ఢిల్లీ ఘర్షణలపై ఆర్ఎస్ఎస్ స్పందన ఇదే..

పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ.. దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన ఆందోళనలు హింసాత్మకంగా మారిన విషయం తెలిసిందే. ఓ వైపు వ్యతిరేకంగా నిరసనలు తెల్పుతుంటే.. అదే సమయంలో అనుకూలంగా ర్యాలీలు చేపట్టారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది. ఈ ఘటనలో ఇప్పటికీ 38 మంది మృతిచెందగా.. మరో 200 మందికి పైగా.. గాయపడ్డారు. ప్రస్తుతం వారంతా ఢిల్లీలోని పలు ఆస్పత్రుల్లో చికిత్సపొందుతున్నారు. ఈ క్రమంలో ఢిల్లీలో నెలకొన్న పరిస్థితులపై రాష్ట్రీయ స్వయం సేవక్ […]

ఢిల్లీ ఘర్షణలపై ఆర్ఎస్ఎస్ స్పందన ఇదే..
Follow us

| Edited By:

Updated on: Feb 28, 2020 | 2:01 AM

పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ.. దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన ఆందోళనలు హింసాత్మకంగా మారిన విషయం తెలిసిందే. ఓ వైపు వ్యతిరేకంగా నిరసనలు తెల్పుతుంటే.. అదే సమయంలో అనుకూలంగా ర్యాలీలు చేపట్టారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది. ఈ ఘటనలో ఇప్పటికీ 38 మంది మృతిచెందగా.. మరో 200 మందికి పైగా.. గాయపడ్డారు. ప్రస్తుతం వారంతా ఢిల్లీలోని పలు ఆస్పత్రుల్లో చికిత్సపొందుతున్నారు. ఈ క్రమంలో ఢిల్లీలో నెలకొన్న పరిస్థితులపై రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ స్పందించింది.

చట్టాన్ని చేతిలోకి తీసుకునే హక్కు ఎవరికీ లేదని అభిప్రాయపడింది. ఢిల్లీలో పరిస్థితులు చక్కదిద్దే బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందని.. దానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యదర్శి భయ్యాజీ జోషి అన్నారు. గురువారం నాగ్‌పూర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో భాగంగా ఈ విధంగా స్పందించారు. హింసాత్మక ప్రాంతాల్లో శాంతి నెలకొల్పేందుకు అవసరమైన చర్యలను వెంటనే తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. అంతేకాదు.. శాంతియుత పరిస్థితులు పునరుద్ధరించబడ్డాయని నిర్ధారించాలన్నారు.

పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!