Health: మీ కన్ను ఇలా మారిందా..? క్యాన్సర్‌కు సంకేతం కావొచ్చు

తరచుగా కంటి చివరన చిన్న చిన్న మెరుపులు (లైట్ ఫ్లాష్)లు వస్తున్నాయా..? అయితే వెంటనే అప్రమత్తమవ్వండి. అది కంటి క్యాన్సర్‌కు సంకేతం కావొచ్చు. ఇది ప్రాణంతక వ్యాధి. త్వరగా గుర్తిస్తే ప్రాణాలు కూడా పొవచ్చు. కంటి క్యాన్సర్ సింటమ్స్ ఇంకా ఏమున్నాయో తెలుసుకుందాం పదండి...

Health: మీ కన్ను ఇలా మారిందా..? క్యాన్సర్‌కు సంకేతం కావొచ్చు
Eye Cancer Symptom
Follow us

|

Updated on: Jun 15, 2024 | 5:54 PM

ఇప్పుడు భారత్ ఎదుర్కొంటున్న అతి పెద్ద ఆరోగ్య సమస్య.. క్యాన్సర్. వయస్సులో సంబంధం లేకుండా ఈ మహమ్మారి జనాలను అటాక్ చేస్తోంది. ప్రస్తుతం అత్యాధునిక వైద్యం అందుబాటులో ఉన్నప్పటికీ… సమయానికి గుర్తించపోతే.. ప్రాణాలను హరించేస్తుంది ఈ డిసీజ్. క్యాన్సర్ కణాలు శరీరంలో ఎక్కడైనా పెరగొచ్చు. అరుదైన క్యాన్సర్లలో కంటి క్యాన్సర్ కూడా ఒకటి. దీని ప్రారంభ లక్షణాలను గుర్తించి.. అప్రమత్తమైతే వ్యాధిని జయించవచ్చు.

కంటి క్యాన్సర్ లక్షణాలు:

  • కంటిలో తెల్లటి ప్రతిబింబం కనిపిస్తుంది
  • చూస్తున్నప్పుడు కంప్లీట్ దృశ్యం స్పష్టంగా కనబడకుండా, కొంతమేరకు చీకటిగా ఉంటుంది
  • దృష్టి అస్పష్టంగా మారుతుంది
  •  ప్రతిదీ రెండుగా కనిపిస్తుంది
  • కనురెప్ప కింద చిన్న గడ్డల్లాగా తగులుతున్నా వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి
  • కనురెప్పల మీద చిన్న ఎర్రటి పూతలు వచ్చినా అశ్రద్ధ చేయవద్దు
  • కనురెప్పల వెంట్రుకలు రాలిపోతుంటే డాక్టర్‌ను కన్సల్ట్ అవ్వండి
  • కనురెప్పల్లో ఇన్ఫెక్షన్
  •  తరచుగా కంటి చివరన చిన్న చిన్న మెరుపులు (లైట్ ఫ్లాష్)లు
  • కంటి నొప్పి దీర్ఘకాలం ఉన్నా,  ఉబ్బినట్టు అనిపించినా, కన్నీళ్ళల్లో రక్తపు బొట్లు వస్తున్నా, కంటిలో నల్లగుడ్డు స్థానం మారినా వెంటనే డాక్టర్ వద్దకు వెళ్లండి

కంటి క్యాన్సర్ ఎక్కువగా వయస్సు పైబడిన వారిలో వస్తూ ఉంటుంది. అలా అని తక్కువ వయస్సు వారికి రాకూడదని లేదు. అలాగే వారసత్వంగా కూడా ఇది వచ్చే చాన్స్ ఉంది.

( ఈ సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత డాక్టర్ల సలహాలు తీసుకోండి)

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

అందాల పోటీల్లో ముందున్న ‘జారా’.. జారాది కళ్లు.. చెదిరే అందం.!
అందాల పోటీల్లో ముందున్న ‘జారా’.. జారాది కళ్లు.. చెదిరే అందం.!
పేరుకు కేంద్ర మంత్రి.. ఒక్క పదం రాయడం రాదట! ఓ లెవెల్‌లో ట్రోలింగ్
పేరుకు కేంద్ర మంత్రి.. ఒక్క పదం రాయడం రాదట! ఓ లెవెల్‌లో ట్రోలింగ్
ఎర్ర సముద్రంలో అరాచకం.. హౌతీ రెబెల్స్‌ మరో నౌకను ముంచేసారు.
ఎర్ర సముద్రంలో అరాచకం.. హౌతీ రెబెల్స్‌ మరో నౌకను ముంచేసారు.
రూ.10 వేలు పెట్టుబడి పెట్టి..రూ.10 కోట్లకు అధిపతులయ్యారు.!
రూ.10 వేలు పెట్టుబడి పెట్టి..రూ.10 కోట్లకు అధిపతులయ్యారు.!
షాకింగ్ ఘటన.. ఆలూ చిప్స్‌ ప్యాకెట్‌లో కుళ్లిన కప్ప.. వీడియో.
షాకింగ్ ఘటన.. ఆలూ చిప్స్‌ ప్యాకెట్‌లో కుళ్లిన కప్ప.. వీడియో.
స్నానానికి వెళ్లి బ్రెయిన్ ఈటింగ్‌ అమీబా వల్ల మృతి.
స్నానానికి వెళ్లి బ్రెయిన్ ఈటింగ్‌ అమీబా వల్ల మృతి.
దేశం దాటేందుకు వేషం మార్చ యువకుడి విఫలయత్నం.. చివరికి.?
దేశం దాటేందుకు వేషం మార్చ యువకుడి విఫలయత్నం.. చివరికి.?
చేయి తెగి రక్తమోడుతున్నా పట్టించుకోలేదు.. చివరికి ఏమైందంటే.!
చేయి తెగి రక్తమోడుతున్నా పట్టించుకోలేదు.. చివరికి ఏమైందంటే.!
టేకాఫ్‌ అయిన క్షణాల్లోనే విమానంలో మంటలు..! వీడియో వైరల్..
టేకాఫ్‌ అయిన క్షణాల్లోనే విమానంలో మంటలు..! వీడియో వైరల్..
చాక్లెట్ సిరప్‌లో చనిపోయిన ఎలుక డెడ్ బాడీ..! వీడియో చూస్తే షాకే..
చాక్లెట్ సిరప్‌లో చనిపోయిన ఎలుక డెడ్ బాడీ..! వీడియో చూస్తే షాకే..