Intermittent Fasting: చిట్టి గుండెను కాపాడుకోవాలంటే ఉపవాసమే గత్యంతరం..! ఫాస్టింగ్ ప్రయోజనాలివే..!

ఫాస్టింగ్ అనేది శరీరంలోని కొవ్వును తగ్గించడంలో సహాయపడుతూ ప్రమాదాన్ని నివారిస్తుంది. నచ్చిన సమయంలో అనుసరించే ఇలాంటి ఉపవాసం

Intermittent Fasting: చిట్టి గుండెను కాపాడుకోవాలంటే ఉపవాసమే గత్యంతరం..! ఫాస్టింగ్ ప్రయోజనాలివే..!
Intermittent Fasting
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Mar 15, 2023 | 7:16 PM

అప్పుడప్పుడు చేసే ఉపవాసంతో మన ఆరోగ్యానికి ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఈ విషయాన్నే ఆరోగ్య నిపుణులే స్వయంగా చెబుతున్నారు. ప్రస్తుత మానవ ప్రపంచంలో మనిషిని వేధిస్తున్న గుండె జబ్బులకు ఉపవాసంతో చెక్ పెట్టవచ్చంట. శరీరంలో కొవ్వు శాతం పెరగడం కారణంగానే ఇలా జరుగుతుండగా.. ఫాస్టింగ్ అనేది శరీరంలోని కొవ్వును తగ్గించడంలో సహాయపడుతూ ప్రమాదాన్ని నివారిస్తుంది. నచ్చిన సమయంలో అనుసరించే ఇలాంటి ఉపవాసం వల్ల కేవలం గుండె ఆరోగ్యమే కాకుండా ఇతర అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. సమయానికి తిన్నా, తినకపోయినా.. వ్యాయామం చేసినా, చేయకపోయినా.. ఈ రోజుల్లో గుండె జబ్బు మరణాలు పెరుగుతున్నాయి. అందుకే తీసుకునే ఆహారం మూలంగా కొలెస్ర్టాల్ పేరుకుపోయి గుండెకు ప్రమాదం చేకూరకుండా ఉండేందుకు అడపా దడపా ఉపవాసం మంచిది అంటున్నారు ఆరోగ్య నిపుణులు.

ఇంకా దీని వల్ల బాడీలోని ఇన్సులిన్ హార్మోన్‌కు మన శరీరం స్పందించే విధానం మెరుగుపడుతుంది. శరీరంలోని రక్తంలో చక్కెర స్థాయిలను కూడా సమతుల్యం చేస్తుంది. ఇంకా కొలెస్ట్రాల్‌, అధిక బరువు, డయాబెటిస్ ప్రమాదాన్ని అరికడుతుంది. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అనేది కేవలం సమయ పరిమితితో కూడిన ఆహారం. ఉదయం 10 నుంచి సాయంత్రం 7 గంటల వరకు ఆహారం తీసుకోకుండా ఉండటం ఒక పద్ధతి అయితే, ఉదయం 11 రాత్రి 8 గంటల వరకు మరో పద్ధతి. అలాగే ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల మధ్య ఒకసారి తింటూ ఉపవాసం ఉండటం కూడా చేయవచ్చు. మొత్తానికి 12 గంటల ఉపవాసమని గుర్తుంచుకోవాలి.

ఇవి కూడా చదవండి

ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ ప్రయోజనాలు

  • గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది.
  • గుండెపోటు, స్ట్రోక్స్, లేదా కరోనరీ ఆర్టరీ వ్యాధుల ప్రభావం ఉండదు.
  • హైబీపీ, కొలెస్ట్రాల్ సమస్యలను తగ్గించి, డయాబెటిస్ వల్ల వచ్చే ప్రమాదాలను నివారిస్తుంది.
  • అధిక మాంసకృత్తులు, కొవ్వులు, ఫైబర్స్ వంటివి శరీరంలో సమతుల్యంగా ఉంటాయి.
  • ఉపవాసంలో పుష్కలంగా నీరు త్రాగడం ద్వారా హైడ్రేటెడ్‌గా ఉండవచ్చు.

మరిన్ని హెల్త్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

వ్యాయామం చేస్తే గుండెపోటు రాదా? ఇందులో నిజమెంత?
వ్యాయామం చేస్తే గుండెపోటు రాదా? ఇందులో నిజమెంత?
మన్మోహన్ సింగ్‌కు నివాళి అర్పించిన సల్మాన్ ఖాన్.. కీలక నిర్ణయం
మన్మోహన్ సింగ్‌కు నివాళి అర్పించిన సల్మాన్ ఖాన్.. కీలక నిర్ణయం
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
రెస్టారెంట్ స్టైల్ చికెన్ టిక్కా.. ఇంట్లో కూడా చేసుకోవచ్చు..
రెస్టారెంట్ స్టైల్ చికెన్ టిక్కా.. ఇంట్లో కూడా చేసుకోవచ్చు..
యంగ్ హీరోస్ కంటే స్పీడ్ లో రజినీకాంత్.! రెస్ట్ మోడ్‌ని పాజ్‌ లో.?
యంగ్ హీరోస్ కంటే స్పీడ్ లో రజినీకాంత్.! రెస్ట్ మోడ్‌ని పాజ్‌ లో.?
అప్పుడు బ్యాగ్రౌండ్ డ్యాన్సర్.. ఇప్పుడు పాన్ ఇండియా హీరోయిన్..
అప్పుడు బ్యాగ్రౌండ్ డ్యాన్సర్.. ఇప్పుడు పాన్ ఇండియా హీరోయిన్..
నీటిలో పడిన మొబైల్‌ను బియ్యంలో ఉంచితే మంచిదా?
నీటిలో పడిన మొబైల్‌ను బియ్యంలో ఉంచితే మంచిదా?
ఏం టాలెంట్ భయ్యా.. ఆవాలతో మాజీ ప్రధాని ఆర్ట్
ఏం టాలెంట్ భయ్యా.. ఆవాలతో మాజీ ప్రధాని ఆర్ట్
ది రాజా సాబ్ నిర్మాతల కొత్త సినిమా.. మళ్లీ స్టార్ హీరోతోనే..
ది రాజా సాబ్ నిర్మాతల కొత్త సినిమా.. మళ్లీ స్టార్ హీరోతోనే..
చైనాలో కొత్త రకం ఉద్యోగం.. శవాలతో పది నిమిషాలు ఉంటే!
చైనాలో కొత్త రకం ఉద్యోగం.. శవాలతో పది నిమిషాలు ఉంటే!
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!