Health Care: మీరు తీసుకుంటున్న ఆహారం మంచిదేనా.. ఒక్కసారి ఆలోచించండి..
మనిషికి రోగనిరోధక శక్తి చాలా అవసరం. రోగనిరోధక శక్తి తగ్గితే మనిషి రోగాల బారిన పడతాడు. అయితే కరోనా తర్వాత చాలా మార్పు వచ్చింది....
మనిషికి రోగనిరోధక శక్తి చాలా అవసరం. రోగనిరోధక శక్తి తగ్గితే మనిషి రోగాల బారిన పడతాడు. అయితే కరోనా తర్వాత చాలా మార్పు వచ్చింది. అందురు రోగనిరోధక శక్తిని పెంచే వాటిని తినడం ప్రారంభించారు. కానీ తినే ఆహారం నిజంగా పోషక ఆహారమా అంటే చాలా మందికి తెలియదు. మన తీసుకున్న ఆహారం కూడా రోగనిరోధక శక్తిని బలహీనపరుస్తుంది. మనం ఏం తింటున్నామో కూడా చూసుకోవడం చాలా ముఖ్యం.
అధిక కొవ్వు
ఎక్కువ కొవ్వును కలిగి ఉన్న ఆహారాలు రోగనిరోధక వ్యవస్థ, తెల్ల రక్త కణాల పనినపై ప్రభావం చూపుతుంది. దీంతో రోగనిరోధక వ్యవస్థ బలహీనపడుతుంది. కాబట్టి కొవ్వు అధికంగా ఉన్న ఆహారాన్ని తినడం మానుకోండి.
ఫాస్ట్ ఫుడ్
ఫాస్ట్ ఫుడ్ అంటే అందరు ఇష్టపడతారు. కానీ ఇది శరీరానికి హానికరం. ఎందుకంటే ఇందులో అధిక మొత్తంలో ఫైబర్ ఉంటుంది. దీనిని అధికంగా తీసుకోవడం వల్ల హాని జరిగే అవకాశాలు పెరుగుతాయి.
ఉప్పు
చిప్స్ లేదా ఉప్పు ఎక్కువగా ఉండే ఇతర ఆహారాలు కూడా రోగనిరోధక శక్తిని బలహీనపరుస్తాయి. ఉప్పు రోగనిరోధక శక్తి పనిని ప్రభావితం చేస్తాయి.
చక్కెర
ఎక్కువ చక్కెర తీసుకోవడం రోగనిరోధక వ్యవస్థకు కూడా హానికరం. అధిక చక్కెర స్థాయిలు పేగుల పనితీరుపై ప్రభావాన్ని చూపుతాయి. ఇది శరీరాన్ని మరింత సున్నితంగా చేస్తుంది. సాధారణంగా చక్కెరను ఏ విధంగానూ తినకూడదని సలహా ఇస్తారు.
Read Also.. Vitamin E for Skin: నిత్య యవ్వనంగా కనిపించాలంటే ఇలా చేయండి.. లేకుంటే 10 ఏళ్ల ముందుగానే..