ఆ బిల్లు చూడగానే కళ్లుతిరిగినంత పనైంది..?

ఆ బిల్లు చూడగానే కళ్లుతిరిగినంత పనైంది..?

సాధారణంగా అప్పుడప్పుడు ఫ్యామిలీస్తో కానీ, ఫ్రెండ్స్ తో కొన్ని కొన్ని అకేషన్స్ హోటల్స్ కి వెళ్తుూంటాం. హ్యాపీగా కబుర్లు చెప్పుకుంటూ.. ఆనందంగా ఫుడ్ ని ఎంజాయ్ చేస్తాం. అక్కడ అనుకున్న దానికంటే ఎక్కువ బిల్లు అయినప్పుడు ఆశ్చర్యపోతూ ఉండటం సాధారణమే. ఈ పరిస్థితే హీరోయిన్ రకుల్ కూడా ఎదురైందట. లక్ష కాదు రెండు లక్షలు కాదు ఏకంగా రూ.10 లక్షలు బిల్లు వేశారట. ఇటీవలె లండన్ వెళ్లిన.. రకుల్ ఓ పదిమంది ఫ్రెండ్స్ తో కలిసి ఓ […]

TV9 Telugu Digital Desk

| Edited By:

Feb 16, 2019 | 1:03 PM

సాధారణంగా అప్పుడప్పుడు ఫ్యామిలీస్తో కానీ, ఫ్రెండ్స్ తో కొన్ని కొన్ని అకేషన్స్ హోటల్స్ కి వెళ్తుూంటాం. హ్యాపీగా కబుర్లు చెప్పుకుంటూ.. ఆనందంగా ఫుడ్ ని ఎంజాయ్ చేస్తాం. అక్కడ అనుకున్న దానికంటే ఎక్కువ బిల్లు అయినప్పుడు ఆశ్చర్యపోతూ ఉండటం సాధారణమే. ఈ పరిస్థితే హీరోయిన్ రకుల్ కూడా ఎదురైందట. లక్ష కాదు రెండు లక్షలు కాదు ఏకంగా రూ.10 లక్షలు బిల్లు వేశారట. ఇటీవలె లండన్ వెళ్లిన.. రకుల్ ఓ పదిమంది ఫ్రెండ్స్ తో కలిసి ఓ స్టార్ హోటల్ కి వెళ్లిందట. ఆమె కూడా సరదాగా కబుర్లు చెప్పుకుంటూ విందును ఎంజాయ్ చేశారు. అందుకు ఆ హోటల్ వాళ్లు వేసిన బిల్లు ఎంతో తెలుసా..? ఏకంగా రూ.10 లక్షలు. ఇక ఆ బిల్లు చూసి మన హీరోయిన్ కి ఒక్కసారిగా కళ్లు తిరిగాయట. మామూలుగా హీరోయిన్స్ కి స్టార్ హోటల్స్ లోని రేట్స్ తెలియనివి కావు. కానీ ఈ ఇలాంటి రేట్స్ మాత్రం తాను ఎక్కడూ చూడలేదని, చాలా ఆశ్చర్యంగా అనిపించిందని ఓ ఇంటర్య్వూలో చెప్పుకొచ్చింది. ఇక మరోసారి ఆ హోటల్ ఊసే ఎత్తనని, అటువైపే వెళ్లనని చెప్పింది.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu