Lungs Health Tips: అసలే కరోనా కాలం.. ఊపిరితిత్తుల ఆరోగ్యం కోసం.. ఈ పదార్థాలను అస్సలు తినకండి

Health Tips for Lungs: ఓవైపు దేశవ్యాప్తంగా కరోనావైరస్ మహమ్మారి విజృంభిస్తోంది. ఈ మహమ్మారిని అరికట్టేందుకు శక్తివంతమైన ఊపిరితిత్తులు ఉండటం చాలా ముఖ్యం. ఇలాంటి పరిస్థితిలో, మీరు ఊపిరితిత్తులకు హాని కలిగించే

Shaik Madar Saheb

|

Updated on: Apr 28, 2021 | 4:53 PM

Health Tips for Lungs: ఓవైపు దేశవ్యాప్తంగా కరోనావైరస్ మహమ్మారి విజృంభిస్తోంది. ఈ మహమ్మారిని అరికట్టేందుకు శక్తివంతమైన ఊపిరితిత్తులు ఉండటం చాలా ముఖ్యం. ఇలాంటి పరిస్థితిలో, మీరు ఊపిరితిత్తులకు హాని కలిగించే పదార్థాలను తీసుకోవడం మానేస్తేనే మంచిదంటున్నారు వైద్య నిపుణులు. అవేంటో ఇప్పుడు చూద్దాం..

1 / 6
మద్యం: అతిగా మద్యం సేవిస్తే ఊపరితిత్తులకు చాలా ప్రమాదం. ఇది కాలేయం, లంగ్స్‌ను దెబ్బతీస్తుంది. ఇందులో సల్ఫైడ్ శాతం అధికంగా ఉంటుంది. దీని కారణంగా ఉబ్బసం సమస్య అధికమవుతుంది.

2 / 6
ఉప్పు: ఉప్పు ఎక్కువగా తినకూడదు. ఇది లంగ్స్‌ పనితీరును బలహీనపర్చి అనారోగ్యం బారిన పడేలా చేస్తోంది. దీనిలో ఉండే.. అధిక సోడియం కారణంగా ఉబ్బసం సమస్య ఉత్పన్నమవుతుంది.

3 / 6
ఫ్రైలు: వేపుళ్లను అధికంగా తినడం ఆరోగ్యానికి తీవ్ర ప్రమాదకరం. ఇది చెడు కొలెస్ట్రాల్‌ను ఎక్కువగా ఉత్పత్తి చేస్తుంది. ఈ కొవ్వు గుండె సమస్యలకు దారితీస్తుంది. ఊబకాయం పెరగడం వల్ల కూడా ఊపిరితిత్తులపై చెడు ప్రభావం కలుగుతుంది.

4 / 6
క్యాబేజీ, బ్రోకోలి: గ్యాస్ సమస్య.. ఊపిరితిత్తులను కూడా ప్రభావితం చేస్తుంది. క్యాబేజీ, బ్రోకోలిలో అధిక మొత్తంలో పోషకాలు ఉంటాయి. అవి ఆమ్లత్వం, ఉబ్బరాన్ని కలిగిస్తాయి. అందువల్ల ఇలాంటి పదార్థాలను ఎక్కువగా తినకూడదు.

5 / 6
కూల్‌డ్రింక్స్: శీతల పానీయాలను అతిగా తాగకూడదు. ఇందులో చక్కెర అధికంగా ఉంటుంది. ఇవి లంగ్స్‌పై చెడు ప్రభావాన్ని కలిగిస్తాయి. ఇవి బ్రోన్కైటిస్ సమస్యను మరింత పెంచి అనారోగ్యం బారిన పడేలా చేస్తాయి.

6 / 6
Follow us
రోగాల బెండు తీసే కూరగాయ.. ఆ జిగురుతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు..

అమ్మా.. నీ అవసరం తీరిపోయింది నిన్నొదిలేస్తున్నా.! వృద్ధాశ్రమం బయట

30 దాటాకా పెళ్లయినా.. పెద్దగా లాభం లేదట.! ఆలోచించుకోండి మరి..

ఒకటి.. రెండు కాదు.. ఒకేసారి వికసించిన 26 బ్రహ్మ కమలాలు.! వీడియో

బంగారం ధర.. ఇవాళ ఎంతుందంటే.! తగ్గినట్టే తగ్గి మళ్లీ పరుగు..

ఇలాంటి కష్టకాలంలో వాళ్లకు రెహమాన్‌ లీగల్ నోటీసులు.! వీడియో.

కాబోయే భార్యను ఉద్దేశించి నాగచైతన్య ఆసక్తికర వ్యాఖ్యలు.. వీడియో.

విజయ్‌-రష్మిక మళ్లీ దొరికేశారుగా.! లంచ్ చేస్తున్న ఫోటో వైరల్‌..

నా మాజీ కోసం చాలా ఖర్చు చేశాను.! సమంత కామెంట్స్ వైరల్‌..

జామ ఆకే కదా అని తీసిపారేయకండి.. అది చేసే మేలు అంతా ఇంతా కాదు.!