వైరస్‌ సోకినవారికి బ్యాలెన్స్‌డ్‌ డైట్ త‌ప్ప‌నిస‌రి..ప్రొటీన్లతో ఉండే ఆహారం మ‌స్ట్.. రోగనిరోధకశక్తిని పెంచే పదార్థాలివే

వైరస్‌ సోకినవారు బ్యాలెన్స్‌డ్‌ డైట్‌ తీసుకోవాలి. కొవిడ్‌ను ఎదుర్కొనేందుకు అవసరమయ్యే యాంటీబాడీస్‌ వృద్ధి చెందాలంటే ప్రొటీన్లు అధికంగా ఉన్న ఫుడ్‌ తీసుకోవడం తప్పనిసరి.

వైరస్‌ సోకినవారికి బ్యాలెన్స్‌డ్‌ డైట్ త‌ప్ప‌నిస‌రి..ప్రొటీన్లతో ఉండే ఆహారం మ‌స్ట్.. రోగనిరోధకశక్తిని పెంచే పదార్థాలివే
Follow us

|

Updated on: Apr 30, 2021 | 2:23 PM

వైరస్‌ సోకినవారు బ్యాలెన్స్‌డ్‌ డైట్‌ తీసుకోవాలి. కొవిడ్‌ను ఎదుర్కొనేందుకు అవసరమయ్యే యాంటీబాడీస్‌ వృద్ధి చెందాలంటే ప్రొటీన్లు అధికంగా ఉన్న ఫుడ్‌ తీసుకోవడం తప్పనిసరి. పప్పు దినుసులు, చేపలు, చికెన్‌, మటన్‌ ఇతర మాంసాహారాల్లో అధిక ప్రొటీన్లు ఉంటాయి. ఇవికాకుండా పాలు, పెరుగు, గుడ్లు కూడా తీసుకోవచ్చు.  ప్రూట్స్‌, వెజిటేబుల్స్‌లో ఆంటీక్సిడెంట్లు, రోగనిరోధక శక్తిని పెంచే గుణాలు ఉంటాయి. వైరస్‌, బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్‌ ప్రభావాన్ని తగ్గించడానికి ఇవి ఉపయోగపడతాయి. విటమిన్‌ డీ, బీ 12, అనీమియా, ఐరన్‌, జింక్‌ లోపం ప్రస్తుత పరిస్థితుల్లో లేకుండా చూసుకోవాలి. ప్రతిరోజూ పండ్లు కూరగాయాలు తినాలి. డ్రైప్రూట్స్‌, నట్స్‌ రోగనిరోధక శక్తిని పెంచుతాయి. విటమిన్‌లు ఏ, సీ, బీ, పొటాషియం ఉండే బొప్పాయి, ఆపిల్‌, గ్రేప్స్‌, మ్యాంగో, సిట్రస్‌ పండ్లు, ఆకుకూరలు, సీజనల్‌గా లభించే పండ్లు, పెరుగు, మాంసం, చేపలు కూడా తీసుకోవాలి . తక్కువ ఖర్చులో లభించే జామకాయలో విటమిన్లు, మినరల్స్‌ ఎక్కువ. బాదం, పిస్తాలతో పోలిస్తే కంది, పెసరపప్పులో మంచి ప్రొటీన్స్‌ ఉంటాయి.

బలవర్ధకమైన ఆహారం తీసుకోవడంతో పాటు యోగా, వ్యాయామం లాంటి ఫిజికల్‌ ఆక్టివిటీ చేయడం చాలా ముఖ్యం. డయాబెటిస్‌, ఒబేసిటీ, హైపర్‌టెన్షన్‌ ఉన్నవారు సాధారణ ఫిజికల్‌ ఆక్టివిటీ చేయడం అవసరం.

Also Read:తెలంగాణలో నేటితో ముగియనున్న నైట్‌ కర్ఫ్యూ.. మళ్లీ పొడిగిస్తారా..?

యజమాని కళ్లుగప్పి పది కిలోల బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్ళిన గుమస్తా.. విజయవాడలో ఘరానా చోరీ!

సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
కేసీఆర్ బస్సును ఆపి భావోద్వేగంతో మాట్లాడిని రైతన్నలు..
కేసీఆర్ బస్సును ఆపి భావోద్వేగంతో మాట్లాడిని రైతన్నలు..