Detox Drinks: బాడీని బయటే కాదు.. లోపల కూడా క్లీన్ గా ఉంచుకోవాలంటే ఈ డిటాక్స్ డ్రింక్స్ మంచి ఛాయిస్!!

శరీరం పైన పేర్కొన్న మురికి, మలినాలను స్నానం చేయడం ద్వారా ఎలా క్లీన్ చేసుకుంటామో.. లోపల పేర్కొన్న మురికి, మలినాలను, వ్యర్థాలను కూడా శుభ్రం చేసుకోవడం ఆరోగ్యానికి అంతే ముఖ్యం. యూరిన్ ద్వారా రోజూ కొంతవరకూ వ్యర్థాలు బయటికి పోయినా.. ఇంకా కొన్నివ్యర్థాలు అలాగే ఉండిపోతాయి. వాటిని బయటకు పంపేందుకు కొన్ని డిటాక్స్ డ్రింక్స్ ఉన్నాయి. పరగడుపునే ప్రతిరోజూ వాటిని తాగితే.. శరీరాన్ని అంతర్గతంగా కూడా శుభ్రం..

Detox Drinks: బాడీని బయటే కాదు.. లోపల కూడా క్లీన్ గా ఉంచుకోవాలంటే ఈ డిటాక్స్ డ్రింక్స్ మంచి ఛాయిస్!!
Detox Drinks
Follow us

|

Updated on: Aug 10, 2023 | 7:41 PM

శరీరం పైన పేర్కొన్న మురికి, మలినాలను స్నానం చేయడం ద్వారా ఎలా క్లీన్ చేసుకుంటామో.. లోపల పేర్కొన్న మురికి, మలినాలను, వ్యర్థాలను కూడా శుభ్రం చేసుకోవడం ఆరోగ్యానికి అంతే ముఖ్యం. యూరిన్ ద్వారా రోజూ కొంతవరకూ వ్యర్థాలు బయటికి పోయినా.. ఇంకా కొన్నివ్యర్థాలు అలాగే ఉండిపోతాయి. వాటిని బయటకు పంపేందుకు కొన్ని డిటాక్స్ డ్రింక్స్ ఉన్నాయి. పరగడుపునే ప్రతిరోజూ వాటిని తాగితే.. శరీరాన్ని అంతర్గతంగా కూడా శుభ్రం చేసుకోవచ్చు. మరి ఆ డీటాక్స్ డ్రింక్స్ ఏంటో.. ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం.

డిటాక్స్ డ్రింక్ 1:

ఈ డ్రింక్ తయారీకి కీరదోసను తీసుకోవాలి. ముక్కలుగా కట్ చేసిన కీరదోసను జ్యూస్ చేసుకోవాలి. కొద్దిగా నీరుపోసి మరోసారి జ్యూసర్ తిప్పితే.. జ్యూస్ రెడీ అవుతుంది. కావాలంటే దానిని వడగట్టుకోవచ్చు. లేదంటే అలాగే తాగేయవచ్చు. అందులో ఒక నిమ్మకాయ రసం కూడా వేసుకోవాలి. ఈ డిటాక్స్ డ్రింక్ రోజూ పరగడుపునే తాగితే.. శరీరంలోని వ్యర్థాలు బయటకు పోవడమే కాకుండా.. చర్మ సంబంధిత సమస్యలున్నవారు ఈ డ్రింక్ తాగితే చర్మం కూడా సురక్షితంగా ఉంటుంది.

ఇవి కూడా చదవండి

డిటాక్స్ డ్రింక్ 2:

దీనికోసం పెద్దగా కష్టపడనక్కర్లేదు. ఒక గ్లాసు నీటిలో ఒక నిమ్మకాయ రసం, 1 టీ స్పూన్ అల్లం రసం కలిపి తాగితే చాలు. శరీరంలోని మలినాలు బయటకు పోవడంతో పాటు.. బరువు కూడా తగ్గుతారు.

డిటాక్స్ డ్రింక్ 3:

దీనిని కూడా చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. ఒక గ్లాసు నీటిలో ఒక నిమ్మకాయ రసం, 1 టీ స్పూన్ పుదీనా ఆకుల రసం కలిపి తాగేయాలి. శరీరంలోని వ్యర్థాలు బయటకు పోవడమే కాకుండా.. జీర్ణవ్యవస్థ మెరుగ్గా పనిచేస్తుంది.

ఈ మూడు డ్రింక్ లలో ఏదైనా ఒక డిటాక్స్ డ్రింక్ నే ప్రతిరోజూ తాగాలి. అలా చేస్తే శరీరం అంతర్గతంగా శుభ్రమై.. తరచూ అనారోగ్యాల బారిన పడకుండా ఉంటారు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

