Jamun Fruit Benefits: నేరేడు పండ్లు తింటే పురుషుల్లో అవి మరింత రెట్టింపు.. ఇక తిరుగుండదు..!

Jamun Fruit Benefits: సీజన్‌లలో ఎక్కువగా లాభించే పండ్లలో నేరేడు పండ్లు ఒకటి. ఈ నేరేడు పండ్లలో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. కొందరు వీటిని తినేందుకు..

Jamun Fruit Benefits: నేరేడు పండ్లు తింటే పురుషుల్లో అవి మరింత రెట్టింపు.. ఇక తిరుగుండదు..!
Jamun Fruit
Follow us
Subhash Goud

|

Updated on: Sep 04, 2022 | 7:10 PM

Jamun Fruit Benefits: సీజన్‌లలో ఎక్కువగా లాభించే పండ్లలో నేరేడు పండ్లు ఒకటి. ఈ నేరేడు పండ్లలో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. కొందరు వీటిని తినేందుకు పెద్దగా ఇష్టపడరు. కానీ ఇవి తింటే అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నాయి. వీటిని పలు ఔషధాల తయారీలో కూడా వినియోగిస్తారు. ఆయుర్వేదంతో ఈ నేరేడు పండ్లకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. వీటిని తీసుకున్న వారిలో అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటుందని నిపుణులు చెబుతున్నమాట. నిపుణులు సైతం వీటిని ఎక్కువగా తినాలని సూచిస్తున్నారు. నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం..

నేరేడు పండ్లతో ఎలాంటి ప్రయోజనాలు..?

ఈ నేరేడు పండ్లలో కాల్షియం, ఐరన్‌, పోటాషియం, విటమిన్లు ఏ, సీ పుష్కలంగా ఉంటాయి. రోగనిరధక శక్తిని అందించడంలో సహాయంగా ఉంటాయి. సీజన్‌గా వచ్చే దగ్గు, జలుబు, ఇతర అనారోగ్య సమస్యలు సైతం రాకుండా చేస్తాయి. ముఖ్యంగా మధుమేహం ఉన్నవారికి అద్భుతమైన ఔషధంగా పని చేస్తాయి. రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తాయి. షుగర్‌లెవల్స్‌ అదుపులో ఉంటాయి.

ఇవి కూడా చదవండి

మూత్రాశాయ ఇన్‌ఫెక్షన్‌లకు..

ఈ నేరేడు పండ్లు మూత్రాశాయ ఇన్‌ఫెక్షన్‌లకు మంచి ఔషధంగా పని చేస్తాయి. మూత్రం సాఫీగా రానివారు ఈ పండ్లను తింటే మంచి ఫలితం ఉంటుంది. కిడ్నీలలో రాళ్లను కరిగించే గుణం ఉంది. ఈ నేరేడు పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. దతాలు, చిగుళ్లను ఆరోగ్యంగా ఉంచేందుకు సహాయపడతాయి. చిగుళ్ల నుంచి వచ్చే రక్తస్రావాన్ని తగ్గిస్తాయి. అంతేకాకుండా నోటి దుర్వాసనను సైతం నివారిస్తాయి.

మెదడు చురుకుదనం:

ఈ నేరేడు పండ్లతో మెదడు చురుకుదనంగా మారుతుంది. జ్ఞాపకశక్తి పెంపొందుతుంది. మతిమరుపు సమస్య దూరం అవుతుంది. అలాగే ఏకాగ్రత పెరుగుతుంది. రోగనిరోధక శక్తి పెంపొందించడంలో ఈ నేరేడు పండ్లు కీలక పాత్ర పోషిస్తాయి. కంటి సంబంధిత సమస్యలను దూరం చేస్తుంది. ఎముకలను బలంగా మారుస్తాయి.

వీర్యకణాల పెంపు..

ఈ నేరేడు పండ్లతో పురుషుల్లోని వీర్యకణాల సంఖ్యను పెంచేందుకు ఎంతగానో ఉపయోగపడతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఇక అస్తమా, శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్నవారికి ఈ నేరేడు పండ్లు ఉపయోగంగా ఉంటాయి.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
చెప్పులు లేకుండా 20కిలోమీటర్లు నడిచిన గురుకుల విద్యార్థులు..కారణం
చెప్పులు లేకుండా 20కిలోమీటర్లు నడిచిన గురుకుల విద్యార్థులు..కారణం
అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో
ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో
అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్
అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్
ఏంటీ.. విజయ్ దళపతి కూతురు బ్యాడ్మింటన్ ఛాంపియనా..?
ఏంటీ.. విజయ్ దళపతి కూతురు బ్యాడ్మింటన్ ఛాంపియనా..?
పెరుగులో ఈ పొడి మిక్స్ చేసి రాస్తే..10నిమిషాల్లో తెల్లజుట్టు నల్ల
పెరుగులో ఈ పొడి మిక్స్ చేసి రాస్తే..10నిమిషాల్లో తెల్లజుట్టు నల్ల
విమానంలో ప్రయాణించే వారికి అలర్ట్‌.. మారిన లగేజీ నిబంధనలు
విమానంలో ప్రయాణించే వారికి అలర్ట్‌.. మారిన లగేజీ నిబంధనలు
అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీ, తెలంగాణకు వర్షాలే వర్షాలు..
అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీ, తెలంగాణకు వర్షాలే వర్షాలు..