AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

డియర్ కామ్రెడ్‌లోని ముద్దు సీన్లు తొలగించాలి..

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న చిత్రం డియర్ కామ్రేడ్. వీరిద్దరూ కలిసి నటించిన సినిమా గీత గోవిందం మంచి సక్సెస్ సాధించడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఇటీవలె ఈ సినిమాకు సంబంధించిన టీజర్ రిలీజ్ అయింది. ఈ టీజర్‌పై నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన కనిపిస్తోంది. ముఖ్యంగా టీజర్‌లో లిప్‌లాక్ సీన్‌ను చూపించారు. దీంతో కొందరు నెటిజన్లు లిప్‌లాక్ సీన్లపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డియర్ కామ్రెడ్ చిత్రంలోని లిప్‌లాక్ సీన్లను […]

డియర్ కామ్రెడ్‌లోని ముద్దు సీన్లు తొలగించాలి..
TV9 Telugu Digital Desk
|

Updated on: Mar 22, 2019 | 12:18 PM

Share

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న చిత్రం డియర్ కామ్రేడ్. వీరిద్దరూ కలిసి నటించిన సినిమా గీత గోవిందం మంచి సక్సెస్ సాధించడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఇటీవలె ఈ సినిమాకు సంబంధించిన టీజర్ రిలీజ్ అయింది. ఈ టీజర్‌పై నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన కనిపిస్తోంది. ముఖ్యంగా టీజర్‌లో లిప్‌లాక్ సీన్‌ను చూపించారు. దీంతో కొందరు నెటిజన్లు లిప్‌లాక్ సీన్లపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

డియర్ కామ్రెడ్ చిత్రంలోని లిప్‌లాక్ సీన్లను తొలగించాలని మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. చిత్రంలో ఇలాంటి సీన్లతో యువత పెడద్రోవ పడే అవకాశం ఉందని విమర్శిస్తున్నారు.

Follow Us
బైక్‌లో నుంచి అలికిడి.. దగ్గరకెళ్లి చూస్తే గుండె ఆగినంత పనైంది
బైక్‌లో నుంచి అలికిడి.. దగ్గరకెళ్లి చూస్తే గుండె ఆగినంత పనైంది
నెలకు మా సంపాదన ఎంతంటే.. ఫస్ట్ టైమ్ రివీల్ చేసిన శివకుమార్..
నెలకు మా సంపాదన ఎంతంటే.. ఫస్ట్ టైమ్ రివీల్ చేసిన శివకుమార్..
ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు ఎలా తయారుచేస్తారో తెలుసా..?
ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు ఎలా తయారుచేస్తారో తెలుసా..?
గర్భగుడిలో లింగం, నందీ లేదు.. ధ్వజస్తంభమూ లేదు.. అయినా భక్తులతో..
గర్భగుడిలో లింగం, నందీ లేదు.. ధ్వజస్తంభమూ లేదు.. అయినా భక్తులతో..
బీటెక్‌లో నేరుగా రెండో సంవత్సరంలో చేరాలనుకుంటున్నారా?
బీటెక్‌లో నేరుగా రెండో సంవత్సరంలో చేరాలనుకుంటున్నారా?
ఈ పదేళ్లలో ఆ టాలీవుడ్ హీరో ఎదిగిన తీరు అద్భుతం: వడ్డే నవీన్
ఈ పదేళ్లలో ఆ టాలీవుడ్ హీరో ఎదిగిన తీరు అద్భుతం: వడ్డే నవీన్
మసి పొరల మాటు దాగిన మర్మం.. బయటపడ్డ వేల ఏళ్ల కళా వైభవం!
మసి పొరల మాటు దాగిన మర్మం.. బయటపడ్డ వేల ఏళ్ల కళా వైభవం!
వంట చేసేప్పుడు ఈ చిట్కాలు పాటస్తే చాలు..గ్యాస్ ఈజీగా ఆదా చేయొచ్చు
వంట చేసేప్పుడు ఈ చిట్కాలు పాటస్తే చాలు..గ్యాస్ ఈజీగా ఆదా చేయొచ్చు
Asian Games 2026: ఈ ముగ్గురు పాక్ ప్లేయర్లతో టీమిండియా జాగ్రత్త
Asian Games 2026: ఈ ముగ్గురు పాక్ ప్లేయర్లతో టీమిండియా జాగ్రత్త
అప్పట్లో తోపు హీరో.. కట్ చేస్తే.. తెలుగులో పాపులర్ కమెడియన్..
అప్పట్లో తోపు హీరో.. కట్ చేస్తే.. తెలుగులో పాపులర్ కమెడియన్..