అల్లు అరవింద్‌పై బన్నీ ఆ వ్యాఖ్యల వెనుక కారణమేంటి..?

‘అల వైకుంఠపురములో’ మ్యూజిక్ కన్సర్ట్ వేదికగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ భావోద్వేగానికి గురైన విషయం తెలిసిందే. తన తండ్రి అల్లు అరవింద్ గురించి మాట్లాడిన బన్నీ.. తట్టుకోలేక స్టేజ్‌పైనే కంట తడి పెట్టుకున్నారు. ఇది ఫంక్షన్‌కు వచ్చిన అందరినీ కదిలించింది. అయితే ఈ సందర్భంగా అల్లు అరవింద్‌పై కొన్ని ఆసక్తికర కామెంట్లు చేశారు బన్నీ. ‘‘చాలా మంది అల్లు అరవింద్ గారు చాలా డబ్బులు కొట్టేసేవారని అంటుంటారు. కానీ ఆయన ఎలాంటి వారో నాకు తెలుసు. […]

అల్లు అరవింద్‌పై బన్నీ ఆ వ్యాఖ్యల వెనుక కారణమేంటి..?
Follow us

| Edited By:

Updated on: Jan 07, 2020 | 2:25 PM

‘అల వైకుంఠపురములో’ మ్యూజిక్ కన్సర్ట్ వేదికగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ భావోద్వేగానికి గురైన విషయం తెలిసిందే. తన తండ్రి అల్లు అరవింద్ గురించి మాట్లాడిన బన్నీ.. తట్టుకోలేక స్టేజ్‌పైనే కంట తడి పెట్టుకున్నారు. ఇది ఫంక్షన్‌కు వచ్చిన అందరినీ కదిలించింది. అయితే ఈ సందర్భంగా అల్లు అరవింద్‌పై కొన్ని ఆసక్తికర కామెంట్లు చేశారు బన్నీ. ‘‘చాలా మంది అల్లు అరవింద్ గారు చాలా డబ్బులు కొట్టేసేవారని అంటుంటారు. కానీ ఆయన ఎలాంటి వారో నాకు తెలుసు. దాదాపుగా 45ఏళ్లుగా సౌత్ ఇండస్ట్రీలో, ఇండియాలోనే మంచి నిర్మాతల్లో అల్లు అరవింద్ కచ్చితంగా ఉంటారు’’ అంటూ చెప్పుకొచ్చారు బన్నీ. దీంతో అక్కడున్న అందరూ కూడా కాస్త భావోద్వేగానికి గురయ్యారు. అయితే ఉన్నట్లుండి అల్లు అరవింద్ గురించి బన్నీ ఎందుకు అంత భావోద్వేగానికి గురయ్యారు..? అల్లు అరవింద్‌పై బన్నీ చేసిన వ్యాఖ్యలు ఎవరికి కౌంటర్ ఇచ్చేందుకు..? అన్న చర్చ టాలీవుడ్‌లో జరుగుతోంది. అయితే ఒకప్పుడు స్టార్ హీరోలతో భారీ బడ్జెట్ సినిమాలు తీసిన అల్లు అరవింద్.. ఈ మధ్య చిన్న చిన్న హీరోలతో సరిపెట్టుకుంటున్నారు. ఇక చిరు రీ ఎంట్రీ తరువాత ఆయనతో సినిమాలు తీద్దామని అనుకున్నప్పటికీ.. కొన్ని కారణాల వలన కుదరడం లేదన్న విషయం తెలిసిందే.

Latest Articles
వారేవా ఏం ఐడియా గురు! తనిఖీల్లో బయటపడ్డ ‘కట్టల’ పాములు
వారేవా ఏం ఐడియా గురు! తనిఖీల్లో బయటపడ్డ ‘కట్టల’ పాములు
ఛత్రపతి సూరీడు ఇప్పుడు ఎలా ఉన్నాడో చూశారా ?..
ఛత్రపతి సూరీడు ఇప్పుడు ఎలా ఉన్నాడో చూశారా ?..
డీమ్యాట్‌ ఖాతా నుంచి మరో ఖాతాకు షేర్లను ఎలా బదిలీ చేయాలి?
డీమ్యాట్‌ ఖాతా నుంచి మరో ఖాతాకు షేర్లను ఎలా బదిలీ చేయాలి?
దంతాల ఆరోగ్యంకోసం బ్రష్ చేయడానికి, బ్రష్‌కు నియమాలున్నాయని తెలుసా
దంతాల ఆరోగ్యంకోసం బ్రష్ చేయడానికి, బ్రష్‌కు నియమాలున్నాయని తెలుసా
బిగ్‌బాస్‌ కంటే ఎక్కువ టీఆర్పీ ఉన్నమెట్రో..!లొల్లి మళ్లీ మొదలైంది
బిగ్‌బాస్‌ కంటే ఎక్కువ టీఆర్పీ ఉన్నమెట్రో..!లొల్లి మళ్లీ మొదలైంది
ఆ బ్లాక్ బస్టర్ హిట్ మిస్సైన చిరు..
ఆ బ్లాక్ బస్టర్ హిట్ మిస్సైన చిరు..
నేడు ఈ యోగంలో కాలభైరవుడిని పూజించండి.. ఇంట్లో ఆనందం నెలకొంటుంది
నేడు ఈ యోగంలో కాలభైరవుడిని పూజించండి.. ఇంట్లో ఆనందం నెలకొంటుంది
అతి చవకైన డ్రైఫ్రూట్‌ .! ఇలా తింటే శరీరంలోని ప్రతి భాగాన్ని బలంగా
అతి చవకైన డ్రైఫ్రూట్‌ .! ఇలా తింటే శరీరంలోని ప్రతి భాగాన్ని బలంగా
సిద్ధార్థ్ రాయ్ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్..
సిద్ధార్థ్ రాయ్ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్..
మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెడుతున్నారా? సెబీ కొత్త ఆర్డర్‌
మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెడుతున్నారా? సెబీ కొత్త ఆర్డర్‌