AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వెబ్ సిరీస్ ప్లాన్ చేస్తున్న పవన్ డైరెక్టర్

తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ తో ‘బిల్లా’,’ఆరంభం’ వంటి సూపర్ హిట్ చిత్రాలు తీశాడు డైరెక్టర్ విష్ణువర్ధన్. అంతేకాదు ఈయన మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ‘పంజా’ అనే సినిమా కూడా తీశాడు. ఆ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఏవరేజ్ టాక్ తెచ్చుకున్నా విష్ణువర్ధన్ టేకింగ్ కు మంచి మార్కులే పడ్డాయి. ఇకపోతే ప్రస్తుతం ఈ డైరెక్టర్ కొత్త అవతారం ఎత్తబోతున్నాడు. తాజా సమాచారం ప్రకారం ఈయన త్వరలోనే ఒక వెబ్ […]

వెబ్ సిరీస్ ప్లాన్ చేస్తున్న పవన్ డైరెక్టర్
Ravi Kiran
|

Updated on: Mar 14, 2019 | 11:30 AM

Share

తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ తో ‘బిల్లా’,’ఆరంభం’ వంటి సూపర్ హిట్ చిత్రాలు తీశాడు డైరెక్టర్ విష్ణువర్ధన్. అంతేకాదు ఈయన మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ‘పంజా’ అనే సినిమా కూడా తీశాడు. ఆ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఏవరేజ్ టాక్ తెచ్చుకున్నా విష్ణువర్ధన్ టేకింగ్ కు మంచి మార్కులే పడ్డాయి. ఇకపోతే ప్రస్తుతం ఈ డైరెక్టర్ కొత్త అవతారం ఎత్తబోతున్నాడు.

తాజా సమాచారం ప్రకారం ఈయన త్వరలోనే ఒక వెబ్ సిరీస్ ను నిర్మించనున్నారట. సరికొత్త కథాంశంతో రూపొందే ఈ వెబ్ సిరీస్ లో ప్రముఖ తమిళ నటీనటులను ఎంపిక చేయాలని నిర్మాతలు భావిస్తున్నారట. ఇక డైరెక్టర్ విష్ణువర్ధన్ ఈ సిరీస్ ను కేవలం నిర్మిస్తారట. ఒక నూతన దర్శకుడు ఈ వెబ్ సిరీస్ రూపొందించనున్నారు.

మరోవైపు ప్రస్తుతం డైరెక్టర్ విష్ణువర్ధన్ ‘విక్రమ్ బాత్రా’ అనే సినిమా తెరకెక్కించనున్నాడు. ఇందులో బాలీవుడ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రా ప్రధాన పాత్ర పోషిస్తుండగా ప్రముఖ బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Follow Us
జస్ట్ 70 మినెట్స్.. హైదరాబాద్- విజయవాడ ప్రయాణం మరింత ఈజీ!
జస్ట్ 70 మినెట్స్.. హైదరాబాద్- విజయవాడ ప్రయాణం మరింత ఈజీ!
NEET 2026 రీ-ఎగ్జామ్‌కు గంటల ముందే దారుణం.. మరో విద్యార్థిని బలి
NEET 2026 రీ-ఎగ్జామ్‌కు గంటల ముందే దారుణం.. మరో విద్యార్థిని బలి
స్పేస్ స్టేషన్‌లో ఫుట్‌బాల్ మ్యాచ్ ఆడిన వ్యోమగాములు
స్పేస్ స్టేషన్‌లో ఫుట్‌బాల్ మ్యాచ్ ఆడిన వ్యోమగాములు
ఈ ఏడాదిలోనే ఎక్కువ గంటలు పగలు ఉండే రోజు ఇదే.. కారణం?
ఈ ఏడాదిలోనే ఎక్కువ గంటలు పగలు ఉండే రోజు ఇదే.. కారణం?
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..? ఇదిగో వెదర్ రిపోర్ట్
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..? ఇదిగో వెదర్ రిపోర్ట్
జీవితంలో తొలి హీరో నాన్నే.. ఫాదర్స్ డే సందర్భంగా ప్రేమతో ఈ విషెస్
జీవితంలో తొలి హీరో నాన్నే.. ఫాదర్స్ డే సందర్భంగా ప్రేమతో ఈ విషెస్
రోహిత్ శర్మ భవిష్యత్తుపై కెప్టెన్ శుభ్‌మన్ గిల్ సంచలన వ్యాఖ్యలు
రోహిత్ శర్మ భవిష్యత్తుపై కెప్టెన్ శుభ్‌మన్ గిల్ సంచలన వ్యాఖ్యలు
NEET అలర్ట్.. డ్రెస్ కోడ్ నుంచి ID కార్డు వరకు ఇవి తెలుసుకోండి
NEET అలర్ట్.. డ్రెస్ కోడ్ నుంచి ID కార్డు వరకు ఇవి తెలుసుకోండి
హోటల్ రూమ్‌లోకి వెళ్లగానే వాటర్ బాటిల్‌తో ఇలా చేయాలంట.. ఎందుకంటే?
హోటల్ రూమ్‌లోకి వెళ్లగానే వాటర్ బాటిల్‌తో ఇలా చేయాలంట.. ఎందుకంటే?
‘మా ఇంటి బంగారం’ మూవీని రిజెక్ట్ చేసిన హీరోయిన్ ఎవరో తెలుసా?
‘మా ఇంటి బంగారం’ మూవీని రిజెక్ట్ చేసిన హీరోయిన్ ఎవరో తెలుసా?