‌కు వెళ్లడం మంచిది. నడక వల్ల కడుపు ఉబ్బరం, అతిగా తినడం వంటి సమస్యలను నివారించవచ్చు.

2 / 5
మీ శరీరం ఆహారాన్ని విచ్ఛిన్నం చేయడం ప్రారంభించినప్పుడు, భోజనం తర్వాత రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. ముఖ్యంగా మధుమేహ వ్యాధిగ్రస్తులు తిన్న తర్వాత 10 నిమిషాలు నడవడం మంచిది.

3 / 5
భోజనం చేసిన తర్వాత నడవడం వల్ల శరీరానికి ఎంతో మేలు జరుగుతుందంటే, అది ఎంతకాలం కొనసాగుతుంది? సాధారణంగా, ప్రతి భోజనం తర్వాత 10 నిమిషాల నడక మీ శరీరానికి సరిపోతుంది.

4 / 5
భోజనం చేసిన తర్వాత ఒక మోస్తరుగా నడవడం వల్ల జీవక్రియ పెరిగి..కేలరీలు బర్న్ అవుతాయి. నడవడం వల్ల గుండె జబ్బులు వచ్చే ప్రమాదం తగ్గుతుంది.

5 / 5
ఇద్దరు స్నేహితులకు ఊహించని సహాయం చేసిన డెలివరీ బాయ్‌

ఆ అంకుల్ నాతో అలా ప్రవర్తించేవారు.. తర్వాతే అర్థమైంది.. సీరియల్ న

నాకు మరో భార్య కావాలి.. వాటర్‌ ట్యాంక్‌ ఎక్కి వ్యక్తి హంగామా

తెల్లవారుజామున పూరి - తిరుపతి రైల్లో మంటలు.. భయంతో ప్రయాణికులు

తెలంగాణ ప్రజలకు సూపర్ న్యూస్.. ఇకపై షోరూమ్‌లోనే రిజిస్ట్రేషన్..

సరికొత్తగా టీమిండియా.. జట్టులోకి 31 ఏళ్ల స్టార్ ఎంట్రీ.. ఇక రచ్చే

సంక్రాంతి ఎఫెక్ట్.. నాటుకోళ్ల ధరలకు రెక్కలు.. కేజీ ఎంతో తెలిస్తే.

మీ జాతకంలో శుక్ర దోషం ఉందా? శుక్రవారం ఈ పరిహారాలు చేస్తే అదృష్టం

టీ20 ప్రపంచకప్ తర్వాత రిటైర్మెంట్ చేయనున్న ముగ్గురు స్టార్స్..?

రోజూ ఈ ఒక్క జ్యూస్ తాగితే చాలు.. మీ గుండె పదిలం.. కంటి చూపు డబుల