Shekar Basha: యూట్యూబర్స్ కొట్టుకోవడం వల్లే.. ఇప్పుడు ఈ బెట్టింగ్ లొల్లి
RJ,VJ, స్పోర్ట్స్ కామెంట్రీ.. అంతా బానే ఉందిగా.. మరి మధ్యలో మగ జాతి ఆణిముత్యంగా ఎందుకు మారాల్సి వచ్చింది? నీ లైఫ్‌లో ఏ సంఘటన నిన్ను బాగా ఇన్‌ఫ్లూయన్స్ చేసింది? లక్ష్మీ పడాల! ఫస్ట్ ఈ అమ్మాయేనా నిన్ను బాధిచింది? నువ్వు ఏ అమ్మాయినీ ప్రేమించలేదా? మీ మ్యారేజ్ తర్వాతే లక్ష్మీ పడాల తో పరిచయం కదా?
> నీ లైఫ్‌లో ఏ సంఘటన నిన్ను బాగా ఇన్‌ఫ్లూయన్స్ చేసింది?
> లక్ష్మీ పడాల! ఫస్ట్ ఈ అమ్మాయేనా నిన్ను బాధిచింది?
> నువ్వు ఏ అమ్మాయినీ ప్రేమించలేదా?
> మీ మ్యారేజ్ తర్వాతే లక్ష్మీ పడాల తో పరిచయం కదా?
> లక్ష్మీ పడాల కారణంగానే మీరు అబ్బాయిల పక్షాన నిలబడడం స్టార్ట్ చేశారా?
> అంతలా ఆమె ఏం టార్చర్ చేసింది?
> రాజ్ తరుణ్ కానీ, లావణ్యా కానీ.. ముందే నీకు తెలుసా?
> అసలు అలా ఎలా వాళ్ల మ్యాటర్‌లోకి వచ్చారు?
> రాజ్ తరుణ్ కోసం వచ్చి మీరు ఇరికారు కదా?
> కేసులో ప్రధాన మైన వాడు.. సైలెంట్ గా ఉంటున్నాడు. మీరు మాత్రం తెలుగు టూ స్టేట్స్‌లో ఉన్న ఛానల్స్ అన్నింట్లో స్పీచ్ లిస్తున్నారు?
> లావణ్య ఇష్యూలోకి మీరు రావడాన్ని అందరూ పబ్లిసిటీ స్టంట్ అంటున్నారు? మీరేమంటారు?
> లావణ్య ఇష్యూలోకి వెళ్లినందుకు మీ ఇంట్లో వాళ్లు ఏం అనలేదా?
> రాజ్ తరణ్‌ను సపోర్ట్ చేశారంటే ఓకే! మళ్లీ మస్తాన్ బాబు కోసం స్టాండ్ తీసుకోవడం ఏంటి?
> మస్తాన్ బాబు ఏ అమ్మాయిని బ్లాక్ మెయిట్ చేయలే అని మీరనుకుంటున్నారా?
> అసలు ఎవరికో న్యాయం చేయాలని.. ఈ తలనొప్పి మొత్తాన్ని మీ మీద వేసుకుంటున్నారని మీకెవరు చెప్పలేదా?
> లావణ్య- మస్తాన్ ఇష్యూ వల్ల… మీ ప్రొఫెషనల్ కెరీర్ ఏమైనా స్ట్రగుల్ అయిందా?
> లావణ్య తరుపు నుంచి నీకు వచ్చిన బిగ్గెస్ట్ త్రెట్ ఏంటి?
> లావణ్య దాడి చేసిందని ఆసుపత్రిలో పడుకున్నారు. నిజంగా దాడి చేసిందా?
> మీడియా దృష్టిని రాజ్ తరుణ్ పైకి వెళ్లకుండా మీరు ఏదొ ఒక పని చేస్తూ… మీడియాను ఎంగేజ్ చేశారని నేనంటే?
> మస్తాన్ బాబుకు సపోర్ట్‌గా మాట్లాడడం వల్ల.. మీ మీద కూడా డ్రగ్స్ ఆరోపణలు వస్తాయని అనుకోలేదా?
> జానీ మాస్టర్ ఏ తప్పు చేయలేదని.. మీరు నమ్మడానికి బలమైన కారణం ఉందా?
> కోర్టులో జానీ మాస్టర్ కేసు నడుస్తోంది. అలాంటి టైంలో జానీ మాస్టర్ కంటే మీరే ఆ కేసు గురించి ఎక్కువగా మాట్లాడారు? లీగల్ తలనొప్పులు వస్తాయని అనుకోలేదా?
> జానీ మాస్టర్‌ను కలిశారా?
> ఆ లేడీ కొరియోగ్రాఫర్ కూడా మీ మీద కేసు పెట్టారు కదా? అది ఏమైంది?
> మీ మీద ఇప్పటి వరకు ఎన్నికేసులు నమోదయ్యాయి?
> జానీ మాస్టర్ మాస్టర్‌కు సపోర్ట్ చేసినట్టే.. కేశవ ఫేం జగదీశ్ ప్రతాప్ బండారి, ప్రసాద్ బెహరాకు ఎందుకు సపోర్ట్ చేయలేదు?
>నిజంగా మీ ఫ్రెండ్స్ అడిగారనే బిట్టింగ్ యాప్ కేసు విషయంగా పంజాగుట్ట పోలీసుల దగ్గరకు వెళ్లారా?
> మీరు వెళ్లి మాట్లాడారు? కానీ ఆ రోజు సాయంత్రమే పోలీసుల దగ్గరకు వచ్చాడు కదా?
>తెల్లారే విష్ణు ప్రియ, రీతూ చౌదరి కూడా వచ్చారు?
> ఆ పదకొండు మందిలో మీరు విష్ణు ప్రియ, టేస్టీ తేజ కోసమే వచ్చారు కదా?
> మీరు అలా వచ్చి మీడియాతో మాట్లాడే సరికి? ఇది కూడా శేఖర్ బాషా పబ్లిసిటీ స్టంట్ అనే కామెంట్ వచ్చింది ? మీకు తెలుసా?
> నెక్ట్స్ ఇంకే ఇష్యూలో మీరు బయటికి వస్తారు?