Coffee Drink: ప్రతి రోజు కాఫీ తాగే వారికి షాకింగ్‌ న్యూస్‌.. తాజా పరిశోధనలలో వెల్లడి

Coffee Drink: కాఫీ తాగడం ఆరోగ్యానికి మంచిదా.. కదా.? అనే ప్రశ్నకు కొన్ని ఏళ్లుగా పరిశోధకులు పరిశోధనలు జరుపుతూనే ఉన్నాయి. కాఫీకి బానిసలైన వారి మెదడుపై ప్రభావం...

Coffee Drink: ప్రతి రోజు కాఫీ తాగే వారికి షాకింగ్‌ న్యూస్‌.. తాజా పరిశోధనలలో వెల్లడి
Representative Image
Follow us
Subhash Goud

|

Updated on: Feb 20, 2021 | 5:47 PM

Coffee Drink: కాఫీ తాగడం ఆరోగ్యానికి మంచిదా.. కదా.? అనే ప్రశ్నకు కొన్ని ఏళ్లుగా పరిశోధకులు పరిశోధనలు జరుపుతూనే ఉన్నాయి. కాఫీకి బానిసలైన వారి మెదడుపై ప్రభావం ఉంటుందని శాస్త్రవేత్తలు తేల్చారు. ఇటీలవ పరిశోధనలలో శాస్త్రవేత్తలు కాఫీ క్రమం తప్పకుండా తీసుకున్నవారిలో వారి మెదడును ప్రభావితం చేస్తుందని గుర్తించారు. కాఫీలో ఉండే పదార్థం మానవ మెదడు యొక్క కేంద్ర నాడి వ్యస్థ భాగాలపై ప్రభావం చూపుతుందని పరిశోధకులు వెల్లడించారు. అంతేకాదు కాఫీ తాగడం వల్ల క్యాన్సర్‌ వంటి వ్యాధులు వచ్చే అవకాశాలున్నాయని చెబుతున్నారు. అలాగే క ఆఫీ తాగడం వల్ల క్యాన్సర్‌ వంటి వ్యాధులు వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయని మరోసారి ఇలా పరిశోధన ఫలితాలు వెలువడ్డాయి. తాజాగా ఓ పరిశోధనలో మాత్రం కాఫీ ఎక్కువ తాగడం వల్ల సంబంధిత వ్యాధులు వస్తాయని పరిశోధకులు తేల్చారు.

రోజు ఆరు కప్పులు లేదా అంతకు మించి తాగితే..

రోజులో ఆరు కప్పులు లేదా అంతకు మించి కాఫీ తాగిన వారికి గుండె సంబంధిత వ్యాధులు తప్పకుండా వస్తాయని యూనివర్సిటీ ఆఫ్‌ సౌత్‌ ఆస్త్రేలియాకు చెందిన పరిశోధకులు తెలిపారు. చాలా ఏళ్ల నుంచి ప్రతి రోజు ఆరు కప్పులకు మించి కాఫీ తాగుతున్నవారిలో కొవ్వు పేరుకుపోవడం వల్ల రక్త ప్రసరణ సరిగా జరగకపోవడంతో గుండె ప్రమాదంలో ఉండే అవకాశం ఉందన్నారు. అలాగే రోజు కాఫీ తాగి ఒక్కసారిగా నిలిపివేసినట్లయితే మెదడుపై ప్రభావం ఉంటుందన్నారు. కాఫీలో కఫెస్టోల్‌ అనే రసాయన మూలం ఉంటుందని, అది రక్తంలో కొవ్వు స్థాయిని పెంచుతుందని పేర్కొన్నారు. ఫిల్టర్‌ చేయని కాఫీలో ఈ కఫెస్టోల్‌ ఎక్కువగా ఉంటుందని పేర్కొన్నారు. అయితే ఆరోగ్యంపై కాఫీ ప్రభావం ఎలా ఉంటుందనే దానిపై ఇంకా అధ్యయనాలు కొనసాగుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు రోజుకు 300 కోట్ల కప్పుల కాఫీని తాగుతున్నారట. ఏడాదికి 1.79 కోట్ల మంది గుండె సంబంధిత వ్యాధులతో మరణిస్తున్నారని పరిశోధకులు అంచనా వేస్తున్నారు.

మార్నింగ్ కాఫీ వద్దు..

అలాగే ఉదయం లేవగానే కాఫీ తాగడం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. దీనికి కారణం తెల్లారి ఉదయం లేవగానే మన ఒంట్లో కార్టిసాల్‌ లెవెల్స్‌ చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ సమయంలో కాఫీ తాగితే అది కార్టిసాల్‌ ప్రొడక్షన్‌పై ప్రభావం ఉంటుందని గుర్తించారు. కార్టిసాల్ తోనే మనం హుషారుగా ఉండి, ఎనర్జిటిక్ గా ఉండగలం. ఒకవేళ మీరు ఉదయమే కాఫీతో ఆ రోజు మొదలు పెట్టారంటే కార్టిసాల్ తక్కువ ఉత్పత్తి అయి..మీరు రోజంతా ఎక్కువ కాఫీ తాగాలనే ఫీలింగ్ లో ఉంటారు. లేదంటే హుషారు తగ్గి, బద్ధకంగా, నిద్ర తూగుతున్నట్టు ఉంటారు. అందుకే మీ ఫస్ట్ కాఫీని ఉదయం 10 గంటల సమయంలో తాగితే కార్టిసాల్ ప్రొడక్షన్ పై దుష్ప్రభావం అస్సలు లేకపోగా మీ డే అంతా మీరు ఎనర్జిటిక్ గా ఉండేలా చేస్తుంది.

బరువు తగ్గడానికి ట్రై చేస్తున్నారా ? పడుకునే ముందు ఈ 5 రకాల డ్రింక్స్ తాగితే రిజల్ట్ పక్కా..

