Bad Food Combinations: ఆహారపదార్ధాలను .. వేరే పదార్ధాలతో కలిపి తినకూడదట… ఆ ఫుడ్ కాంబినేషన్స్ ఏమిటో చూద్దాం..

Bad Food Combinations in Ayurveda మనం ఆరోగ్యంగా ఉంటే ఏ పని అయినా చేయగలం.. సంతోషంగా జీవించగలం అందుకనే మన పెద్దలు ఆరోగ్యమే మహాభాగ్యమని చెప్పారు. అయితే ప్రసుతం మనం తినే ఆహారపు..

Bad Food Combinations:  ఆహారపదార్ధాలను .. వేరే పదార్ధాలతో కలిపి తినకూడదట... ఆ ఫుడ్ కాంబినేషన్స్ ఏమిటో చూద్దాం..
Food Combinations
Follow us
Surya Kala

|

Updated on: Sep 13, 2021 | 10:02 AM

Bad Food Combinations in Ayurveda మనం ఆరోగ్యంగా ఉంటే ఏ పని అయినా చేయగలం.. సంతోషంగా జీవించగలం అందుకనే మన పెద్దలు ఆరోగ్యమే మహాభాగ్యమని చెప్పారు. అయితే ప్రసుతం మనం తినే ఆహారపు అలవాట్లు మారిపోయాయి. ఇక తినే ఆహారపదార్ధాలను కూడా ఎలా ఏ విధంగా తీసుకోవాలో తెలియక చాలామంది రోగాల బారిన పడుతున్నారు. ఆకలి వేస్తుంది కదా అందుబాటులో ఏది ఉంటె అది ఇష్టమైన రీతిలో తింటే హెల్త్ కు మంచిది కాదు. ఇక కొన్ని పదార్ధాలను అన్నం తినడానికి ముందు కానీ, భోజనం చేసిన తరవాత గానీ .. తినే ఆహారంలో కానీ కలిగి తినకూడు.. అలా చేస్తే.. ఉన్న రోగాలు ఎక్కువ అవుతాయట.. లేని వ్యాధుల బారిన పడే అవకాశం ఉందని పెద్దలు చెబుతారు. ఈరోజు ఆహారాలను తినేటప్పుడు.. కలిపి తినకూడని పదార్థాల గురించి తెలుసుకుందాం..

*తేనే,  నెయ్యి కలిపి అసలు తినకూడదు.. ఇలా ఎండు కలిపి తింటే అది విషం తో సమానమట. * రాగి పాత్ర నిల్వ ఉంచిన నెయ్యిని తినకూడదు. *పెరుగు  లేదా మజ్జిగ తో కలిపి అరటి పండుని తినకూడదు. * అన్నం, పండ్లు కలిపి తినకూడదు. అలా తినడం వల్ల పండ్లలోని ఉన్న మినరల్స్ నశిస్తాయట. *కూరగాయలు, వెన్న కలిపి తినడం  ఆరోగ్యానికి హానికరం. *చేపల కూర తిన్నవెంటనే పాలు కానీ పెరుగు కానీ పాల పదార్థాలను తినకూడదు.. అలా తింటే కుష్టి రోగం వచ్చే ప్రమాదాలు ఎక్కువగా ఉన్నాయి. *ఆస్తమా రోగులు గుమ్మడి కాయ, టమాటా, ముల్లంగి ని తినకూడదు *ఆస్తమా రోగులు తడి తలతో ఎక్కువ సేపు ఉండరాదు. *మొలలతో బాధపడేవారు గుడ్లు , మాంసం తినకూడదు. * అల్సర్ వ్యాధితో బాధపడుతున్నవారు కారం, మసాలాలు ఎక్కువగా తినకూడదు. * చర్మ రోగాలతో ఇబ్బదులు పడుతున్నవారు పొట్లకాయలు, ఎండు చేపలు, శనగలు, బీన్స్ ఎక్కువగా తినకూడదు. * నువ్వుల నూనె ను ఉపయోగించి గోధుమలతో వండినటువంటి ఏ పదార్థాన్ని కూడా తినకూడదు. * మోకాళ్ల నొప్పులతో బాధ పడుతున్నవారు మాంసం , గుడ్లతో చేసిన వంటకాలకు దూరంగా ఉంటె మంచిది

ఇక చాలామందికి పొద్దున్నేనిద్ర లేచిన వేంటనే మంచి మీదనుంచి దిగకుండానే.. బెడ్ కాఫీ తాగడం అలవాటు. అయితే ఈ అలవాటు ఆరోగ్యానికి హానికరం.. కనుక బెడ్ కాఫీ అలవాటుని తప్పించుకోవడం మంచిది. లేదంటే గోరువెచ్చని నీళ్లు ముందుగా తాగి అనంతరం బెడ్ కాఫీ, టీ తాగవచ్చు.

Also  Read :  నాన్ వెజ్ అలవాటు లేనివారికి ఉడికించిన శనగలు ఒక వరం.. రోజూ తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా..

భారతదేశంలో అత్యంత చౌకైన కార్లు.. రూ.3.99 లక్షల నుండి ప్రారంభం!
భారతదేశంలో అత్యంత చౌకైన కార్లు.. రూ.3.99 లక్షల నుండి ప్రారంభం!
చోరీ చేసి కారులో పారిపోతుండగా ప్రమాదం..తీరా ఏమైందో అని..
చోరీ చేసి కారులో పారిపోతుండగా ప్రమాదం..తీరా ఏమైందో అని..
'దమ్ముంటే పట్టుకోరా షెకావత్'.. పుష్ప 2 క్రేజీ సాంగ్ వచ్చేసింది
'దమ్ముంటే పట్టుకోరా షెకావత్'.. పుష్ప 2 క్రేజీ సాంగ్ వచ్చేసింది
ఏపీ ఫైబర్‌ నెట్‌లో 410 మంది ఉద్యోగుల తొలగింపు
ఏపీ ఫైబర్‌ నెట్‌లో 410 మంది ఉద్యోగుల తొలగింపు
వీటిని తిన్నారంటే ఎంత షుగర్ ఉన్నా కంట్రోల్ అవ్వాల్సిందే!
వీటిని తిన్నారంటే ఎంత షుగర్ ఉన్నా కంట్రోల్ అవ్వాల్సిందే!
ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?
ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?
కొత్త ఏడాది ఆ రాశుల వారికి అరుదైన దిగ్బల రాజయోగం..
కొత్త ఏడాది ఆ రాశుల వారికి అరుదైన దిగ్బల రాజయోగం..
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే
42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే
42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే
జీఎస్టీ ఎఫెక్ట్​.. ఏ రేట్లు పెరగనున్నాయి.. ఏవి తగ్గనున్నాయి?
జీఎస్టీ ఎఫెక్ట్​.. ఏ రేట్లు పెరగనున్నాయి.. ఏవి తగ్గనున్నాయి?