Morning Headache: నిద్ర నుంచి లేవగానే తలనొప్పి వస్తుందా..? ఇలా చేస్తే సింపుల్‌‌గా చెక్ పెట్టొచ్చట..

ఉదయం నిద్రలేచిన తర్వాత మీకు తీవ్రమైన తలనొప్పి ఉందా? ఆ తర్వాత రోజంతా అలసిపోయినట్లు అనిపిస్తుందా? అలా అయితే మీరు జాగ్రత్తగా ఉండాలంటూ హెచ్చరిస్తున్నారు ఆరోగ్య నిపుణులు..

Morning Headache: నిద్ర నుంచి లేవగానే తలనొప్పి వస్తుందా..? ఇలా చేస్తే సింపుల్‌‌గా చెక్ పెట్టొచ్చట..
Headache Remedies
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Aug 31, 2022 | 8:45 PM

Morning Headache: ఉదయం నిద్రలేచిన తర్వాత మీకు తీవ్రమైన తలనొప్పి ఉందా? ఆ తర్వాత రోజంతా అలసిపోయినట్లు అనిపిస్తుందా? అలా అయితే మీరు జాగ్రత్తగా ఉండాలంటూ హెచ్చరిస్తున్నారు ఆరోగ్య నిపుణులు.. తలనొప్పికి అనేక కారణాలు ఉండవచ్చు. శరీరం డీహైడ్రేట్ అయితే.. తలనొప్పి సమస్య వస్తుంది. ఇది కాకుండా ఒత్తిడి ఉన్నా, అలసిపోయినా కూడా తలనొప్పికి కారణం అవుతుంది. ఇంకా అతిగా మద్యం తాగినా.. ఎక్కువసేపు ఎండలో ఉన్నా మరుసటి రోజు ఉదయం తలనొప్పి సమస్య రావచ్చు.. అయితే.. ఉదయం నిద్రలేవగానే తలనొప్పితో బాధపడుతుంటే అప్రమత్తంగా ఉండాలంటున్నారు. ఉదయాన్నే తలనొప్పి వస్తుంటే.. కొన్ని చిట్కాల ద్వారా నయం చేసుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

ఉదయం వేళ తలనొప్పిని ఎలా వదిలించుకోవాలి?

ఉదయాన్నే తలనొప్పిని వదిలించుకోవాలంటే జీవనశైలిలో కొన్ని మార్పులు చేసుకోవాలి. ఈ మేరకు అమెరికన్ మైగ్రేన్ ఫౌండేషన్ కొన్ని చిట్కాలను సూచించింది. ఉదయం తలనొప్పిని నివారించడానికి వీటిని అనుసరించవచ్చు.

ఇవి కూడా చదవండి

మంచిగా నిద్రపోండి: ఉదయం వేళ తలనొప్పిని నివారించాలనుకుంటే ఖచ్చితంగా 7-8 గంటలపాటు నిద్ర పోవాలి. ఇది కాకుండా నిర్ణీత సమయంలో నిద్రించాలి. రాత్రివేళ ఆలస్యంగా కాకుండా త్వరగా పడుకోవాలి.

వ్యాయామం చేయండి: తరచూ ఉదయం వేళ తలనొప్పి వస్తుంటే.. ప్రతిరోజూ వ్యాయామం చేయండి. వ్యాయామం చేయడం వల్ల ఉదయం వచ్చే తలనొప్పి తీవ్రత, సమస్య తగ్గుతుంది.

ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోండి: ఉదయాన్నే తలనొప్పిని వదిలించుకోవాలనుకుంటే ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవాలి. మీ శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచాలి. ఇందుకోసం ఎక్కువ నీరు తాగాలి.

డైరీ నిర్వహించుకోండి: ఉదయం తలనొప్పితో బాధపడుతుంటే ఓ డైరీని నిర్వహించాలి. ఎప్పుడు తలనొప్పి వస్తుంది.? ఎంతసేపు ఉంటుంది అనేది డైరీలో రాయండి. ఇలా చేయడం వల్ల డాక్టర్ దగ్గరి నుంచి మంచి ట్రీట్ మెంట్ పొందడంతోపాటు.. మీ పరిస్థితి చెప్పుకోవడం సులభం అవుతుంది.

