హై ప్రొఫైల్ సెక్స్ రాకెట్ ముఠా పై దాడి చేసిన పోలీసులు.. నటి అరెస్ట్
కొంతమంది అవకాశాల పేరుతో మోసం చేస్తూ ఉంటారు. ముఖ్యంగా ఆడవారిని. సినిమా అవకాశాలు ఇప్పిస్తామని నమ్మబలికి చివరకి వారిని వ్యభిచార గృహాలహై ప్రొఫైల్ సెక్స్ రాకెట్ ముఠా కు పంపించేస్తున్నారు. ఇలాంటి ఉదాంతాలు నిత్యం మనం చూస్తూ ఉంటాం. వింటూ ఉంటాం.

చాలా మంది సినిమా అవకాశలకోసం కన్నవారిని వదిలి సిటీకి వచ్చి బ్రతుకుతుంటారు.. తమ ప్రతిభను నిరూపించుకోవడం కోసం.. సినిమాల్లో ఛాన్స్ లకోసం సినిమా ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఉంటారు. అయితే అలా వచ్చిన వారిని కొంతమంది అవకాశాల పేరుతో మోసం చేస్తూ ఉంటారు. ముఖ్యంగా ఆడవారిని. సినిమా అవకాశాలు ఇప్పిస్తామని నమ్మబలికి చివరకి వారిని వ్యభిచార గృహాలహై ప్రొఫైల్ సెక్స్ రాకెట్ ముఠా కు పంపించేస్తున్నారు. ఇలాంటి ఉదాంతాలు నిత్యం మనం చూస్తూ ఉంటాం. వింటూ ఉంటాం. తాజాగా హై ప్రొఫైల్ సెక్స్ రాకెట్ ముఠా గుట్టు రట్టు చేశారు పోలీసులు. దాంతో ఓ సినీ నటి బయట పడ్డారు. దాంతో ఆమెను పోలీసులు అరెస్ట్ చేశారు ఇప్పుడు. ఇదే ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.
తాజాగా ముంబైలో హై ప్రొఫైల్ సెక్స్ రాకెట్ ముఠా పై పోలీసులు దాడి చేశారు. ఈ దాడి లో భోజ్ పూరి నటి సుమన్ కుమారిని పోలీసులు అరెస్ట్ చేశారు. నగరంలోని గోరెగావ్‌లోని రాయల్ పామ్ హోటల్‌లో వ్యభిచార దందా నడుస్తోందన్న సమాచారంతో పోలీసులు దాడి చేశారు.
ఈ దాడుల్లో 24 ఏళ్ల సుమన్ కుమారిని పోలీసులు అరెస్ట్ చేశారు. ముంబయికి వచ్చి డబ్బుల కోసం కష్టపడుతున్న వారిని ట్రాప్ చసి వ్యభిచార గృహంలోకి లాగి, కస్టమర్లకు మోడల్స్ సరఫరా చేస్తోంది సుమన్ కుమారి. ‘లైలా మజ్ను’తో పాటు ‘బాప్ నంబ్రి బేటా దస్ నంబ్రి’ వంటి భోజ్‌పురి కామెడీ షోలు చేసింది




