Weight Loss: ఈ హై ప్రోటీన్ సలాడ్ తో బరువు తగ్గడం చాలా ఈజీ.. ఈ సలాడ్ ఎలా చేస్తారంటే..

బరువు పెరగడం సులభం, కానీ దానిని తగ్గించడం అంత తేలికైన పని కాదు. ఏది ఏమైనప్పటికీ, ఈ రోజుల్లో మన జీవనశైలి, ఆహారపు అలవాట్లతో ప్రతి మూడవ వ్యక్తికి పొట్ట పెరగడం లేదా ఊబకాయం సమస్యను కలిగి ఉండటం సర్వసాధారణంగా మారింది.

Weight Loss: ఈ హై ప్రోటీన్ సలాడ్ తో బరువు తగ్గడం చాలా ఈజీ.. ఈ సలాడ్ ఎలా చేస్తారంటే..
High Protien Salad
Follow us

|

Updated on: Nov 11, 2021 | 10:17 PM

Weight Loss: బరువు పెరగడం సులభం, కానీ దానిని తగ్గించడం అంత తేలికైన పని కాదు. ఏది ఏమైనప్పటికీ, ఈ రోజుల్లో మన జీవనశైలి, ఆహారపు అలవాట్లతో ప్రతి మూడవ వ్యక్తికి పొట్ట పెరగడం లేదా ఊబకాయం సమస్యను కలిగి ఉండటం సర్వసాధారణంగా మారింది. ఈ సమస్యను ఎదుర్కోవడానికి యోగా, వ్యాయామం అదేవిధంగా సరైన ఆహారం తీసుకోవడం కంటే మెరుగైన మార్గం మరొకటి ఉండదు. నిపుణులు బరువు తగ్గాలనుకునే వ్యక్తులు ప్రోటీన్, ఇతర పోషకాలతో కూడిన ఆహారాన్ని స్వీకరించాలని కూడా సిఫార్సు చేస్తున్నారు. ఎందుకంటే ప్రొటీన్ అధికంగా ఉండే ఆహారం బరువు తగ్గడానికి వర్కవుట్‌లకు శక్తిని అందించడమే కాకుండా, మీ పొట్టను ఎక్కువసేపు నిండుగా ఉంచుతుంది.

ఈ రోజు మనం మొలకలు.. పనీర్ తో తాయారు చేసుకునే సలాడ్ గురించి తెలుసుకుందాం. ఇది పోషకాల నిధి. ఈ సలాడ్‌లో తక్కువ మొత్తంలో కార్బోహైడ్రేట్లు , తగినంత మొత్తంలో ప్రోటీన్ కారణంగా, ఇది బరువు తగ్గడంలో సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు.

ఈ మొలకలు, పనీర్ సలాడ్‌లో కొన్ని మసాలాలు కూడా ఉపయోగిస్తారు. ఇవి జీర్ణక్రియ ప్రక్రియను సాఫీగా ఉంచడంలో సహాయపడతాయి. మన జీర్ణక్రియ మెరుగ్గా ఉంటే, బరువు తగ్గడం మరింత సులభం అవుతుంది. ఇప్పుడు ఈ సలాడ్ ని ఇంట్లోనే సులభంగా.. తక్కువ సమయంలో తయారుచేసుకునే విధానం గురించి తెలుసుకుందాం..

ఈ సలాడ్ చేయడానికి, మీకు 4-5 టేబుల్ స్పూన్లు మొలకెత్తిన పచ్చి పెసలు, 100 గ్రాముల పనీర్ క్యూబ్స్, ఒక సన్నగా తరిగిన టొమాటో, ఒక సన్నగా తరిగిన ఉల్లిపాయ, పావు టీస్పూన్ నల్ల మిరియాల పొడి, ఒక టీస్పూన్ నిమ్మరసం, ఒక చెంచా రాక్ సాల్ట్ అవసరం.

తయారుచేసే విధానం

ముందుగా ఒక గిన్నెలో ఉల్లిపాయ, టొమాటో, ఎండుమిర్చి, రాళ్ల ఉప్పు వేసి అన్నింటినీ బాగా కలపాలి. ఇప్పుడు మరొక గిన్నెలో పనీర్, మూంగ్ పప్పు కలపండి, దానికి సిద్ధం చేసిన మసాలా దినుసులు జోడించండి. ఇప్పుడు పైన నిమ్మరసం వేసి మళ్లీ అన్నీ బాగా కలపాలి. మీ ప్రోటీన్ అధికంగా ఉండే సలాడ్ సిద్ధంగా ఉంది. దీన్ని తయారు చేసిన వెంటనే తినాలని గుర్తుంచుకోండి.

ఇవి కూడా చదవండి: Air Bags for Bikes: బైకులకూ ఎయిర్‌బ్యాగ్‌లు.. కొత్త టెక్నాలజీ అందుబాటులోకి.. ఇది ఎలా పనిచేస్తుందంటే..

Afghanistan Crisis: అందరి కృషితోనే ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతంలో శాంతి సాధ్యం అవుతుంది.. జాతీయ భద్రతా సలహాదారుల సమావేశంలో ఏకాభిప్రాయం!

Air Pollution: కాలుష్యం మహిళా కార్మికుల జీవితాలను కాటేస్తోంది.. అక్కడ 50 శాతం పెరిగిన ఊపిరితిత్తుల రోగాలు!

దిన ఫలాలు (ఏప్రిల్ 19, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (ఏప్రిల్ 19, 2024): 12 రాశుల వారికి ఇలా..
బూమ్ బూమ్ బుమ్రా.. ముంబై విజయం.. ప్లే ఆఫ్ అవకాశాలు సజీవం
బూమ్ బూమ్ బుమ్రా.. ముంబై విజయం.. ప్లే ఆఫ్ అవకాశాలు సజీవం
కోల్‌కతా మ్యాచ్‌కి గ్రీన్ జెర్సీతో బరిలోకి ఆర్సీబీ.. కారణమిదే
కోల్‌కతా మ్యాచ్‌కి గ్రీన్ జెర్సీతో బరిలోకి ఆర్సీబీ.. కారణమిదే
దివంగత కమెడియన్ వివేక్‌కు గుర్తుగా.. గొప్ప పని చేసిన హీరో వైభవ్
దివంగత కమెడియన్ వివేక్‌కు గుర్తుగా.. గొప్ప పని చేసిన హీరో వైభవ్
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
తొలిసారి మొబైల్ నెట్‌వర్క్‌.. గ్రామ ప్రజలతో పీఎం మోదీ మాటమంతీ
తొలిసారి మొబైల్ నెట్‌వర్క్‌.. గ్రామ ప్రజలతో పీఎం మోదీ మాటమంతీ
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
ఈ మొక్క ఆకులు రోజుకు రెండు నమిలితే చాలు.. షుగర్ ఖతం
ఈ మొక్క ఆకులు రోజుకు రెండు నమిలితే చాలు.. షుగర్ ఖతం
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!