Skin Care: మీ శరీరం మీది అవాంఛిత రోమాలను ఒక్క రోజులో తొలగించుకొండి ఇలా..

మన శరీరం మీద అవాంఛిత రోమాలు చాలా ఇబ్బందికరంగా.. అసౌకర్యానికి గురిచేస్తాయి. వాక్సింగ్, షేవింగ్ తో బాడీ హెయిర్‌ను శాశ్వతంగా నివారించలేము. ఇప్పటి వరకూ అవాంఛిత రోమాలను తొలగించుకోవడానికి...

Skin Care: మీ శరీరం మీది అవాంఛిత రోమాలను ఒక్క రోజులో తొలగించుకొండి ఇలా..
Skin Care Know How To Remov
Follow us
Sanjay Kasula

|

Updated on: Sep 27, 2021 | 11:04 AM

మన శరీరం మీద అవాంఛిత రోమాలు చాలా ఇబ్బందికరంగా.. అసౌకర్యానికి గురిచేస్తాయి. వాక్సింగ్, షేవింగ్ తో బాడీ హెయిర్‌ను శాశ్వతంగా నివారించలేము. ఇప్పటి వరకూ అవాంఛిత రోమాలను తొలగించుకోవడానికి వివిధ మార్గాలను అనుసరించాము. అయితే, అవన్నీ కూడా కొంత సమయం తర్వాత నిధానంగా ఫలితాలను చూపించాయి. అయితే మీరు వెంటనే తక్షణ ప్రభావం చూపాలనుకుంటే.. ఒక్క రోజులో బాడీ హెయిర్ రిమూవ్ చేయాలనుకుంటే..  మన వంటగదిలోనే గుప్పుడె హోం రెమెడీస్ అందుబాటులో ఉన్నాయి. వీటిని అప్లై చేయడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండకపోవడమేకాకుండా చర్మం కూడా మెరుస్తూంది. అవేంటో.. ఎలా పనిచేస్తాయో తెలుసుకుందాం..

తాజా పసుపు..

అనేక ఔషధలాలలో, సౌందర్య ఉత్పత్తుల్లోకూడా పసుపును విరివిగా ఉపయోగిస్తున్నారు. అదే విధంగా పసుపును ఉపయోగించి శరీరం మీద ఉండే అవాంఛిత రోమాలను కూడా తొలగించుకోవచ్చు. పసుపును నీటితో లేదా పాలతో తేమ చేసుకొని స్ర్కబ్ చేసి తొలగించుకోవాలి.  ఇది చర్మానికి మెరుపును తిరిగి తీసుకురావడంలో సహాయపడుతుంది. కానీ గ్రాము పిండి, తాజా పసుపును ఉపయోగించడం ద్వారా మీరు చర్మం నుండి అవాంఛిత జుట్టును వదిలించుకోవచ్చు. ఇది ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని సహజమైన పద్ధతి. దీని కోసం మీరు ఒక చెంచా పసుపు , మూడు చెంచాల పాలతో రెండు చెంచాల పప్పు పిండిని కలపాలి. ఈ మిశ్రమాన్ని బాగా కలిపి ముఖానికి అప్లై చేసి 30 నిమిషాలు అలాగే ఉంచండి. ఈ మిశ్రమం పూర్తిగా ఆరిన తర్వాత దాన్ని తీసివేయండి.

గుడ్డు తెల్ల సొన..

గుడ్లలో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. ఇది చర్మాన్ని కాంతివంతం చేయడానికి.. టైట్ చేయడానికి సహాయపడుతుంది. ఇది ముఖంలోని అవాంఛిత జుట్టును తొలగించడంలో కూడా సహాయపడుతుంది. దీని కోసం మీరు ఒక గుడ్డులో ఒక చెంచా మొక్కజొన్న పిండి.. ఒక చెంచా చక్కెర తీసుకోవాలి. ఈ వస్తువులన్నింటినీ మిక్సీలో వేసి బాగా మెత్తగా చేసి ఈ మిశ్రమాన్ని మీ ముఖానికి రాయండి. మీ ముఖానికి వేసుకున్న వేస్ మాస్క్ ఆరిన తర్వాత గోరువెచ్చని నీటిని ఉపయోగించి దాన్ని తొలగించండి. ఈ మాస్క్‌ను అప్లై చేయడం ద్వారా మీ ముఖం మీద ఉన్న అవాంఛిత రోమాలు తొలగించబడినట్లు మీరు చూస్తారు.