నోరూరించే బ్లాక్ మటన్ కర్రీ.. ఇలా వండారంటే అదిరిపోతుంది..
నోరూరించే బ్లాక్ మటన్ కర్రీ.. ఇలా వండారంటే అదిరిపోతుంది..
ఆకాశానికి చిల్లు పడ్డట్లే.. మళ్లీ కుండపోత వర్షం.. హై అలర్ట్..
ఆకాశానికి చిల్లు పడ్డట్లే.. మళ్లీ కుండపోత వర్షం.. హై అలర్ట్..
పిగ్మెంటేషన్, మొటిమలకు బైబై చెప్పాలంటే ఉల్లిపాయతో ఇలా చేయండి..
పిగ్మెంటేషన్, మొటిమలకు బైబై చెప్పాలంటే ఉల్లిపాయతో ఇలా చేయండి..
స్పైసీ అండ్ టేస్టీ చికెన్ ఫింగర్స్.. 20 నిమిషాల్లోనే సిద్ధం..
స్పైసీ అండ్ టేస్టీ చికెన్ ఫింగర్స్.. 20 నిమిషాల్లోనే సిద్ధం..
భారత్‌ రష్యా-ఉక్రెయిన్‌ వివాదాన్ని పరిష్కరిస్తుంది: ఇటలీ ప్రధాని
భారత్‌ రష్యా-ఉక్రెయిన్‌ వివాదాన్ని పరిష్కరిస్తుంది: ఇటలీ ప్రధాని
ఇంట్లో తమలపాకు మొక్క పెడితే ఏం జరుగుతుంది.. ఏ దిక్కులో ఉంచాలి?
ఇంట్లో తమలపాకు మొక్క పెడితే ఏం జరుగుతుంది.. ఏ దిక్కులో ఉంచాలి?
మణిపూర్‌లో మళ్లీ చెలరేగిన హింస..
మణిపూర్‌లో మళ్లీ చెలరేగిన హింస..
ధాబా స్టైల్‌లో ఎగ్ భుర్జీని ఇంట్లోనే ఈజీగా టేస్టీగా చేసుకోవచ్చు..
ధాబా స్టైల్‌లో ఎగ్ భుర్జీని ఇంట్లోనే ఈజీగా టేస్టీగా చేసుకోవచ్చు..
హ్యాపీగా రిటైర్ అయిపోవచ్చు.. ఇదొక్కటి చేయండి చాలు..
హ్యాపీగా రిటైర్ అయిపోవచ్చు.. ఇదొక్కటి చేయండి చాలు..
ఇలా కనిపిస్తే డయాబెటిస్ లక్షణాలే.. వెంటనే అలర్టవ్వండి
ఇలా కనిపిస్తే డయాబెటిస్ లక్షణాలే.. వెంటనే అలర్టవ్వండి
అంబానీ ఇంట మిన్నంటిన గణేష్ చతుర్థి వేడుకలు.. వీడియో చూడండి
అంబానీ ఇంట మిన్నంటిన గణేష్ చతుర్థి వేడుకలు.. వీడియో చూడండి
ఇదేంది రాజా.. ఇలా జరుగుతోంది.? రాజ్ తరుణ్ కి బిగ్ షాక్.!
ఇదేంది రాజా.. ఇలా జరుగుతోంది.? రాజ్ తరుణ్ కి బిగ్ షాక్.!
మళ్లీ గోదావరి ఉగ్రరూపం.! పెరుగుతున్న వరద ప్రవాహం..
మళ్లీ గోదావరి ఉగ్రరూపం.! పెరుగుతున్న వరద ప్రవాహం..
ఫ్యాన్స్ దెబ్బకు దిగొచ్చిన గేమ్‌ ఛేంజర్ టీం | జూనియర్ నటసింహం.
ఫ్యాన్స్ దెబ్బకు దిగొచ్చిన గేమ్‌ ఛేంజర్ టీం | జూనియర్ నటసింహం.
ఒక్క చుక్క వేస్తే రీడింగ్‌ గ్లాసెస్‌ అవసరమే ఉండదు.! ‘ప్రెస్‌వూ’
ఒక్క చుక్క వేస్తే రీడింగ్‌ గ్లాసెస్‌ అవసరమే ఉండదు.! ‘ప్రెస్‌వూ’
తెలుగు రాష్ట్రాలకు మళ్లీ మరో అల్పపీడన గండం.. రెడ్ అలెర్ట్.!
తెలుగు రాష్ట్రాలకు మళ్లీ మరో అల్పపీడన గండం.. రెడ్ అలెర్ట్.!
కన్నుల పండుగగా 70 అడుగుల ఖైరతాబాద్ గణనాధుడు..
కన్నుల పండుగగా 70 అడుగుల ఖైరతాబాద్ గణనాధుడు..
నేపాల్ కరెన్సీ నోట్లపై భారత భూభాగాల మ్యాప్‌.. కొత్త పంచాయతీ.!
నేపాల్ కరెన్సీ నోట్లపై భారత భూభాగాల మ్యాప్‌.. కొత్త పంచాయతీ.!
అంబాజీ మాతాకు కేజీ బంగారం విరాళం.. ఆలయ శిఖరానికి బంగారు తాపడం.
అంబాజీ మాతాకు కేజీ బంగారం విరాళం.. ఆలయ శిఖరానికి బంగారు తాపడం.
మహిళ కడుపులో శిశువు ఎముకల గూడు.. స్కానింగ్ లో పుర్రె, శరీర ఎముకలు
మహిళ కడుపులో శిశువు ఎముకల గూడు.. స్కానింగ్ లో పుర్రె, శరీర ఎముకలు