Health Tips: మెట్రోలో ప్రయాణిస్తున్నప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా? ఈ ఆరోగ్య సమస్యల బారిన పడే ప్రమాదం

Metro Journey: మెట్రో ప్రయాణం ఇప్పుడు ప్రజల జీవితంలో భాగమైపోయింది. పరుగులు పెడుతోన్న ఈ పోటీ ప్రపంచంలో త్వరగా గమ్యస్థానాలకు చేరాలంటే చాలామంది మెట్రో రైళ్లనే ఆశ్రయిస్తారు.

Health Tips: మెట్రోలో ప్రయాణిస్తున్నప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా? ఈ ఆరోగ్య సమస్యల బారిన పడే ప్రమాదం
Metro Journey
Follow us

|

Updated on: Sep 17, 2022 | 12:19 PM

Metro Journey: మెట్రో ప్రయాణం ఇప్పుడు ప్రజల జీవితంలో భాగమైపోయింది. పరుగులు పెడుతోన్న ఈ పోటీ ప్రపంచంలో త్వరగా గమ్యస్థానాలకు చేరాలంటే చాలామంది మెట్రో రైళ్లనే ఆశ్రయిస్తారు. ఈ జర్నీలో ఎలాంటి ట్రాఫిక్‌ సమస్యలు కూడా ఉండవు. అందుకే చాలామంది దూరప్రాంతాలకు వెళ్లేవారు మెట్రోనే ఎంచుకుంటారు. రద్దీగా ఉండి సీటు దొరక్కపోయినా అందులోనే నిల్చొని ప్రయాణం చేస్తుంటారు. ఇలా మెట్రోలో ప్రయాణించడం వల్ల సమయం అలాగే డబ్బు ఆదా కావచ్చు. కానీ ఈ జర్నీతోనూ కొన్ని అనారోగ్య సమస్యలు ఎదురవుతాయంటున్నారు నిపుణులు. ముఖ్యంగా మధ్య వయస్కుల వారు మెట్రో జర్నీలో కొన్ని జాగ్రత్తలు పాటించాలంటున్నారు. అవేంటో తెలుసుకుందాం రండి.

ప్రతిరోజూ ఎక్కువ సేపు నిలబడి దూర ప్రయాణాలు చేయడం ఎముకల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. ముఖ్యంగా సీటు దొరకనప్పుడు ఒకే పోజిషన్‌లో నిలబడి ప్రయాణించడం వల్ల పాదాలపై ఎక్కువ ఒత్తిడి పడుతుంది. అలాగే కొంతమంది కొంత మంది బరువైన బ్యాగులను భుజాలపై వేసుకుని ప్రయాణాలు కూడా చేస్తుంటారు. ఇది ఎముకల ఆరోగ్యంపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుంది. చిన్న వయసులోనే కీళ్ల నొప్పులు కూడా రావొచ్చు. అయితే కొన్ని సాధారణ చిట్కాలను పాటించడం ద్వారా ఎముకలను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. అదంటేంటే నిలబడి ఉన్నప్పుడు పొజిషన్‌ మార్చుతూ ఉండాలి. అలాగే బ్యాగ్‌లను నేలపై ఉంచి జర్నీ చేయాలి.

గుండె సమస్యలతో పాటు..

ఇవి కూడా చదవండి

కాగా నిత్యం రద్దీ జనాలు, గుంపుల్లో ప్రయాణాలు చేసేవారు త్వరగా అలసిపోతారు. ఒత్తిడికి గురువుతుంటారు. ఇది క్రమంగా మానసిక ఆరోగ్యానికి దారితీస్తుందని కొన్ని అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి. రద్దీగా ఉండే మెట్రోలో ప్రయాణించడం వల్ల శరీరంలో సెరోటోనిన్ స్థాయులు పెరుగుతాయి. ఇది మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపతుంది. ఈ సమస్యలను అధిగమించాలంటే ఒత్తిడికి గురైనప్పుడు దీర్ఘమైన శ్వాస తీసుకోండి. అలాగే మనసుకు నచ్చిన పనులు చేస్తూ బిజీగా ఉండండి. కాగా ఈ పొరపాట్ల వల్ల చాలామందిలో రక్తపోటు పెరగడం లేదా తగ్గడం మొదలవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అలాగే గుండె ఆరోగ్యంపై చెడు ప్రభావాన్ని చూపిస్తాయంటున్నారు.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..

ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు