AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ashwagandha: అశ్వగంధతో అదిరిపోయే ప్రయోజనాలు.. మెమొరీ నుంచి బరువు తగ్గేవరకు బోలెడన్నీ లాభాలు

Ashwagandha Benefits: ఔషధ మూలికల్లో అశ్వగంధ ఒకటి. ఇది శరీరంలో లోపల, బయట ఆరోగ్యవంతంగా సురక్షితంగా ఉండేలా చేస్తుంది. అశ్వగంధలో అనేక రకాల విటమిన్లు, మినరల్స్, న్యూట్రీషియన్ ఎలిమెంట్స్ పుష్కలంగా ఉన్నాయి. ఇవి శరీర ఆరోగ్యవంతంగా ఉండేలా సహాయపడతాయి. అయితే.. అశ్వగంధ ఆహారంలో కలుపుకోని తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలను ఇప్పుడు తెలుసుకుందాం..

Shaik Madar Saheb
|

Updated on: Feb 16, 2022 | 1:09 PM

Share
శరీర శక్తి: అశ్వగంధను రోజూ తీసుకోవడం వల్ల శక్తి మరింత ఉత్పన్నమై రోజంతా శరీరం చురుకుగా ఉంటుంది. విశేషమేమిటంటే.. ఈ ఔషధ మూలికలో సహజసిద్ధమైన గుణాల వల్ల ఎలాంటి హాని కలగదు.

1 / 5
జ్ఞాపకశక్తి: అశ్వగంధ ప్రత్యేకత ఏమిటంటే.. దాని సహాయంతో జ్ఞాపకశక్తిని మరింత పదును పెట్టవచ్చు. నిపుణుల సలహా మేరకు పిల్లలు రోజూ తినేలా ప్లాన్ చేయండి. అలా చేయడం ద్వారా వారు చదువులో ఏకాగ్రత సాధించగలుగుతారు.

2 / 5
బరువు తగ్గవచ్చు: బరువు తగ్గాలని ప్రయత్నిస్తున్న వ్యక్తులు అశ్వగంధను తమ ఆహారంలో భాగం చేసుకోవడం మంచిది. ఇది జీవక్రియను పెంచడంతోపాటు.. కొవ్వును కరిగిస్తుంది.

3 / 5
ఒత్తిడి నుంచి ఉపశమనం: బిజీ షెడ్యూల్, పోటీతత్వం కారణంగా ప్రజలు తరచుగా ఒత్తిడికి గురవుతారు. ఒత్తిడిని దూరం చేసుకోవడానికి రోజూ అశ్వగంధను సరైన మోతాదులో తీసుకుంటే మేలని ఆయుర్వేద నిపుణులు పేర్కొంటున్నారు.

4 / 5
నోటిలో అల్సర్లను నివారిస్తుంది: మనం తీసుకునే ఆహారం కారణంగా.. నోటిలో బొబ్బలు, నొటి అల్సర్లు ఏర్పడతాయి. అవి చాలా ఇబ్బందిని కలిగిస్తాయి. అటువంటి పరిస్థితిలో.. మీరు అశ్వగంధ తీసుకోవడం మంచిది. దీనిద్వారా నోటిలోని అల్సర్లను వీలైనంత త్వరగా తగ్గించుకోవచ్చు.

5 / 5