‘అల్లూరి’గా రామ్ చరణ్.. ‘కొమరం భీం’గా ఎన్టీఆర్
క్రేజీ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతున్న ‘ఆర్ఆర్ఆర్’పై వస్తోన్న అన్ని రూమర్లకు దర్శకధీరుడు రాజమౌళి ఎట్టకేలకు చెక్ పెట్టాడు. ఈ సినిమా కథ, నటీనటుల గురించి రాజమౌళి క్లారిటీ ఇచ్చేశాడు. అల్లూరి సీతారామరాజు, కొమరం భీం జీవిత కథల ఆధారంగా ఈ మూవీ తెరకెక్కబోతున్నట్లు రాజమౌళి పేర్కొన్నారు. ఇందులో అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్, కొమరం భీంగా ఎన్టీఆర్ కనిపించనున్నారని తెలిపాడు. రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అలియా భట్, ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ నటి డైజీ ఎడ్గర్ […]
క్రేజీ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతున్న ‘ఆర్ఆర్ఆర్’పై వస్తోన్న అన్ని రూమర్లకు దర్శకధీరుడు రాజమౌళి ఎట్టకేలకు చెక్ పెట్టాడు. ఈ సినిమా కథ, నటీనటుల గురించి రాజమౌళి క్లారిటీ ఇచ్చేశాడు. అల్లూరి సీతారామరాజు, కొమరం భీం జీవిత కథల ఆధారంగా ఈ మూవీ తెరకెక్కబోతున్నట్లు రాజమౌళి పేర్కొన్నారు. ఇందులో అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్, కొమరం భీంగా ఎన్టీఆర్ కనిపించనున్నారని తెలిపాడు.
రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అలియా భట్, ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ నటి డైజీ ఎడ్గర్ జోన్స్ నటించనున్నారని.. వీరితో పాటు అజయ్ దేవగన్, సముద్ర ఖని కీలక పాత్రలలో కనిపించనున్నారని వెల్లడించాడు. అలాగే ‘ఆర్ఆర్ఆర్’నే మొయిన్ టైటిల్‌గా ఖరారు చేస్తున్నట్లు ఆయన వెల్లడించాడు. ఇక తెలుగు, తమిళం, మలయాళం, హిందీలలో ఈ మూవీ జూలై 30, 2020న ప్రపంచవ్యాప్తంగా విడుదల అవ్వబోతున్నట్లు నిర్మాత డీవీవీ దానయ్య స్పష్టతను ఇచ్చాడు.
.@ajaydevgn Sir, we are grateful to have you on the board. It’s a pleasure that you play a prominent role in the film. Can’t wait!#RRRPressMeet #RRR @ssrajamouli @tarak9999 #RamCharan @dvvmovies @RRRMovie pic.twitter.com/Mz1Y3wsDxp
— RRR Movie (@RRRMovie) March 14, 2019
Welcome aboard, @aliaa08! We are glad to have you play the female lead in our film. Happy Birthday in advance and hope you will have a wonderful journey with us..:) #RRRPressMeet #RRR @ssrajamouli @tarak9999 #RamCharan @dvvmovies @RRRMovie pic.twitter.com/iZmB8N9z9I
— RRR Movie (@RRRMovie) March 14, 2019
Welcome, @DaisyEdgarJones to the Indian Cinema! Happy to have you play the female lead in our film. Looking forward to shooting with us! #RRRPressMeet #RRR @ssrajamouli @tarak9999 #RamCharan @dvvmovies @RRRMovie pic.twitter.com/LPQUnmlCjI
— RRR Movie (@RRRMovie) March 14, 2019
. @thondankani Sir, glad to have you play an eminent role in the film. Had a great time working with you in the first schedule… #RRRPressMeet #RRR @ssrajamouli @tarak9999 #RamCharan @dvvmovies @RRRMovie pic.twitter.com/WG2A9JqBfj
— RRR Movie (@RRRMovie) March 14, 2019
It’s CONFIRMED! The official title of @RRRmovie, same as the working title “RRR” for all the languages. ????#RRR #RRRPressMeet @ssrajamouli @tarak9999 #RamCharan @aliaa08 @ajaydevgn @thondankani @dvvmovies @RRRMovie
— RRR Movie (@RRRMovie) March 14, 2019