లిప్ లాక్ సీన్ ఉందని.. నితిన్ సినిమాను రిజెక్ట్ చేసిన కీర్తి సురేష్
క్యాస్టింగ్ కౌచ్ పేరుతో ఫిల్మ్ ఇండస్ట్రీలో వేధింపులు ఉన్నాయి. ఇక ఇవి చాలవన్నట్టు.. మూవీస్‌లో కాస్త ఇంటిమసీ సీన్లు చేసేటప్పుడు కూడా అప్పుడప్పుడు తమ కో స్టార్స్‌తో, తాము ఇబ్బంది పడుతుటాం అంటూ చెప్పారు బాలీవుడ్ బ్యూటీ అనుప్రియ గోయెంకా. చెప్పడమే కాదు.. తనకు జరిగిన ఇలాంటి ఓ సందర్భంగా గురించి వివరించారు. కాస్త ఎమోషనల్ అయ్యారు.
పాంచాలి, అసుర్ లాంటి వెబ్ సిరీస్‌ల ద్వారా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు అనుప్రియా గోయెంకా. తన యాక్టింగ్ ట్యాలెంట్‌తో పాటు.. తన బ్యూటీతో బాలీవుడ్‌లో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక ఈ క్రమంలోనే ఇటీవల ఓ ఇంటర్వ్యూకు వెళ్లిన ఈమె.. తనకు ఎదురైన ఓ షాకింగ్ ఇన్‌సిడెంట్ గురించి చెప్పారు. తనతో తన కోస్టార్స్ ఇబ్బందికరంగా వ్యవహరించిన సందర్భాన్ని గుర్తు చేసుకున్నారు. తన కెరీర్ బిగినింగ్‌లో ఫస్ట్ లిప్ లాక్ సీన్లో… తనతోపాటు నటించే కోఆర్టిస్ట్ దానిని అడ్వాంటేజ్ గా తీసుకున్నాడని అనుప్రియా చెప్పుకొచ్చారు. ఆ టైంలో తను కంట్రోల్ తప్పి.. నడుముపై కాకుండా నడుము కింది భాగంలో చేయివేశాడని చెప్పారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మెడలో చెప్పుల దండ వేసి.. యాట్యూబర్‌ను దంచికొట్టిన మహిళలు
హీరో కాదు.. పక్కా బిజినెస్ మ్యాన్ !! 500 కోట్ల ఆస్తులంటే మాటలు కాదుగా…
క్యాండీ క్రష్‌లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్‌నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

