Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sugarcane Juice: అలాంటి వారు చెరుకు రసం అస్సలు తాగకూడదు.. ఎందుకో తెలుసుకోండి..

చెరకు రసం తాగడం వల్ల కూడా కొంతమందికి హాని కలుగుతుంది. ఫుడ్ పాయిజనింగ్, స్థూలకాయం, జలుబు, దగ్గు ఉన్న వారు చెరుకు రసం అస్సలు తీసుకోకూడదు అని పేర్కొంటున్నారు.

Sugarcane Juice: అలాంటి వారు చెరుకు రసం అస్సలు తాగకూడదు.. ఎందుకో తెలుసుకోండి..
Sugarcane Juice
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jun 21, 2022 | 6:35 AM

Sugarcane Juice: వేసవిలో శరీరాన్ని చల్లగా, తాజాగా ఉంచేందుకు చెరుకు రసం తాగడం చాలా మంచిది. చెరకు రసంలో మంచి మొత్తంలో శక్తి, ఖనిజాలు, కాల్షియం, ఐరన్, పొటాషియం ఉన్నాయి. కావున వేసవిలో చెరుకు రసం తాగడం మంచిది. కానీ చెరకు రసం అందరికీ మంచిది కాదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. చెరకు రసం తాగడం వల్ల కూడా కొంతమందికి హాని కలుగుతుంది. ఫుడ్ పాయిజనింగ్, స్థూలకాయం, జలుబు, దగ్గు ఉన్న వారు చెరుకు రసం అస్సలు తీసుకోకూడదు అని పేర్కొంటున్నారు. ఇలాంటి పరిస్థితిలో ఎలాంటి వ్యక్తులు చెరకు రసాన్ని తీసుకోకూడదో ఇప్పుడు తెలుసుకుందాం..

ఇలాంటి వారు చెరుకు రసం తాగకూడదు.

ఫుడ్ పాయిజనింగ్: ఫుడ్ పాయిజన్‌తో బాధపడేవారు చెరుకు రసం అస్సలు తాగకూడదు. ఎందుకంటే ఇది సమస్యను మరింత పెంచుతుంది. ఎందుకంటే చెరుకు రసాన్ని ఆరు బయట తయారు చేస్తారు. ఈ సమయంలో ఈగలు, దుమ్ము లాంటివి చెరకు గడలపై ఉంటాయి. ఇది చెరకు రసాన్ని అనారోగ్యకరమైనదిగా చేస్తుంది. అందుకే హాని కలిగించవచ్చు.

తలనొప్పి: చెరకు రసం తలనొప్పిని కూడా ప్రేరేపిస్తుంది. తలనొప్పి సమస్య ఉంటే చెరుకు రసం తాగడం మానుకోండి. ఎందుకంటే చెరుకు రసం తాగడం వల్ల మీ సమస్య మరింత తీవ్రమవుతుంది.

జలుబు-దగ్గు: జలుబు చేసినప్పుడు చెరుకు రసం తాగకూడదు. ఎందుకంటే చెరకు రసం చల్లదనాన్ని కలిగి ఉంటుంది. ఇది జలుబు, దగ్గు సమస్యను మరింత పెంచుతుంది.

ఊబకాయం: అధిక బరువుతో బాధపడుతున్నవారు చెరకు రసం తాగడం మానుకోండి. చెరకు రసం తాగడం వల్ల శరీరంలో కేలరీలు పెరుగుతాయి. ఇది బరువును మరింత పెంచుతుంది. కాబట్టి ఊబకాయం ఉన్నవారు చెరుకు రసాన్ని తీసుకోకూడదు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

