Love Today: లవ్ టుడే సినిమా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ఓటీటీలో తెలుగు వర్షన్ రిలీజ్ అయ్యేది అప్పుడేనా.?

ఇప్పటికే విడుదలైన కాంతార, కార్తికేయ2, సీతారామం సినిమాలు ఇండస్ట్రీని షేక్ చేశాయి. ఇక ఇదే కోవాలోవచ్చిన మరో చిన్న సినిమా కూడా ఇప్పుడు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకొని శబాష్ అనిపించుకుంది.

Love Today: లవ్ టుడే సినిమా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ఓటీటీలో తెలుగు వర్షన్ రిలీజ్ అయ్యేది అప్పుడేనా.?
Love Today
Follow us
Rajeev Rayala

|

Updated on: Dec 16, 2022 | 2:58 PM

ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో చిన్న సినిమాల హవా నడుస్తుంది. కంటెంట్ ఉంటే చాలు సినిమాలు సంచలన విజయాలను అందుకుంటున్నాయి..ఇప్పటికే విడుదలైన కాంతార, కార్తికేయ2, సీతారామం సినిమాలు ఇండస్ట్రీని షేక్ చేశాయి. ఇక ఇదే కోవాలోవచ్చిన మరో చిన్న సినిమా కూడా ఇప్పుడు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకొని శబాష్ అనిపించుకుంది. ఆ సినిమానే లవ్ టుడే. ప్రస్తుతం యువత ఎలా ఉందో.. ప్రేమలో ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నారో ఈ సినిమా ద్వారా చూపించారు.  కేవలం ఐదు కోట్ల బడ్జెత్‌తో నిర్మిత‌మైన లవ్ టుడే సినిమా అర‌వై కోట్లకుపైగా వసూళ్లు రాబ‌ట్టింది. దీంతో ఈ సినిమాను అదే పేరుతో దిల్‌రాజు తెలుగులోకి డ‌బ్ చేశారు.  నవంబర్‌ 25న థియేటర్లలో విడుదలైన ఈ రొమాంటిక్‌ లవ్‌ ఎంటర్‌టైనర్‌కు ఇక్కడ కూడా పాజిటివ్‌ టాక్‌ వచ్చింది. ప్రేమకథకు కామెడీని జోడించి ఎంతో ఆసక్తికరంగా ఈ సినిమాను తీర్చిదిద్దాడు ప్రదీప్‌. ఇక ఈ సినిమా  ఓటీటీలో కూడా భారీ వ్యూస్ సొంతం చేసుకుంది.

అయితే కేవలం తమిళ్ వర్షన్ మాత్రమే ఓటీటీలో రిలీజ్ చేశారు. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ లో లవ్ టుడే తమిళ్ వర్షన్ అందుబాటులో ఉంది. అయితే ఈ సినిమా తెలుగు వశం కోసం ప్రేక్షకులంతా ఎంతో ఆసక్తిగా ఎందురుచూస్తున్నారు. ఎప్పుడెప్పుడు ఈ సినిమా తెలుగు వర్షన్ రిలీజ్ చేస్తారా అని ఆసక్తిగా ఎందురుచూస్తున్నారు.

అయితే లవ్ టుడే సినిమాను క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న తెలుగు వర్షన్ ను ఓటీటీలో రిలీజ్ చేయాలని చూస్తున్నారట. దాంతో ఈ సినిమాకు భారీ వ్యూస్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇప్పటికే థియేటర్స్ లో దుమురిపిన ఈ సినిమా ఓటీటీలో ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి.

ఇవి కూడా చదవండి
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే