Ram Charan: ప్రైవేట్ దావత్‌లో రామ్ చరణ్.. వైరల్ వీడియో
రంజాన్ పర్వదినం రోజు.. ముస్లిం సోదరులు.. మసీదుల్లో భక్తి శ్రద్ధలతో ప్రార్థనలు చేస్తారు. అలాగే తమ బంధువులు, స్నేహితులు, సన్నిహితులను ఇళ్లకు ఆహ్వానించి దావత్ ఇస్తారు. వారికే ప్రత్యేకమైన రుచికరమైన వంటలన్నీ వండి వడ్డించి.. తన సన్నిహితుల దిల్ ఖుష్ చేస్తారు. ఈ సారి కూడా ఇదే చేశారు. అందరూ ఘనంగా రంజాన్ వేడుకను జరుపుకున్నారు.
అయితే ఈ సారి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా… రంజాన్ వేడుకలో భాగమయ్యారు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఈసారి ఈద్ వేడుకల్లో పాల్గొన్నారు. హైదరాబాద్‌లోని తన ముస్లిం ఫ్రెండ్ ఇంట్లో జరిగిన రంజాన్ వేడుకలో చరణ్ స్పెషల్ అట్రాక్షన్ అయ్యారు. ఈ వేడుకకు క్యాజువల్ డ్రెస్ లో సింపుల్ గా వెళ్లిన చరణ్ .. తన ప్రజెన్స్‌తో ఇప్పుడు తెలుగు టూ స్టేట్స్‌లో హాట్ టాపిక్ అవుతున్నారు. ఇక రంజాన్ వేడుకలో.. చెర్రీకి తన ఫ్రెండ్స్ గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. ఇక చెర్రీ కూడా తన స్నేహితులందరినీ ఎంతో ప్రేమగా పలకరించాడు. వారితో చాలా సేపు ముచ్చటించారు. ఆ తర్వాత రంజాన్ వంటకాలను రుచి చూశారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అందర్నీ ఆకట్టుకుంటోంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఆదిత్య 369 రీ రిలీజ్.. ఫస్ట్ ఛాయిస్ మోహిని కాదట..!
Allu Arjun: పరిస్థితుల ఎఫెక్ట్.. పేరు మార్చుకుంటున్న అల్లు అర్జున్
ఓర్నీ.. కుర్రాళ్లు సల్లగుండా.. చీట్ చేసి అలా ఎలా ఎస్కేప్ అయ్యరురా బాబు..
అచ్చం మైఖేల్ జాక్సన్‌లా డాన్స్ అదరగొట్టిన ప్రొఫెసర్
ఇలాంటి భర్తకు దండేసి దండం పెట్టాలి.. మరీ ఇంత త్యాగం ఎలా చేశావ్ మావ..
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

