AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బ్రేక్‌ఫాస్ట్‌గా కార్న్ ఫ్లేక్స్ తింటున్నారా ?..పాలల్లో వీటిని కలుపుకొని తింటే ఏమౌతుందంటే ? నిపుణులేమంటున్నారంటే..

సాధరణంగా చాలా మంది టిఫిన్ సమయంలో కార్న్ ఫ్లేక్స్‏ని తీసుకుంటుంటారు. అయితే ఇందులో ఎక్కువగా చెక్కర శాతం ఉండడంవలన వీటిని డయబెటిస్

బ్రేక్‌ఫాస్ట్‌గా కార్న్ ఫ్లేక్స్ తింటున్నారా ?..పాలల్లో వీటిని కలుపుకొని తింటే ఏమౌతుందంటే ? నిపుణులేమంటున్నారంటే..
Rajitha Chanti
|

Updated on: Feb 14, 2021 | 12:20 PM

Share

సాధరణంగా చాలా మంది టిఫిన్ సమయంలో కార్న్ ఫ్లేక్స్‏ని తీసుకుంటుంటారు. అయితే ఇందులో ఎక్కువగా చెక్కర శాతం ఉండడంవలన వీటిని డయబెటిస్ ఉన్ననవారు తీసుకోకపోవడమే మంచిదని నిపుణులు చెబుతున్నారు. అలాగే వీటిని పాలలో కలుపుకొని తినడం కూడా మంచిది కాదట. ఉదయం పూట ప్రోటీన్ తక్కువగా ఉన్న ఆహారం తీసుకోవడం చాలా మంచింది. బెర్రీస్, సేపు, అరటిపండ్లు కలిపి తినడం, అలాగే కొన్ని బాదం గింజలను తినడం మేలు.

డయాబెటిస్ వారు తినోచ్చా.. ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌గా కార్న్ ఫ్లేక్స్ తీసుకుంటుంటారు. కానీ ఇది డయాబెటిస్ వారు తినకపోవడమే ఉత్తమం. ఎందుకంటే ఇందులో షుగర్ శాతం ఎక్కువగా ఉంటుంది. ఇందులో ఉండే చెక్కర పదార్థాలు అధిక గ్లైసెమిక్ ఆహార వర్గంలోకి వస్తాయి. అందుకే వీటిని ఉదయం అల్పాహారంగా తీసుకోకపోవడం మంచిదని సూచిస్తున్నారు.

పాలల్లో కార్న్ ఫ్లేక్స్ కలుపుకోవడం మంచిదేనా… చాలా మంది ఉదయం అల్పాహారంగా కార్న్ ఫ్లేక్స్ తీసుకుంటుంటారు. అలాగే దీనిని పాలలో కలుపుకోని తింటుంటారు. మొక్క జొన్న అనేది కార్న్ ఫ్లేక్స్ మూల పదార్థం. మొక్క జొన్న రేకులలొ షుగర్, మాల్ట్ ఫ్లేవరింగ్, హై ఫ్రక్టోజ్ కార్న్ సిరప్ అనేవి వీటిలోని ప్రధాన పదార్థాలు. వీటిలో ఎక్కువ పదార్ధాలలో చాలా భాగం హై గ్లైసెమిక్ ఇండెక్స్ అనే అధిక కంటెంట్ కలిగి ఉంటుంది.

ఆరోగ్యానికి హై GI కార్బోహైడ్రేట్స్ తీసుకుంటే దానిద్వారా ప్రమాదం పొంచి ఉంది. చాలా మంది పాలలో కార్న్ ఫ్లేక్స్ వేసుకుని తింటారు, ఇష్టమైన పాలు, కార్న్ ఫ్లేక్స్ అనేవి ఆరోగ్యకరమైనవి అని అనుకుంటాం. కానీ ఇది మంచిది కాదని అధ్యయనాల్లో తేలింది. వీటిని తీస్కోడం కచ్చితంగా ఆరోగ్య ఆహరం కాదని రుజువైంది. వీటిలో కొవ్వు కూడా చాలా తక్కువగానే ఉంటుంది. కానీ దీనిలోని చక్కెర శాతం వీటిలోని కొవ్వు తనాన్ని ప్రోత్సహిస్తుంది. అందుకే కొంతమంది ఇవి కొవ్వు పెరగడానికి తీసుకుంటారు. ముఖ్యంగా పిల్లలు వీటిని తినేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తారు.

మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్‏గా ఏవి తీసుకోవాలి.. కార్న్ ఫ్లేక్స్ బదులుగా వీట్ ఫ్లేక్స్, ఓట్మీల్ తీసుకోవడం మంచిది. అలాగే వోట్మీల్, యాపిల్, అరటి పండ్లను పాలల్లో కలుపుకోని తినవచ్చు. ఇందులో ఉండే ప్రోటీన్ వలన శరీరానికి ఇన్సూలిన్ పెంచుతాయి. మొలకెత్తిన గింజలను ఉదయం అల్పాహారంగా తినడం మంచిది.

Also Read:

Coffee: కాఫీ ప్రియులకు శుభవార్త.. కెఫిన్‌తో గుండె జబ్బులకు చెక్.. అధ్యయనంలో ఏం తేలిందంటే..?

ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్