AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tips: ఆరోగ్యకరమని అదే పనిగా వేడి నీళ్లు తాగుతున్నారా? మైండ్ బ్లాంక్ న్యూస్ మీకోసం..

Hot Water Side Effects: చలికాలంలో వేడి నీటిని తాగడం వల్ల గొంతు, ముక్కు, ఛాతీ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. అయితే ఈ వేడి నీటి వినియోగం ఆరోగ్యానికి హానికరం అని మీకు తెలుసా.

Health Tips: ఆరోగ్యకరమని అదే పనిగా వేడి నీళ్లు తాగుతున్నారా? మైండ్ బ్లాంక్ న్యూస్ మీకోసం..
Got Water
Shiva Prajapati
|

Updated on: Feb 16, 2023 | 2:23 PM

Share

చలికాలంలో వేడి నీటిని తాగడం వల్ల గొంతు, ముక్కు, ఛాతీ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. అయితే ఈ వేడి నీటి వినియోగం ఆరోగ్యానికి హానికరం అని మీకు తెలుసా. వేడి నీటితో హాని ఏంటి అని ఆలోచిస్తూ ఉన్నారా? అవును, మితిమీరిన వేడి నీటిని అతిగా తాగడం ఆరోగ్యానికి హానీ తలపెడుతుంది. ఓ మెడికల్ సర్వే ప్రకారం.. అతిగా వేడి నీరు తాగడం వల్ల శరీరంలోని అంతర్గత అవయవాలు దెబ్బతింటాయి. వేడి నీటిని ఎక్కువగా తాగడం వల్ల కలిగే నష్టాలు, ఆ సమస్యను ఎలా ఎదుర్కోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

చర్మ కణజాలం దెబ్బతింటుంది..

ఎక్కువగా వేడి నీటిని తీసుకుంటే చర్మ కణజాలానికి హాని జరుగుతుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. వేడి నీటిని ఎక్కువగా తాగడం వల్ల చర్మం అంతర్గత అవయవాలు దెబ్బతింటాయి. 60 ఏళ్ల వృద్ధుడు వేడి నీటిని తాగడం వల్ల శ్వాస వ్యవస్థలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.

నీటిలో లోహ కణాలు..

నీటిని వేడి చేయడం వలన అందులో లోహ కణాలు కలుస్తాయి. ఈ కణాలు వేడి నీటిలో త్వరగా కరిగిపోతాయి. అల్యూమినియం పాత్రలు, ఇతర పాత్రల్లో వేడి చేయడం వల్ల ఆ కణాలు నీటిలో కరిగి, శరీరంలోకి ప్రవేశిస్తాయి. అందుకే నీటిని ఎప్పుడూ ఉక్కు పాత్రలో వేడి చేసి తాగాలని నిపుణులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

నీటిని వేడి చేసేటప్పుడు, త్రాగేటప్పుడు ఈ విషయాలను గుర్తుంచుకోండి..

1. బాగా వేడిగా ఉన్న నీటిని తాగొద్దు. దీని వల్ల గొంతు దెబ్బతింటుంది. నాలుక కాలే ప్రమాదం ఉంది.

2. వేడి నీళ్లలో చల్లటి నీళ్లు కూడా కలిపి తాగొద్దు. దీని వల్ల కూడా నష్టాలు ఉంటాయి. అందుకే ఒకే రకమైన నీటిని తాగాలి.

3. నీటిని ఎక్కువగా మరిగిస్తే.. అవి గోరువెచ్చగా మారే వరకు వేచి చూడాలి. గోరు వెచ్చగా ఉన్న నీటినే తాగాలి.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

రుచితోపాటు అమోఘమైన పోషకాలు దాగి ఉన్న ఈ పండు గురించి తెలుసా?
రుచితోపాటు అమోఘమైన పోషకాలు దాగి ఉన్న ఈ పండు గురించి తెలుసా?
రాగి బాటిల్ vs గ్లాస్ బాటిల్.. మంచి నీళ్లు తాగడానికి ఏది బెస్ట్?
రాగి బాటిల్ vs గ్లాస్ బాటిల్.. మంచి నీళ్లు తాగడానికి ఏది బెస్ట్?
భుజంపై తాబేలుతో పోజులిచ్చిన బిగ్‌బాస్ బ్యూటీ.. ఫొటోస్ ఇదిగో
భుజంపై తాబేలుతో పోజులిచ్చిన బిగ్‌బాస్ బ్యూటీ.. ఫొటోస్ ఇదిగో
పెట్రోల్‌, డీజిల్‌ కారు ఉన్నవారికి ఫ్రీగా రూ.50 వేలు!
పెట్రోల్‌, డీజిల్‌ కారు ఉన్నవారికి ఫ్రీగా రూ.50 వేలు!
తెల్లటి బియ్యాన్ని దానం చేయడం వల్ల కలిగే ఈ 5 అద్భుత ప్రయోజనాలు
తెల్లటి బియ్యాన్ని దానం చేయడం వల్ల కలిగే ఈ 5 అద్భుత ప్రయోజనాలు
చలికాలంలో ఒంటి నొప్పులు ఎక్కువగా ఉంటున్నాయా?.. ఇదే కారణం..
చలికాలంలో ఒంటి నొప్పులు ఎక్కువగా ఉంటున్నాయా?.. ఇదే కారణం..
ఈ కంపెనీ అద్భుతాలు చేసింది.. ఇక మొత్తం కంప్యూటర్‌ కీబోర్డ్‌లోనే..
ఈ కంపెనీ అద్భుతాలు చేసింది.. ఇక మొత్తం కంప్యూటర్‌ కీబోర్డ్‌లోనే..
OTTలో ఒళ్లు గగుర్పొడిచే హారర్ థ్రిల్లర్.. ధైర్యముంటేనే చూడండి
OTTలో ఒళ్లు గగుర్పొడిచే హారర్ థ్రిల్లర్.. ధైర్యముంటేనే చూడండి
కోనసీమ.. చమురు బావుల కింద కుంగాల్సిందేనా?
కోనసీమ.. చమురు బావుల కింద కుంగాల్సిందేనా?
నేపాల్‌లో మత ఘర్షణలు.. సోషల్ మీడియా చిచ్చుతో బిర్గుంజ్‌లో కర్ఫ్యూ
నేపాల్‌లో మత ఘర్షణలు.. సోషల్ మీడియా చిచ్చుతో బిర్గుంజ్‌లో కర్ఫ్యూ