డబ్బుల్లేక చదువుకు బ్రేక్.. 3 నిమిషాల పాటకు 5 కోట్లు రెమ్యునరేషన్..

04 April 2025

డబ్బుల్లేక చదువుకు బ్రేక్.. 3 నిమిషాల పాటకు 5 కోట్లు రెమ్యునరేషన్.. 

Rajitha Chanti

Pic credit - Instagram

image
టాలీవుడ్ ఇండస్ట్రీలోనే ఆమె వన్ ఆఫ్ ది టాప్ హీరోయిన్.. కొన్నాళ్లుగా సినిమాలకు దూరంగా ఉన్న ఆమె ఇప్పుడు రీఎంట్రీ ఇస్తుంది.

టాలీవుడ్ ఇండస్ట్రీలోనే ఆమె వన్ ఆఫ్ ది టాప్ హీరోయిన్.. కొన్నాళ్లుగా సినిమాలకు దూరంగా ఉన్న ఆమె ఇప్పుడు రీఎంట్రీ ఇస్తుంది. 

తెలుగు చిత్రపరిశ్రమలో అత్యధిక పారితోషికం తీసుకునే హీరోయిన్లలో ఆమె ఒకరు. 3 నిమిషాల పాటకు 5 కోట్లు పారితోషికం తీసుకుంది.

తెలుగు చిత్రపరిశ్రమలో అత్యధిక పారితోషికం తీసుకునే హీరోయిన్లలో ఆమె ఒకరు. 3 నిమిషాల పాటకు 5 కోట్లు పారితోషికం తీసుకుంది. 

ఆ హీరోయిన్ మరెవరో కాదు.. టాలీవుడ్ బ్యూటీ సమంత. తెలుగు, తమిళం, హిందీ భాషలలో వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంటుంది.

ఆ హీరోయిన్ మరెవరో కాదు.. టాలీవుడ్ బ్యూటీ సమంత. తెలుగు, తమిళం, హిందీ భాషలలో వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంటుంది. 

కొన్నాళ్లుగా వ్యక్తిగత సమస్యలతో సినిమాలకు దూరంగా ఉన్న సమంత.. ఇప్పుడు హీరోయిన్‏గా పలు సినిమాల్లో నటిస్తూ నిర్మాతగానూ మరింది. 

ప్రస్తుతం మా ఇంటి బంగారం అనే చిత్రంలో నటిస్తుంది. అలాగే నిర్మాతగా శుభం అనే సినిమాు నిర్మిస్తుంది. ఇటీవలే ఈ మూవీ టీజర్ రిలీజైంది. 

ఒకప్పుడు డబ్బుల్లేక చదువును మధ్యలోనే వదిలేసిన సామ్.. ఇప్పుడు ఒక్కో సినిమాకు రూ.10 కోట్లకు పైగానే పారితోషికం తీసుకుంటుందట. 

అలాగే పుష్ప ది రైజ్ చిత్రంలో స్పెషల్ సాంగ్ చేసినందుకు గానూ 3 నిమిషాల కోసం రూ.5 కోట్లు పారితోషికం తీసుకుంది హీరోయిన్ సమంత. 

ప్రస్తుతం సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటున్న సామ్.. నిత్యం ఏదోక క్రేజీ ఫోటో షేర్ చేస్తూ నెటిజన్లను ఆకట్టుకుంటుంది ఈ బ్యూటీ.