అంజీర్ పండ్లు ఎముకలు, దంతాలకు ప్రయోజనం చేకూరుస్తుంది. ఖర్జూరం తింటే కూడా చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఫైబర్, ప్రోటీన్, పొటాషియం, మెగ్నీషియం కాకుండా, ఖర్జూరంలో విటమిన్ డి పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరంలో ఎనర్జీ లెవెల్‌ని మెయింటెన్ చేయడంలో సహాయపడుతుంది.