గింజలే కదా అని తీసిపడేయకండి.. రోజుకో గుప్పెడు తింటే.. ఆ ట్యాబ్లెట్‌‌తో పనిలేదిక.!

కూరలో గానీ, స్వీట్‌గా గానీ వాడే ఈ కూరగాయతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయని వైద్యులు చెబుతున్నారు. అదేనండీ.! గుమ్మడికాయ.. అయితే గుమ్మడి కాయతో కూరో, పులుసో.. స్వీటో చేసుకునే మనం.. అందులో ఉన్న గింజలను మాత్రం పక్కన పారేస్తాం. అయితే అలా చేస్తుంటే..

గింజలే కదా అని తీసిపడేయకండి.. రోజుకో గుప్పెడు తింటే.. ఆ ట్యాబ్లెట్‌‌తో పనిలేదిక.!
Pumpkin Seeds
Follow us

|

Updated on: May 09, 2024 | 11:39 AM

కూరలో గానీ, స్వీట్‌గా గానీ వాడే ఈ కూరగాయతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయని వైద్యులు చెబుతున్నారు. అదేనండీ.! గుమ్మడికాయ.. అయితే గుమ్మడి కాయతో కూరో, పులుసో.. స్వీటో చేసుకునే మనం.. అందులో ఉన్న గింజలను మాత్రం పక్కన పారేస్తాం. అయితే అలా చేస్తుంటే.. మీరూ ఈ వార్త చదివాక పద్దతిని మార్చుకుంటారు. గుమ్మడి గింజలతో ఎన్నో సమస్యలకు చెక్ పెట్టొచ్చట. అవి మన ఆరోగ్యానికి, శరీరానికి ఎంతగానో మేలు చేస్తాయని డాక్టర్లు అంటున్నారు. అంతేకాదు.. లైంగిక సమస్యలతో బాధపడుతున్నవారికి ఇవి ఓ వరం. అదేంటంటే..

వీర్యకణాల సంఖ్య తక్కువ ఉండటం ఈ మధ్య కొందరు పురుషులలో ప్రధాన సమస్య. అలాగే మరికొందరు లైంగిక సమస్యలతో బాధపడుతుంటారు. ఇక వీరంతా తమ లైంగిక సామర్ధ్యాన్ని పెంచేందుకు వయాగ్రా లాంటి టాబ్లెట్లు వాడుతుంటారు. వయాగ్రా వల్ల ప్రయోజనం కంటే సైడ్‌ఎఫెక్ట్సే ఎక్కువని వైద్యులు హెచ్చరిస్తున్నారు. పోషకాహారంతో మీ లైంగిక సమస్యలను దూరం చేసుకోవచ్చునని అంటున్నారు. సంతానోత్పత్తి సామర్ధ్యం పెంపొందేందుకు రోజుకు గుప్పెడు గుమ్మడి గింజలు తినాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఇలా తినడం వల్ల వీర్యకణాల ఉత్పత్తి పెరుగుతుందని అంటున్నారు.

గుమ్మడి గింజలతో ఒక్క సంతానోత్పత్తి సమస్య మాత్రమే కాదు.. మరెన్నో ఆరోగ్యపరమైన సమస్యలు కూడా దరికి చేరవట. ఇమ్యూనిటీని పెంచడం, కంటిచూపును మెరుగుపరచడం గుమ్మడి గింజల మూలం. ఇక వీటిల్లో ఉండే పొటాషియం వల్ల హైబీపీ కంట్రోల్‌లో రావడమే కాదు.. రక్త సరఫరా కూడా మెరుగుపడుతుంది. అటు గుండె జబ్బులను రాకుండా నివారించే గుమ్మడి గింజలు.. మధుమేహ వ్యాధిగ్రస్తులకు దివ్యౌషధం. రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలను నియంత్రించడమే కాదు.. కొలెస్ట్రాల్ పెరగకుండా చూసుకుంటాయి ఈ గుమ్మడి గింజలు. వీటిల్లోని యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ మైక్రోబయల్ లక్షణాలు క్యాన్సర్‌ని దరికి చేరనివ్వవు. అటు చర్మ సౌందర్యాన్ని కూడా ఇవి కాపాడతాయని వైద్యులు చెబుతున్నారు.

గమనిక: ఈ ఆర్టికల్‌ కేవలం పాఠకుల ఆసక్తిని దృష్టిలో పెట్టుకుని ప్రచురితమైంది. ఏదైనా డైట్ ఫాలో అయ్యే ముందు కచ్చితంగా మీ డాక్టర్ల సలహా తీసుకోండి.