సుడాన్ శిశువును నిలోఫర్ వైద్యులు కాపాడారు... ఏం జరిగిందంటే..
సుడాన్ శిశువును నిలోఫర్ వైద్యులు కాపాడారు... ఏం జరిగిందంటే..
ఇదేందీ అయ్యో ఇది నిజమేనా..!గాల్లో ఎగురుతున్న జింక...వీడియో చూస్తే
ఇదేందీ అయ్యో ఇది నిజమేనా..!గాల్లో ఎగురుతున్న జింక...వీడియో చూస్తే
నిను వీడని నీడను నేను. పాటను ప్రాక్టీస్‌ చేస్తున్న దీపిక పదుకోన్‌
నిను వీడని నీడను నేను. పాటను ప్రాక్టీస్‌ చేస్తున్న దీపిక పదుకోన్‌
షాకింగ్.. తమన్నా బాయ్ ఫ్రెండ్‌కు ఆ అరుదైన చర్మ సమస్య
షాకింగ్.. తమన్నా బాయ్ ఫ్రెండ్‌కు ఆ అరుదైన చర్మ సమస్య
నిద్రపోయేటప్పుడు ఫోన్‌ని దగ్గర పెట్టుకుంటున్నారా? పెద్ద ప్రమాదం..
నిద్రపోయేటప్పుడు ఫోన్‌ని దగ్గర పెట్టుకుంటున్నారా? పెద్ద ప్రమాదం..
ఎర్ర తోటకూరతో ఎన్ని లాభాలో తెలిస్తే..అసలు వదిలిపెట్టకుండా తింటారు
ఎర్ర తోటకూరతో ఎన్ని లాభాలో తెలిస్తే..అసలు వదిలిపెట్టకుండా తింటారు
టాలెంట్ ఎవడి అబ్బా సొత్తు కాదు.. బియ్యం గింజ సైజులో 2025 లోగో
టాలెంట్ ఎవడి అబ్బా సొత్తు కాదు.. బియ్యం గింజ సైజులో 2025 లోగో
పిస్తా తింటున్నారా..? అయితే, ముందుగా ఈ విషయాలు తెలుసుకోండి.!
పిస్తా తింటున్నారా..? అయితే, ముందుగా ఈ విషయాలు తెలుసుకోండి.!
గోవాలో భార్యతో కలిసి ఎంఎస్‌ ధోనీ డ్యాన్స్‌..
గోవాలో భార్యతో కలిసి ఎంఎస్‌ ధోనీ డ్యాన్స్‌..
ఫ్లిప్‌కార్ట్‌లో ఈ స్మార్ట్‌ ఫోన్‌లపై భారీ తగ్గింపు..!
ఫ్లిప్‌కార్ట్‌లో ఈ స్మార్ట్‌ ఫోన్‌లపై భారీ తగ్గింపు..!
ఆ షాపులకు మందుబాబులు వెళ్లట్లేదట.! ఎందుకో తెలుసా.? వీడియో..
ఆ షాపులకు మందుబాబులు వెళ్లట్లేదట.! ఎందుకో తెలుసా.? వీడియో..
బాలింతగా ఉన్న భార్య సజీవ దహనం! తర్వాత జరిగిందిదే.. వీడియో
బాలింతగా ఉన్న భార్య సజీవ దహనం! తర్వాత జరిగిందిదే.. వీడియో
ఇస్మార్ట్ మోసం.. రూ.లక్షల బంగారం నగను ఈజీగా కొట్టేశాడు.! వీడియో.
ఇస్మార్ట్ మోసం.. రూ.లక్షల బంగారం నగను ఈజీగా కొట్టేశాడు.! వీడియో.
అత్యంత వేగవంతమైన రైలును పరిచయం చేసిన చైనా.! గంటకు 450 కి.మీ..
అత్యంత వేగవంతమైన రైలును పరిచయం చేసిన చైనా.! గంటకు 450 కి.మీ..
శ్రీవారి మెట్టు దగ్గర దర్శనం టోకెన్ల దందా! ఆటో డ్రైవర్స్ కూడానా?
శ్రీవారి మెట్టు దగ్గర దర్శనం టోకెన్ల దందా! ఆటో డ్రైవర్స్ కూడానా?
చలికాలంలో రాత్రిపూట పెరుగు తింటున్నారా.? నిపుణుల మాటేంటి.?
చలికాలంలో రాత్రిపూట పెరుగు తింటున్నారా.? నిపుణుల మాటేంటి.?
కుర్చీ మడతపెట్టి.. యూట్యూబ్‌ను షేక్ చేసిన ఒకే ఒక్క ఇండియన్‌ సాంగ్
కుర్చీ మడతపెట్టి.. యూట్యూబ్‌ను షేక్ చేసిన ఒకే ఒక్క ఇండియన్‌ సాంగ్
ఎయిర్‌పోర్టు గోడను ఢీకొని.. విమానంలో వ్యాపించిన మంటలు.!
ఎయిర్‌పోర్టు గోడను ఢీకొని.. విమానంలో వ్యాపించిన మంటలు.!
భలే బ్రదర్స్‌.. దొంగతనాల్లో మాస్టర్స్ పోలీసులకు ఎలా దొరికారంటే.!
భలే బ్రదర్స్‌.. దొంగతనాల్లో మాస్టర్స్ పోలీసులకు ఎలా దొరికారంటే.!
అయోధ్యలో హోటల్స్ అన్నీ హౌస్ ఫుల్.! బాలరాముడి దర్శనం కావాలంటే..
అయోధ్యలో హోటల్స్ అన్నీ హౌస్ ఫుల్.! బాలరాముడి దర్శనం కావాలంటే..