Bangkok Pilla: భూకంపం ఏమో కానీ.. ఈమెకు మాత్రం భలే గిరాకీ పెరిగింది
శ్రావణి! ఈ పేరంటే ఎవరికీ తెలియకపోవచ్చు. కానీ.. బ్యాంకాక్ పిల్ల అంటే మాత్రం ఆమె టక్కున గుర్తుకొస్తుంది. ఏదో టైంలో ఆమె వీడియోనో.. లేక షార్టో చూసినట్టు అనిపిస్తుంది. గోదారోళ్ల యాసలో మాట్లాడుతూ.. పక్కా తెలుగమ్మాయి ఫీచర్స్‌తో కనిపిస్తూ ఉండే ఈమె.. ఇప్పుడు మాత్రం యూట్యూబ్‌లో దమ్ముదులిపే వ్యూస్ తో దూసుకుపోతోంది.
ట్రెండూ.. వైరలూ.. కలిపి ట్రెండీగా వైరల్ అవుతోంది. అందుకు బ్యాంకాక్ లో వచ్చిన భూకంపాన్ని బేస్ చేసుకుని.. యూట్యూబ్‌లో మొత్తంగా తెగ తిరిగేస్తోంది. ఎస్ ! రెండుమూడు రోజు క్రితం బ్యాంకాక్, మయన్మార్ దేశాల్లో తీవ్ర భూకంపం సంభవించింది. అయితే బ్యాంకాక్‌లోనే ఉండే ఈమె.. ఆ భూకంపాన్ని విట్ నెస్ చేసింది. అంత భయంలోనూ.. ఆలస్యం చేయకుండా.. బ్యాంకాక్‌లో భూకంపం .. భయంతో పరుగులు అనే పేరుతో అక్కడి పరిస్థితులను.. తన కుంటుంబ పరిస్థితిని.. ఓ వీడియోగా మలిచి తన ఛానెల్లో అప్లోడ్ చేసింది. అంతే.. ఒక్క సారిగా లెక్కలేన్ని వ్యూస్‌ను మూటగట్టేసుకుంది. ఇక అక్కడి నుంచి అదే భూకంపాన్ని గుర్తు చేస్తూ.. ఆ రోజు పరిస్థితిని.. భయాన్ని వివరిస్తూ.. మరో వీడియో.. చేసింది! మరో వీడియో చేసింది. అలా ప్రతీ వీడియోకు మిలియన్ల కొద్ది వ్యూస్‌ను రాబట్టింది. రాబడుతూనే ఉంది. ఇక తాజాగా ఈమె రిలీజ్ చేసిన.. భూకంపం తర్వాత మా ఇల్లు ఇలా.. అనే వీడియో కూడా యూట్యూబ్‌లో తెగ ట్రెండ్ అవుతోంది. అందరి సజెషన్ లోకి వెళుతోంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అప్పుల ఊబిలో అనిల్ అంబానీ సామ్రాజ్యం.. తండ్రి తలరాత మార్చిన అన్మోల్, అన్షుల్
“గోలీ సోడా” ఇప్పుడు “గ్లోబల్ సోడా”.. ప్రపంచ వేదికపై అద్భుతాలు సృష్టి
నగ్నంగా ఎయిర్‌పోర్ట్‌లో బీభత్సం సృష్టించిన మహిళ.. సోషల్ మీడియాలో వీడియో వైరల్
భర్త 500 రూపాయలు ఇవ్వలేదని.. అలిగి కిటికీ సన్ షేడ్ ఎక్కిన మహిళ
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

