పెరుగుతో ఇవి కలిపి తిన్నారంటే.. ఇక అంతే.! లేనిపోని సమస్యలు కొనితెచ్చుకున్నట్టే..

అసలే వేసవికాలం.. కడుపు చల్లగా ఉండాలంటే.. కొంచెం పెరుగు తినాల్సిందే. పెరుగు లేకుండా ఎవ్వరి లంచ్ పూర్తికాదు. అంతటి పెరుగులో ఆరోగ్యానికి మేలు చేసే పోషకాలు ఎన్నో ఉన్నాయి. పెరుగులోని కాల్షియం.. ఎముకలు దృడంగా ఉండేలా చేస్తుంది. ఇక ఇందులోని మంచి బ్యాక్టీరియా అటు పేగుల ఆరోగ్యాన్ని..

పెరుగుతో ఇవి కలిపి తిన్నారంటే.. ఇక అంతే.! లేనిపోని సమస్యలు కొనితెచ్చుకున్నట్టే..
Curd
Follow us

|

Updated on: May 09, 2024 | 1:32 PM

అసలే వేసవికాలం.. కడుపు చల్లగా ఉండాలంటే.. కొంచెం పెరుగు తినాల్సిందే. పెరుగు లేకుండా ఎవ్వరి లంచ్ పూర్తికాదు. అంతటి పెరుగులో ఆరోగ్యానికి మేలు చేసే పోషకాలు ఎన్నో ఉన్నాయి. పెరుగులోని కాల్షియం.. ఎముకలు దృడంగా ఉండేలా చేస్తుంది. ఇక ఇందులోని మంచి బ్యాక్టీరియా అటు పేగుల ఆరోగ్యాన్ని.. ఇటు జీర్ణవ్యవస్థను సంరక్షిస్తుంది. పెరుగుతో పంచదార వేసుకుని తిన్నారనుకోండి.. శారీరిక, మానసిక ఆరోగ్యానికి ఎంతో మేలు అని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. అయితే కొన్ని ఆహార పదార్ధాలతో పాటు పెరుగును అస్సలు తినకూడదు. అలా తినడం ఆరోగ్యానికి హానికరం. మరి ఆ పదార్ధాల లిస్టు ఓసారి చూసేద్దాం..

పెరుగు, చేప.. ఈ రెండింటిని అస్సలు కలిపి తినకూడదు. వీటిల్లో అధిక ప్రోటీన్స్ ఉన్నాయి. దీని కారణంగా కలిపి తింటే అజీర్తితో పాటు చర్మ సమస్యలు వస్తాయి.

పెరుగు, పాలు.. పెరుగు, పాలు కలిపి అస్సలు తీసుకోకూడదు. అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఎసిడిటీ, అతిసారం, కడుపునొప్పి, అజీర్ణం లాంటి సమస్యలు రావచ్చు.

పెరుగు, ఉల్లిపాయ.. చాలామందికి పెరుగన్నంలో ఉల్లిపాయ తినడం అలవాటు. ఇకపై ఆ పద్దతి మానుకోమంటున్నారు వైద్యులు. ఉల్లిపాయ వేడి చేస్తుంది. పెరుగేమో చల్లబరుస్తుంది. ఈ రెండింటిని కలిపి తింటే అలర్జీలు రావచ్చు. దద్దుర్లు, సోరియాసిస్, గ్యాస్, వాంతులు లాంటి అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి.

పెరుగు, మామిడికాయ.. ఈ రెండింటిని కలిపి తినకూడదు. అలర్జీ, చర్మ సమస్యలు రావచ్చు.

పెరుగు, నూనె పదార్ధాలు.. పెరుగుతో పాటు ఫ్రై లాంటి పదార్ధాలు తింటే.. అజీర్తి సమస్యలు వస్తాయి.

పెరుగు, మినపప్పు.. పెరుగుతో మినపప్పు వంటకాలు తింటే.. జీర్ణక్రియ మందగించి బద్ధకం కలుగుతుంది

