Eyesight Improve tips: ఆధునిక ప్రపంచంలో.. అందరికీ కంటి చూపు సమస్యలు సర్వసాధారణంగా మారిపోయాయి. చాలామంది గంటల తరబడి కంప్యూటర్‌పై పనిచేస్తుండటం, అదేవిధంగా స్మార్ట్‌ఫోన్లకు అతుక్కుపోవడం, టీవీని గంటల తరబడి చూస్తుండటం.. నిద్రలేమి, మన జీవన శైలీ, ఆహారం తదితర వాటి వల్ల కంటి సమస్యలు నానాటికీ పెరిగిపోతున్నాయి.