AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హీరో విజయ్‌పై నటుడు సిద్ధిఖీ వివాదాస్పద వ్యాఖ్యలు

కోలీవుడ్ స్టార్‌ హీరో విజయ్‌పై మలయాళ నటుడు సిద్ధిఖీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. విజయ్‌ సూపర్‌స్టార్‌ కావచ్చేమో కానీ సూపర్‌ నటుడు మాత్రం కాదని ఓ మలయాళ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నారు. ‘మమ్ముట్టి, మోహన్‌లాల్‌ వంటి గొప్ప నటులు ఉన్నందుకు మలయాళ చిత్ర పరిశ్రమ అదృష్టం చేసుకుందని చెప్పాలి. వాళ్లు మాకు ఎంతో సహాయం చేస్తున్నారు. ‘మధుర రాజా’, ‘లూసీఫర్‌’ వంటి చక్కటి చిత్రాలు రావడానికి కారణం వారే. మాలాంటి క్యారెక్టర్‌ ఆర్టిస్టులు అలాంటి సూపర్‌స్టార్స్‌ […]

హీరో విజయ్‌పై నటుడు సిద్ధిఖీ వివాదాస్పద వ్యాఖ్యలు
TV9 Telugu Digital Desk
|

Updated on: May 08, 2019 | 9:14 PM

Share

కోలీవుడ్ స్టార్‌ హీరో విజయ్‌పై మలయాళ నటుడు సిద్ధిఖీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. విజయ్‌ సూపర్‌స్టార్‌ కావచ్చేమో కానీ సూపర్‌ నటుడు మాత్రం కాదని ఓ మలయాళ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నారు. ‘మమ్ముట్టి, మోహన్‌లాల్‌ వంటి గొప్ప నటులు ఉన్నందుకు మలయాళ చిత్ర పరిశ్రమ అదృష్టం చేసుకుందని చెప్పాలి. వాళ్లు మాకు ఎంతో సహాయం చేస్తున్నారు. ‘మధుర రాజా’, ‘లూసీఫర్‌’ వంటి చక్కటి చిత్రాలు రావడానికి కారణం వారే. మాలాంటి క్యారెక్టర్‌ ఆర్టిస్టులు అలాంటి సూపర్‌స్టార్స్‌ వల్ల జీవించగలుగుతున్నారు. కానీ తమిళ చిత్ర పరిశ్రమలో పరిస్థితులు మరోలా ఉంటాయి. విజయ్‌ సూపర్‌స్టార్‌ అని ప్రజలు ఆయన్ను ఇష్టపడుతుంటారు. కానీ నిజానికి ఆయన సూపర్‌ నటుడేమీ కాదు. ఆయన్ను స్టార్‌డమ్‌ నడిపిస్తోంది. అయితే తమిళ చిత్ర పరిశ్రమలో మాత్రం కమల్‌ హాసన్‌ మంచి నటుడు, సూపర్‌స్టార్‌’ అని సిద్ధిఖీ తెలిపారు. ఈ విషయం కాస్తా వివాదంగా మారింది. సిద్ధిఖీపై విజయ్‌ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్‌మీడియాలో వరుస కామెంట్లు చేస్తున్నారు. విజయ్‌ గొప్ప నటుడని, ఆయన్ను కావాలనే టార్గెట్‌ చేస్తున్నారని కొందరు అభిప్రాయపడ్డారు.

Follow Us
జపాన్‌పై థ్రిల్లింగ్ విక్టరీ.. ఊపిరి పీల్చుకున్న శ్రేయాస్ సేన..!
జపాన్‌పై థ్రిల్లింగ్ విక్టరీ.. ఊపిరి పీల్చుకున్న శ్రేయాస్ సేన..!
Paytmలో కొత్త ఫీచర్.. ఇక మీ పేమెంట్ హిస్టరీని దాచేయొచ్చు..
Paytmలో కొత్త ఫీచర్.. ఇక మీ పేమెంట్ హిస్టరీని దాచేయొచ్చు..
ఆరోగ్య రహస్యం చెప్పిన మురళీమోహన్..
ఆరోగ్య రహస్యం చెప్పిన మురళీమోహన్..
రాష్ట్రం మారొచ్చు.. భారత్‌ మారదు! రాజ్యాంగంలోని ఆ ఒక్క మాటే కారణం
రాష్ట్రం మారొచ్చు.. భారత్‌ మారదు! రాజ్యాంగంలోని ఆ ఒక్క మాటే కారణం
జిమ్‌లో అతిగా వర్కౌట్స్ చేస్తున్నారా? మూత్రం రంగు మారిందా? డేంజర్
జిమ్‌లో అతిగా వర్కౌట్స్ చేస్తున్నారా? మూత్రం రంగు మారిందా? డేంజర్
లాయర్‌ ఉద్యోగానికి గుడ్‌బై.. డాగ్‌ వాకర్‌గా మారిన 30 ఏళ్ల మహిళ..!
లాయర్‌ ఉద్యోగానికి గుడ్‌బై.. డాగ్‌ వాకర్‌గా మారిన 30 ఏళ్ల మహిళ..!
చపాతీలు మెత్తగా, పొరలు పొరలుగా రావాలంటే ఈ చిన్న చిట్కా పాటించండి
చపాతీలు మెత్తగా, పొరలు పొరలుగా రావాలంటే ఈ చిన్న చిట్కా పాటించండి
మైనర్ వేధింపుల కేసులో కీలక పరిణామం..!
మైనర్ వేధింపుల కేసులో కీలక పరిణామం..!
వేడి వేడి ఆహారాన్ని నేరుగా ఫ్రిజ్‌లో పెడుతున్నారా? జరిగే ప్రమాదం
వేడి వేడి ఆహారాన్ని నేరుగా ఫ్రిజ్‌లో పెడుతున్నారా? జరిగే ప్రమాదం
లంకపై ఘన విజయం.. గోల్డ్ మెడల్ పట్టేసిన భారత మహిళల టీం..
లంకపై ఘన విజయం.. గోల్డ్ మెడల్ పట్టేసిన భారత మహిళల టీం..