వెల్లుల్లి ఉంటే చాలు ఇక డాక్టర్ తో పనిలేదు..నమ్మబుద్ధి కావడం లేదా..అయితే ఇది తెలుుకోండి..
వంటింట్లో వెల్లుల్లి ఉంటే చాలు డాక్టర్ తో ఇక పని లేదు అంటారు పెద్దలు. అవును నిజమే ఎందు కంటే వెల్లుల్లి చేసే పని ఒక డాక్టర్ కూడా చేయలేదని చాలామంది శాస్త్రవేత్తలు తేల్చి చెప్పారు. ముఖ్యంగా గుండె సంబంధిత వ్యాధులకు వెల్లుల్లి ఒక తక్షణ నివారిణిగా చెప్పవచ్చు.

1 / 8

2 / 8

3 / 8

4 / 8

5 / 8

6 / 8

7 / 8

8 / 8