అచ్చం మైఖేల్ జాక్సన్‌లా డాన్స్ అదరగొట్టిన ప్రొఫెసర్
నీట్‌గా టక్ చేసుకొని, చేతిలో బుక్స్ పట్టుకొని సీరియస్‌గా క్లాస్‌రూమ్‌లోకి ఎంట్రీ ఇచ్చి.. సైలెన్స్... అంటూ విద్యార్ధులను అలెర్ట్ చేసి.. ఎప్పుడూ పాఠాలు.. మార్కులు.. విద్యార్ధుల అల్లరితో గడిపే లెక్చరర్సే మనకు తెలుసు. నిత్యం క్లాస్ రూమ్ లో సీరియస్ గా పాఠాలు చెప్పే ఓ లెక్చరర్ సరదాగా స్టెప్పులేస్తే ఎలా ఉంటుందో ఓసారి ఊహించుకోండి... అదికూడా మైఖెల్ జాక్సన్ పాటకు డాన్స్ చేస్తే...ఎలా ఉంటుంది..
అలాంటి ఓ వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ప్రొఫెసర్ చేసిన డాన్స్‌కి అటు స్టూడెంట్సే కాదు ఇటు నెటిజన్స్ ఫిదా అయిపోతున్నారు. బెంగళూరులోని న్యూ హారిజాన్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ లో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమంలో ఓ ప్రొఫెసర్ డాన్స్ చేశారు. మైఖేల్ జాక్సన్ పాటకు అచ్చం మైఖేల్‌లానే డాన్స్ చేసి అదరగొట్టారు. ఇక తమ లెక్చరర్ డ్యాన్స్ చేయడం చూసి విద్యార్థులు ఉత్సాహంతో ప్రొఫెసర్‌ను ఎంకరేజ్ చేశారు. క్లాస్ రూమ్ దద్దరిల్లిపోయేలా ఈలలు, చప్పట్లతో హోరెత్తించారు. ప్రొఫెసర్ రవి చేసిన ఈ డ్యాన్స్ ను ఓ విద్యార్థి వీడియో తీసి ఇన్ స్టాలో అప్ లోడ్ చేశారు. దీంతో ఈ వీడియో వైరల్ గా మారింది. ఈ వీడియోను 27 లక్షలమందికి పైగా వీక్షించారు. 2 లక్షల మందికి పైగా ఈ వీడియోను లైక్ చేశారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఇలాంటి భర్తకు దండేసి దండం పెట్టాలి.. మరీ ఇంత త్యాగం ఎలా చేశావ్ మావ..
Bangkok Pilla: భూకంపం ఏమో కానీ.. ఈమెకు మాత్రం భలే గిరాకీ పెరిగింది
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

