47 ఏళ్ల వయసులో.. తండ్రయిన స్టార్ కమెడియన్
కోలీవుడ్ ప్రముఖ నటుడు, స్టార్ కమెడియన్ రెడిన్ కింగ్ స్లే త్వరలోనే తండ్రిగా ప్రమోషన్ పొందనున్నాడు. అతని భార్య, ప్రముఖ సీరియల్ నటి సంగీత ప్రస్తుతం నిండు గర్భంతో ఉంది. తాజాగా ఆమె సీమంతం గ్రాండ్ గా జరిగింది. పలువురు సినీ ప్రముఖులు ఈ వేడుకలో తళుక్కుమన్నారు. కోలీవుడ్ ప్రముఖ నటుడు, స్టార్ కమెడియన్ రెడిన్ కింగ్ స్లే తెలుగు ఆడియెన్స్ కు కూడా బాగా పరిచయమే.
వరుణ్ డాక్టర్, బీస్ట్, ది వారియర్, జైలర్, మార్క్ ఆంటోని, మ్యాక్స్, కంగువా లాంటి హిట్ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడీ స్టార్ నటుడు.గతేడాది కిరణ్ అబ్బవరం బ్లాక్ బస్టర్ సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి కూడా అడుగు పెట్టాడు రెడిన్ కింగ్ స్లే. ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో బిజీగా ఉంటోన్న ఈ స్టార్ కమెడియన్ త్వరలో తండ్రిగా ప్రమోషన్ పొందనున్నాడు. 2023లో సీరియల్ నటి సంగీతను ప్రేమ వివాహం చేసుకున్నాడు రెడిన్ కింగ్ స్లే. అప్పటికే 45 ప్లస్ లో ఉన్న ఆయన ఒక బుల్లితెర నటిని ప్రేమ వివాహం చేసుకోవడం అప్పట్లో తీవ్ర చర్చనీయాంశమైంది. దీనిపై కొందరు విమర్శలు కూడా గుప్పించారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
లిప్ లాక్ సీన్ ఉందని.. నితిన్ సినిమాను రిజెక్ట్ చేసిన కీర్తి సురేష్
మెడలో చెప్పుల దండ వేసి.. యాట్యూబర్‌ను దంచికొట్టిన మహిళలు
హీరో కాదు.. పక్కా బిజినెస్ మ్యాన్ !! 500 కోట్ల ఆస్తులంటే మాటలు కాదుగా…
స్కూల్ పిల్లలే టార్గెట్.. నెల్లూరు ‘నేర’ జాన కామాక్షి అరాచకాలు..!
వీడిని తమ్ముడు అంటామా ?? ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అన్ననే..
సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు
పుతిన్ విమానం ఓ అద్భుతం.. ప్రత్యేకతలు తెలిస్తే ఖంగు తింటారు
సర్పంచ్గా గెలుపే లక్ష్యం.. అందుకే ప్రజలు వింత కోరికను తీర్చాము
పుతిన్ వెంట 'మలం' సూట్కేసు..ఎందుకో తెలుసా ??