నిమ్మకాయ

నిమ్మకాయలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది చర్మానికి ఎంతో మేలు చేస్తుంది. ఇది చర్మంలోని మచ్చలను తేలికపరచడంలో సహాయపడుతుంది. ఇది చర్మంలో సహజ బ్లీచింగ్ ఏజెంట్‌గా పనిచేస్తుంది. ముఖంలోని అవాంఛిత వెంట్రుకలను తొలగించడంలో సహాయపడే ఎక్స్‌ఫోలియేటర్ ఇందులో ఉంది. దీని కోసం ఒక గిన్నెలో ఒక కప్పు నీరు, 2 కప్పుల చక్కెర, నిమ్మరసం కలపండి. ఈ మిశ్రమాన్ని నీటిలో బాగా కలపండి. మిశ్రమం చల్లబడిన తర్వాత దానిని ముఖానికి అప్లై చేయండి. ఈ మిశ్రమం బాగా ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోండి. అంతే మీ ఒటిపై ఉండే అవాఛనీయ రోమాలకు ఇలా చెక్ పెట్టండి

ఇవి కూడా చదవండి: IPL 2021 SRH vs RR: ఒకరిది పోరాటం.. మరొకరిది ఆరాటం.. రసవత్తరమైన పోరును ఇలా చూడండి..

Pubji Love: ఇక్కడ అబ్బాయి.. అక్కడ అమ్మాయిని పబ్జీ గేమ్‌ కలిపింది.. రహస్య వివాహం.. ఆ తర్వాత..

ఉప్పల్‌లో ఊహకందని ఊచకోత..37 ఫోర్లు, 14 సిక్సర్లతో మోత మోగించేశారు
ఉప్పల్‌లో ఊహకందని ఊచకోత..37 ఫోర్లు, 14 సిక్సర్లతో మోత మోగించేశారు
పీవీ సింధు ఫిట్నెస్ సీక్రెట్ ఇదే.. మీరూ ట్రై చేయోచ్చు..!!
పీవీ సింధు ఫిట్నెస్ సీక్రెట్ ఇదే.. మీరూ ట్రై చేయోచ్చు..!!
క్రిస్మస్‌కు బ్యాంకులు తెరిచి ఉంటాయా? ఈవారంలో ఎన్ని రోజుల సెలవులు
క్రిస్మస్‌కు బ్యాంకులు తెరిచి ఉంటాయా? ఈవారంలో ఎన్ని రోజుల సెలవులు
క్షీణించిన వినోద్ కాంబ్లీ ఆరోగ్యం! ఆస్పత్రిలో చికిత్స
క్షీణించిన వినోద్ కాంబ్లీ ఆరోగ్యం! ఆస్పత్రిలో చికిత్స
పాలల్లో ఈ 5 కలిపి తాగితే..రోగాలన్ని హాంఫట్..డాక్టర్‌తో పన్లేదిక!!
పాలల్లో ఈ 5 కలిపి తాగితే..రోగాలన్ని హాంఫట్..డాక్టర్‌తో పన్లేదిక!!
డయాబెటిస్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలో తెలుసా..?
డయాబెటిస్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలో తెలుసా..?
ప్రపంచంలో ఏ దేశానికి ఎంత అప్పు? భారత్‌కు ఎంత? షాకింగ్‌ నివేదిక!
ప్రపంచంలో ఏ దేశానికి ఎంత అప్పు? భారత్‌కు ఎంత? షాకింగ్‌ నివేదిక!
మెడ నల్లగా మారిందా..? ఇలా చేస్తే ఈజీగా తగ్గిపోతుంది..!
మెడ నల్లగా మారిందా..? ఇలా చేస్తే ఈజీగా తగ్గిపోతుంది..!
కంటెంట్ ఉన్న క్లైమాక్స్ చాలు.. బొమ్మ హిట్టు.. అదే దారిలో ఆ మూవీ..
కంటెంట్ ఉన్న క్లైమాక్స్ చాలు.. బొమ్మ హిట్టు.. అదే దారిలో ఆ మూవీ..
భూతాపం తగ్గించే వజ్రాయుధం అదే.. కానీ దాని ఖర్చెంతో తెలుసా?
భూతాపం తగ్గించే వజ్రాయుధం అదే.. కానీ దాని ఖర్చెంతో తెలుసా?
ఎలక్ట్రికల్ సామాన్లు బుక్‌ చేస్తే పార్శిల్‌లో డెడ్‌బాడీ వచ్చింది!
ఎలక్ట్రికల్ సామాన్లు బుక్‌ చేస్తే పార్శిల్‌లో డెడ్‌బాడీ వచ్చింది!
పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!
పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!
ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..
ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో
ఏం గుండె రా వాడిది.. ఎంత ధైర్యం కావాలి..!
ఏం గుండె రా వాడిది.. ఎంత ధైర్యం కావాలి..!