Latest Articles
చిన్నారి చేతి వేలికి సర్జరీ చేయాలి. కానీ డాక్టర్లు చేసిన ఆపరేషన్‌
చిన్నారి చేతి వేలికి సర్జరీ చేయాలి. కానీ డాక్టర్లు చేసిన ఆపరేషన్‌
సినిమాను తలదన్నే యాక్షన్ సీన్స్.. పోలీసుల కాల్పులు.. ఎందుకంటే..
సినిమాను తలదన్నే యాక్షన్ సీన్స్.. పోలీసుల కాల్పులు.. ఎందుకంటే..
అత్యాచారం కేసులో స్టార్‌ క్రికెటర్‌కు ఊరట.. వరల్డ్‌ కప్‌కు రెడీ.?
అత్యాచారం కేసులో స్టార్‌ క్రికెటర్‌కు ఊరట.. వరల్డ్‌ కప్‌కు రెడీ.?
జియో రైల్‌ యాప్‌తో టికెట్స్‌ పక్కా.. ఎలా బుక్‌ చేసుకోవాలంటే...
జియో రైల్‌ యాప్‌తో టికెట్స్‌ పక్కా.. ఎలా బుక్‌ చేసుకోవాలంటే...
తారక్ కోసం తరలివచ్చిన 10 లక్షల మంది
తారక్ కోసం తరలివచ్చిన 10 లక్షల మంది
చరిత్ర సృష్టించిన SRH.. ఒక్కరోజులోనే ఆర్‌సీబీ రికార్డ్‌ బ్రేక్
చరిత్ర సృష్టించిన SRH.. ఒక్కరోజులోనే ఆర్‌సీబీ రికార్డ్‌ బ్రేక్
'బెంగాల్ సీఎం మమతా బెనర్జీని నమ్మలేము'.. కాంగ్రెస్ సీనియర్ నేత..
'బెంగాల్ సీఎం మమతా బెనర్జీని నమ్మలేము'.. కాంగ్రెస్ సీనియర్ నేత..
స్మార్ట్‌ వాచ్‌లపై ఊహకందని ఆఫర్స్‌.. అమెజాన్‌ సేల్‌లో ఏకంగా 80
స్మార్ట్‌ వాచ్‌లపై ఊహకందని ఆఫర్స్‌.. అమెజాన్‌ సేల్‌లో ఏకంగా 80
నీట మునిగిన పంటతో రైతు కంట కన్నీరు.. సాయం కోసం ఎదురు చూపులు..
నీట మునిగిన పంటతో రైతు కంట కన్నీరు.. సాయం కోసం ఎదురు చూపులు..
హెలికాఫ్టర్‌ ప్రమాదంలో ఇరాన్‌ అధ్యక్షుడు ఎబ్రహీం రైసీ దుర్మరణం
హెలికాఫ్టర్‌ ప్రమాదంలో ఇరాన్‌ అధ్యక్షుడు ఎబ్రహీం రైసీ దుర్మరణం
చిన్నారి చేతి వేలికి సర్జరీ చేయాలి. కానీ డాక్టర్లు చేసిన ఆపరేషన్‌
చిన్నారి చేతి వేలికి సర్జరీ చేయాలి. కానీ డాక్టర్లు చేసిన ఆపరేషన్‌
అత్యాచారం కేసులో స్టార్‌ క్రికెటర్‌కు ఊరట.. వరల్డ్‌ కప్‌కు రెడీ.?
అత్యాచారం కేసులో స్టార్‌ క్రికెటర్‌కు ఊరట.. వరల్డ్‌ కప్‌కు రెడీ.?
Thailand: థాయ్‌లాండ్‌ రాజధానికి పొంచి ఉన్న ముప్పు..!
Thailand: థాయ్‌లాండ్‌ రాజధానికి పొంచి ఉన్న ముప్పు..!
ఆటోవాలా ఐడియాకు ప్రయాణికులు ఫిదా.! ఆటోకు కూలర్‌ ఏర్పాటు..
ఆటోవాలా ఐడియాకు ప్రయాణికులు ఫిదా.! ఆటోకు కూలర్‌ ఏర్పాటు..
ఇడియట్ సిండ్రోమ్ అంటే ఏమిటో తెలుసా.?
ఇడియట్ సిండ్రోమ్ అంటే ఏమిటో తెలుసా.?
మళ్లీ మోత మోగిస్తున్న బంగారం ధర.! బంగారంతోపాటే వెండి కూడా..
మళ్లీ మోత మోగిస్తున్న బంగారం ధర.! బంగారంతోపాటే వెండి కూడా..
బ్రిటన్ ఎన్నికల్లో తెలంగాణ వాసి పోటీ.. అంచెలంచెలుగా ఎదిగి..
బ్రిటన్ ఎన్నికల్లో తెలంగాణ వాసి పోటీ.. అంచెలంచెలుగా ఎదిగి..
భారత్ చంద్రుడిపైకి వెళ్తుంటే.. పాక్‌ పిల్లలు మురికి కాల్వల్లో పడి
భారత్ చంద్రుడిపైకి వెళ్తుంటే.. పాక్‌ పిల్లలు మురికి కాల్వల్లో పడి
భారతీయ బాలుడి నిజాయతీకి దుబాయ్ పోలీసులు ఫిదా.!
భారతీయ బాలుడి నిజాయతీకి దుబాయ్ పోలీసులు ఫిదా.!
ఇంట్లో పెట్స్‌ని పెంచుకునేవాళ్లు తప్పక చూడాల్సిన న్యూస్‌ ఇది..
ఇంట్లో పెట్స్‌ని పెంచుకునేవాళ్లు తప్పక చూడాల్సిన న్యూస్‌ ఇది..