Latest Articles
మళ్లీ మొదలు.. ఎందుకిలా.? కల్కిపై ప్రభాస్ ఫ్యాన్స్ గుస్సా.!
మళ్లీ మొదలు.. ఎందుకిలా.? కల్కిపై ప్రభాస్ ఫ్యాన్స్ గుస్సా.!
ఖాళీ కడుపుతో డ్రై ఫ్రూట్స్ తింటున్నారా.. ఏమవుతుందో తెలుసా.?
ఖాళీ కడుపుతో డ్రై ఫ్రూట్స్ తింటున్నారా.. ఏమవుతుందో తెలుసా.?
చిన్నప్పుడే నా ఫోటోలు అలాంటి సైట్స్‌లో పెట్టారు
చిన్నప్పుడే నా ఫోటోలు అలాంటి సైట్స్‌లో పెట్టారు
ఆ మున్సిపాలిటీ‎లో అవిశ్వాస సెగలు.. చైర్మన్ పదవికి తప్పని గండం..
ఆ మున్సిపాలిటీ‎లో అవిశ్వాస సెగలు.. చైర్మన్ పదవికి తప్పని గండం..
దేశ వ్యాప్తంగా 5వ దశ పోలింగ్.. ఓటు వేసిన సినీ, రాజకీయ ప్రముఖులు..
దేశ వ్యాప్తంగా 5వ దశ పోలింగ్.. ఓటు వేసిన సినీ, రాజకీయ ప్రముఖులు..
నీతా అంబానీతో చర్చలు.. కట్‌చేస్తే.. బ్యాగ్ సర్దేసిన రోహిత్
నీతా అంబానీతో చర్చలు.. కట్‌చేస్తే.. బ్యాగ్ సర్దేసిన రోహిత్
వాళ్ళ పాలిటిక్స్‌కు స్టార్ హీరోయిన్ బలి.. రష్మిక అలెర్ట్.!
వాళ్ళ పాలిటిక్స్‌కు స్టార్ హీరోయిన్ బలి.. రష్మిక అలెర్ట్.!
కడుపు నొప్పితో ఆస్పత్రికి మహిళ.. పొట్ట స్కానింగ్ రిపోర్ట్‌లో...
కడుపు నొప్పితో ఆస్పత్రికి మహిళ.. పొట్ట స్కానింగ్ రిపోర్ట్‌లో...
రూ. 20 వేల పెట్టుబడితో.. రోజుకు రూ. వెయ్యి సంపాదించొచ్చు.
రూ. 20 వేల పెట్టుబడితో.. రోజుకు రూ. వెయ్యి సంపాదించొచ్చు.
ప్రతి వెయ్యి మందిలో ఇద్దరు మాత్రమే ఎంపికయ్యే సివిల్స్ వైకుంఠ పాళీ
ప్రతి వెయ్యి మందిలో ఇద్దరు మాత్రమే ఎంపికయ్యే సివిల్స్ వైకుంఠ పాళీ
చిన్నారి చేతి వేలికి సర్జరీ చేయాలి. కానీ డాక్టర్లు చేసిన ఆపరేషన్‌
చిన్నారి చేతి వేలికి సర్జరీ చేయాలి. కానీ డాక్టర్లు చేసిన ఆపరేషన్‌
అత్యాచారం కేసులో స్టార్‌ క్రికెటర్‌కు ఊరట.. వరల్డ్‌ కప్‌కు రెడీ.?
అత్యాచారం కేసులో స్టార్‌ క్రికెటర్‌కు ఊరట.. వరల్డ్‌ కప్‌కు రెడీ.?
Thailand: థాయ్‌లాండ్‌ రాజధానికి పొంచి ఉన్న ముప్పు..!
Thailand: థాయ్‌లాండ్‌ రాజధానికి పొంచి ఉన్న ముప్పు..!
ఆటోవాలా ఐడియాకు ప్రయాణికులు ఫిదా.! ఆటోకు కూలర్‌ ఏర్పాటు..
ఆటోవాలా ఐడియాకు ప్రయాణికులు ఫిదా.! ఆటోకు కూలర్‌ ఏర్పాటు..
ఇడియట్ సిండ్రోమ్ అంటే ఏమిటో తెలుసా.?
ఇడియట్ సిండ్రోమ్ అంటే ఏమిటో తెలుసా.?
మళ్లీ మోత మోగిస్తున్న బంగారం ధర.! బంగారంతోపాటే వెండి కూడా..
మళ్లీ మోత మోగిస్తున్న బంగారం ధర.! బంగారంతోపాటే వెండి కూడా..
బ్రిటన్ ఎన్నికల్లో తెలంగాణ వాసి పోటీ.. అంచెలంచెలుగా ఎదిగి..
బ్రిటన్ ఎన్నికల్లో తెలంగాణ వాసి పోటీ.. అంచెలంచెలుగా ఎదిగి..
భారత్ చంద్రుడిపైకి వెళ్తుంటే.. పాక్‌ పిల్లలు మురికి కాల్వల్లో పడి
భారత్ చంద్రుడిపైకి వెళ్తుంటే.. పాక్‌ పిల్లలు మురికి కాల్వల్లో పడి
భారతీయ బాలుడి నిజాయతీకి దుబాయ్ పోలీసులు ఫిదా.!
భారతీయ బాలుడి నిజాయతీకి దుబాయ్ పోలీసులు ఫిదా.!
ఇంట్లో పెట్స్‌ని పెంచుకునేవాళ్లు తప్పక చూడాల్సిన న్యూస్‌ ఇది..
ఇంట్లో పెట్స్‌ని పెంచుకునేవాళ్లు తప్పక చూడాల్సిన న్యూస్‌ ఇది..