అఫ్గాన్ సిరీస్‌లో అదరగొట్టినా.. 2027 వరల్డ్ కప్ నుంచి ఈ ముగ్గురు తోపులు ఔట్.. ఎందుకంటే?
ఐపీఎల్ 2026 ముగిసిన తర్వాత అఫ్గానిస్తాన్‌తో జరుగుతున్న ప్రస్తుత సిరీస్‌లో టీమిండియా యువ ఆటగాళ్లు అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నారు. టెస్టు మ్యాచ్‌లో ఇన్నింగ్స్ విజయం, వన్డే సిరీస్‌లో ఇప్పటికే ఆధిక్యం సాధించిన భారత్.. ఎందరో కొత్త ప్రతిభావంతులను ప్రపంచానికి పరిచయం చేసింది. అయితే, ఈ సిరీస్‌లో అదరగొట్టిన ముగ్గురు యువ ఆటగాళ్లకు మాత్రం 2027 వన్డే ప్రపంచకప్‌లో చోటు దక్కడం అంత సులువు కాదనిపిస్తోంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