ఒత్తిడిని జయించండి: ధ్యానం, యోగా చేస్తే మీరు ఉదయం తలనొప్పి నుంచి బయటపడవచ్చు. రోజూ యోగా, ధ్యానం చేయడం వల్ల మనసు ఏకాగ్రతతో ఉంటుంది. ఇంకా శరీరం కూడా చురుకుగా ఉంటుంది.

మరిన్ని హెల్త్ టిప్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

తమిళనాడులో రాజకీయ వ్యూహం మార్చిన బీజేపీ..
తమిళనాడులో రాజకీయ వ్యూహం మార్చిన బీజేపీ..
విద్యుత్‌ లేకుండ.. శీతాకాలంలో గదిని వెచ్చగా ఉంచే సోలార్‌ హీటర్‌లు
విద్యుత్‌ లేకుండ.. శీతాకాలంలో గదిని వెచ్చగా ఉంచే సోలార్‌ హీటర్‌లు
దాడి ఘటనలో నలుగురు కొడంగల్ వాసులున్నారు: ఎంపీ డీకే అరుణ
దాడి ఘటనలో నలుగురు కొడంగల్ వాసులున్నారు: ఎంపీ డీకే అరుణ
వామ్మో..ఏం తెలివిరా బాబు.. గాజు సీసాలో గుట్టుగా బంగారం స్మగ్లింగ్
వామ్మో..ఏం తెలివిరా బాబు.. గాజు సీసాలో గుట్టుగా బంగారం స్మగ్లింగ్
నాగుపాము తలపై నిజంగానే మణి ఉంటుందా.. నిజమెంత ??
నాగుపాము తలపై నిజంగానే మణి ఉంటుందా.. నిజమెంత ??
మహిళలూ మీ రవికలు జాగ్రత్త.. వీడి చేతికి దొరికితే అంతే సంగతులు
మహిళలూ మీ రవికలు జాగ్రత్త.. వీడి చేతికి దొరికితే అంతే సంగతులు
టీమిండియా ఫ్యాన్స్‌కి బ్యాడ్ న్యూస్.. షమీ విషయంలో బిగ్ ట్విస్ట్!
టీమిండియా ఫ్యాన్స్‌కి బ్యాడ్ న్యూస్.. షమీ విషయంలో బిగ్ ట్విస్ట్!
బాలయ్య 'డాకు మహారాజ్' ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌కు ముహూర్తం ఫిక్స్
బాలయ్య 'డాకు మహారాజ్' ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌కు ముహూర్తం ఫిక్స్
మీ వాట్సాప్‌ అకౌంట్‌ బ్లాక్‌ అయ్యిందా..? అన్‌బ్లాక్‌ చేసుకోవడమేలా
మీ వాట్సాప్‌ అకౌంట్‌ బ్లాక్‌ అయ్యిందా..? అన్‌బ్లాక్‌ చేసుకోవడమేలా
శని, శుక్రుల యుతి.. కొత్త సంవత్సరాదిలో వారు జాగ్రత్త!
శని, శుక్రుల యుతి.. కొత్త సంవత్సరాదిలో వారు జాగ్రత్త!
నాగుపాము తలపై నిజంగానే మణి ఉంటుందా.. నిజమెంత ??
నాగుపాము తలపై నిజంగానే మణి ఉంటుందా.. నిజమెంత ??
మహిళలూ మీ రవికలు జాగ్రత్త.. వీడి చేతికి దొరికితే అంతే సంగతులు
మహిళలూ మీ రవికలు జాగ్రత్త.. వీడి చేతికి దొరికితే అంతే సంగతులు
ఎలక్ట్రికల్ సామాన్లు బుక్‌ చేస్తే పార్శిల్‌లో డెడ్‌బాడీ వచ్చింది!
ఎలక్ట్రికల్ సామాన్లు బుక్‌ చేస్తే పార్శిల్‌లో డెడ్‌బాడీ వచ్చింది!
పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!
పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!
ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..
ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో