మోస్ట్ డిజైరబుల్.. విజయ్ దేవరకొండ
2018 హైదరాబాద్ మోస్ట్ డిజైరబుల్ మెన్ గా రౌడీ విజయ్ దేవరకొండ నిలిచాడు. హైదరాబాద్ టైమ్స్ నిర్వహించిన సర్వేలో గతేడాది రెండో స్థానంలో ఉన్న విజయ్.. ఇప్పుడు అగ్రస్థానం దక్కించుకున్నాడు. అగ్ర కథానాయకులు మహేష్ బాబు, ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్ వంటి వారిని ప్రక్కకు నెట్టి అగ్రస్థానంలో నిలిచాడు విజయ్. ఇకపోతే ఈ లిస్ట్ లో కొత్తగా ఆర్ఎక్స్ 100 హీరో కార్తికేయ చోటు దక్కించుకోవడం విశేషం. మరోవైపు 2007లో తొలిస్థానం దక్కించుకున్న […]
2018 హైదరాబాద్ మోస్ట్ డిజైరబుల్ మెన్ గా రౌడీ విజయ్ దేవరకొండ నిలిచాడు. హైదరాబాద్ టైమ్స్ నిర్వహించిన సర్వేలో గతేడాది రెండో స్థానంలో ఉన్న విజయ్.. ఇప్పుడు అగ్రస్థానం దక్కించుకున్నాడు. అగ్ర కథానాయకులు మహేష్ బాబు, ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్ వంటి వారిని ప్రక్కకు నెట్టి అగ్రస్థానంలో నిలిచాడు విజయ్.
ఇకపోతే ఈ లిస్ట్ లో కొత్తగా ఆర్ఎక్స్ 100 హీరో కార్తికేయ చోటు దక్కించుకోవడం విశేషం. మరోవైపు 2007లో తొలిస్థానం దక్కించుకున్న మోడల్ బసీర్ అలీ.. ఈసారి ఐదో స్థానంతో సరిపెట్టుకున్నాడు.