క్రెడిట్ కార్డ్ కనీస చెల్లింపుల నష్టాలు..స్కోర్‌ను పెంచుకోవడమెలా?
క్రెడిట్ కార్డ్ కనీస చెల్లింపుల నష్టాలు..స్కోర్‌ను పెంచుకోవడమెలా?
హనుమాన్ జయంతి రోజున అరుదైన యాదృచ్చికాలు ఈ రాశులవారికి లక్కే లక్కు
హనుమాన్ జయంతి రోజున అరుదైన యాదృచ్చికాలు ఈ రాశులవారికి లక్కే లక్కు
ఆ క్యారెక్టర్ చేయడం నా అదృష్టం.. అది ఒక డిఫరెంట్ జర్నీ..
ఆ క్యారెక్టర్ చేయడం నా అదృష్టం.. అది ఒక డిఫరెంట్ జర్నీ..
అరటిపండుతో ఆ సమస్య తీరనుందా?.. నిపుణులు ఏం చెప్తున్నారంటే..
అరటిపండుతో ఆ సమస్య తీరనుందా?.. నిపుణులు ఏం చెప్తున్నారంటే..
ఫ్రాన్స్‌తో రూ.63 వేల కోట్ల డీల్‌..! శత్రుదేశాల గుండెల్లో గుబులు
ఫ్రాన్స్‌తో రూ.63 వేల కోట్ల డీల్‌..! శత్రుదేశాల గుండెల్లో గుబులు
అదిరిపోయే స్కీమ్‌.. నెలకు 11 వేల డిపాజిట్‌తో చేతికి 90 లక్షలు
అదిరిపోయే స్కీమ్‌.. నెలకు 11 వేల డిపాజిట్‌తో చేతికి 90 లక్షలు
వరుసగా డిజాస్టర్స్.. మరో ప్రయోగానికి సిద్ధమైన స్టార్ హీరో..
వరుసగా డిజాస్టర్స్.. మరో ప్రయోగానికి సిద్ధమైన స్టార్ హీరో..
అయ్యో పాపం.. జాలరి గొంతులోకి దూసుకెళ్లిన చేప.. ఊపిరాడక ఉక్కిరిబిక
అయ్యో పాపం.. జాలరి గొంతులోకి దూసుకెళ్లిన చేప.. ఊపిరాడక ఉక్కిరిబిక
వేసవి పర్యటనకి గౌహతి బెస్ట్ ఆప్షన్.. ఏమి చూడొచ్చు అంటే.?
వేసవి పర్యటనకి గౌహతి బెస్ట్ ఆప్షన్.. ఏమి చూడొచ్చు అంటే.?
ట్రంప్‌ చావు దెబ్బ.. ఇక చైనాకు ఇండియానే దిక్కా?
ట్రంప్‌ చావు దెబ్బ.. ఇక చైనాకు ఇండియానే దిక్కా?
1,455 SFTలో సీఎం చంద్రబాబు కొత్త ఇంటి నిర్మాణం..ఎక్కడో తెలుసా?
1,455 SFTలో సీఎం చంద్రబాబు కొత్త ఇంటి నిర్మాణం..ఎక్కడో తెలుసా?
దిల్సుఖ్నగర్ బాంబు పేలుళ్లు.. ఆ రోజు ఏం జరిగింది ??
దిల్సుఖ్నగర్ బాంబు పేలుళ్లు.. ఆ రోజు ఏం జరిగింది ??
ఊబకాయులకు గుడ్‌ న్యూస్‌.. మార్కెట్లోకి బరువు తగ్గించే ఇంజక్షన్?
ఊబకాయులకు గుడ్‌ న్యూస్‌.. మార్కెట్లోకి బరువు తగ్గించే ఇంజక్షన్?
కీర్తి సురేశ్ ‘దోసె’ వీడియోకు.. కొరియా మహిళ డాన్స్‌
కీర్తి సురేశ్ ‘దోసె’ వీడియోకు.. కొరియా మహిళ డాన్స్‌
చారిత్రక కట్టడం చార్మినార్‌ శిధిలమైపోతుందా ??
చారిత్రక కట్టడం చార్మినార్‌ శిధిలమైపోతుందా ??
ఎలారా ఇలా.! బైకుల మాటున బద్మాష్ సిత్రాలు.. మ్యాటర్ తెలిస్తే
ఎలారా ఇలా.! బైకుల మాటున బద్మాష్ సిత్రాలు.. మ్యాటర్ తెలిస్తే
వాట్సాప్‌లో ఇన్‌స్టా రీల్స్‌.. కొత్త అప్‌డేట్‌ తీసుకొచ్చిన మెటా
వాట్సాప్‌లో ఇన్‌స్టా రీల్స్‌.. కొత్త అప్‌డేట్‌ తీసుకొచ్చిన మెటా
పాపం.. వాటి కోసం.. అర్ధరాత్రి ఆలయానికి అనుకోని అతిథులు..
పాపం.. వాటి కోసం.. అర్ధరాత్రి ఆలయానికి అనుకోని అతిథులు..
నిత్యానంద ఎవరు ?? కైలాస దేశానికి వెళ్లాలంటే ఏం చేయాలి ??
నిత్యానంద ఎవరు ?? కైలాస దేశానికి వెళ్లాలంటే ఏం చేయాలి ??
బాత్రూంలో మనిషి జలకాలాట.. ఇంతలో లోపలికి వచ్చిన అనుకోని అతిధి
బాత్రూంలో మనిషి జలకాలాట.. ఇంతలో లోపలికి వచ్చిన అనుకోని అతిధి