Varisu: పది రోజుల్లో 50 మిలియన్ల వ్యూస్‌.. యూట్యూబ్‌లో ట్రెండ్‌ సెట్‌ చేస్తోన్న ‘రంజితమే’ సాంగ్‌..

కోలీవుడ్‌ స్టార్‌ హీరో విజయ్‌కు తమిళనాట ఉన్న క్రైజ్‌ అంతాఇంతాకాదు. విజయ్‌ హీరోగా నటిస్తున్న ‘వారిసు’ మువీ నుంచి విడుదలైన మాస్‌ సాంగ్‌ నెట్టింట షేక్‌ చేస్తోంది. ‘రంజితమే’ హ్యాష్‌ టాగ్‌తో..

Varisu: పది రోజుల్లో 50 మిలియన్ల వ్యూస్‌.. యూట్యూబ్‌లో ట్రెండ్‌ సెట్‌ చేస్తోన్న ‘రంజితమే’ సాంగ్‌..
Ranjithame Song from varisu movie
Follow us
Srilakshmi C

|

Updated on: Nov 16, 2022 | 1:42 PM

ఈ మధ్యకాలంలో దక్షిణాది సినిమాలు పాన్ ఇండియా లెవల్లో పాపులర్టీని సొంతం చేసుకుంటున్నాయి. పుష్ప, కేజీఎఫ్, కాంతారా.. ఇప్పుడు వారిసు.  కోలీవుడ్‌ స్టార్‌ హీరో విజయ్‌కు తమిళనాట ఉన్న క్రైజ్‌ అంతాఇంతాకాదు. విజయ్‌ హీరోగా నటిస్తున్న ‘వారిసు’ మువీ నుంచి విడుదలైన మాస్‌ సాంగ్‌ నెట్టింట షేక్‌ చేస్తోంది. ‘రంజితమే’ హ్యాష్‌ టాగ్‌తో సోషల్ మీడియా మాధ్యమాల్లో తెగ చక్కర్లు కొడుతోంది. ఈ సాంగ్‌ విడుదలయ్యి పది రోజులవుతోన్నా క్రేజ్‌ ఏమాత్రం తగ్గలేదు. పైగా రోజురోజుకీ మరింత దూసుకుపోతోంది. ఈ పాటకు ఇప్పటి వరకు దాదాపు 50 మిలియన్ల వ్యూస్‌ (అంటే 50 కోట్లు), 18 లక్షల వీక్షణలు వచ్చాయి. ప్రస్తుతం ఈ పాట యూట్యూబ్‌ ట్రెండింగ్‌లో అగ్ర స్థానంలో కొనసాగుతోంది.

చిత్రం విడుదలకు ముందే భారీ క్రేజ్‌ పొందిన వారిసు మువీ వచ్చే సంక్రాంతికి థియేటర్లలో విడుదలకు సిద్ధంగా ఉంది. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో విజయ్‌, రష్మిక, ప్రభు, శరత్‌కుమార్‌, ప్రకాశ్‌రాజ్‌, యోగిబాబు, ఖుష్బూ, సంగీత తదితరులు నటించారు. తమన్ సంగీతం అందించారు. ప్రస్తుతం చిత్ర యూనిట్‌ ప్రమోషన్లలో బిజీగా ఉంది. ఇక ఈ సినిమా తెలుగులో వారసుడు పేరుతో విడుదలవ్వనుంది. ఈ సినిమా కూడా పెద్ద హిట్ కొట్టేలా ఉందని సినీ ప్రముఖులు అంటున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి.

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!