Bigg Boss 7 Telugu: ఈవారం హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యేది ఆమేనా.. ఈసారి పక్కా అంటున్నారే

ప్రస్తుతం హౌస్ లో పదిమంది ఉన్నారు. ఈ వారం ఈ పదిమందిలో ఒకరు హౌస్ నుంచి బయటకు వెళ్లనున్నారు. ఈ వారం నామినేషన్స్ లో ఎనిమిది మంది ఉన్నారు. శోభా శెట్టి, రతిక, అశ్విని, అమర్ దీప్, ప్రశాంత్, అర్జున్, గౌతమ్, ప్రియాంక నామినేషన్స్ లో ఉన్నారు. వీరిలో హౌస్ నుంచి ఎవరు బయటకు వెళ్లనున్నారన్నది ఆస్కతికరంగా మారింది.

Bigg Boss 7 Telugu: ఈవారం హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యేది ఆమేనా.. ఈసారి పక్కా అంటున్నారే
Bigg Boss7
Follow us

|

Updated on: Nov 18, 2023 | 12:51 PM

బిగ్ బాస్ హౌస్ నుంచి ఈ వారం ఎవరు ఎలిమినేట్ కానున్నారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ప్రతి వారం ఒకొక్కరు ఎలిమినేట్ అవుతూ వస్తున్నారు. ప్రస్తుతం హౌస్ లో పదిమంది ఉన్నారు. ఈ వారం ఈ పదిమందిలో ఒకరు హౌస్ నుంచి బయటకు వెళ్లనున్నారు. ఈ వారం నామినేషన్స్ లో ఎనిమిది మంది ఉన్నారు. శోభా శెట్టి, రతిక, అశ్విని, అమర్ దీప్, ప్రశాంత్, అర్జున్, గౌతమ్, ప్రియాంక నామినేషన్స్ లో ఉన్నారు. వీరిలో హౌస్ నుంచి ఎవరు బయటకు వెళ్లనున్నారన్నది ఆస్కతికరంగా మారింది. నేటి ఎపిసోడ్ లో నాగార్జున హౌస్ లో ఉన్నవారికి సీరియస్ వర్నింగ్స్ తో పాటు ఆటపాటలతో సందడి చేస్తారు. అలాగే కొంతమందిని సేఫ్ కూడా చేస్తారు. ఇక సండే రోజు ఒకరిని ఎలిమినేట్ చేసి హౌస్ నుంచి బయటకు వెళ్తారు.

ఈ వారం హౌస్ లో నామినేట్ అయినా వారిలో శోభా శెట్టి, అశ్విని, రతికా డేంజర్ జోన్ లో ఉన్నారని తెలుస్తోంది. ఈ ముగ్గురిలో ఒకరు హౌస్ నుంచి బయటకు వెళ్లనున్నారు. ఈ ముగ్గురుకి ఓటింగ్స్ పోటీపోటీగా జరుగుతున్నాయి. అయితే ఎక్కువ శాతం ఓట్లు రతికకు పడుతున్నాయని తెలుస్తోంది. ఈవారం కూడా రతికా సేఫ్ కానుందని తెలుస్తోంది.

అలాగే అశ్విని, శోభా శెట్టి పోటీపడుతున్నారు. వీరిద్దరిలో శోభా శెట్టి ఈ వారం హౌస్ నుంచి ఎలిమినేట్ కానుందని తెలుస్తోంది. శోభాశెట్టి ఎలిమినేట్ కావాలని ఆడియన్స్ అంతా చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. కానీ ఆమె సేఫ్ అవుతూ వస్తుంది. కానీ ఈ వారం ఆమె ఎలిమినేట్ అవ్వడం ఖాయంగా కనిపిస్తుంది. మరి నిజంగా ఈ వారం శోభా శెట్టి ఎలిమినేట్ అవుతుందా లేక సేఫ్ అవుతుందా అన్నది చూడాలి.

బిగ్ బాస్ 7 తెలుగు ఇన్ స్టా గ్రామ్ పోస్ట్

బిగ్ బాస్ 7 తెలుగు ఇన్ స్టా గ్రామ్ పోస్ట్

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పాపం.! గుండెపోటుతో కుప్పకూలిన యువ నటి లక్ష్మిక.
పాపం.! గుండెపోటుతో కుప్పకూలిన యువ నటి లక్ష్మిక.
ఎర్రని మందారంలాంటి సోయగం ఈ కుర్రదాని సొంతం.. మృణాళిని రవి ఫొటోస్
ఎర్రని మందారంలాంటి సోయగం ఈ కుర్రదాని సొంతం.. మృణాళిని రవి ఫొటోస్
సినిమాలు నిల్లు.. గ్లామర్ షో మాత్రం ఫుల్లు.. రకుల్ అందాలు అదుర్స్
సినిమాలు నిల్లు.. గ్లామర్ షో మాత్రం ఫుల్లు.. రకుల్ అందాలు అదుర్స్
మాజీ సీఎం కేసీఆర్‌ను పరామర్శించిన తాజా సీఎం రేవంత్
మాజీ సీఎం కేసీఆర్‌ను పరామర్శించిన తాజా సీఎం రేవంత్
చెన్నైకి వాతావరణశాఖ హెచ్చరిక.. మరో 5 రోజులు.!
చెన్నైకి వాతావరణశాఖ హెచ్చరిక.. మరో 5 రోజులు.!
పోలీసులకే సవాల్ విసిరిన దొంగలు.. దిశ ఎస్సై ఇంట్లో దొంగతనం
పోలీసులకే సవాల్ విసిరిన దొంగలు.. దిశ ఎస్సై ఇంట్లో దొంగతనం
మహిళల్లో ఐరన్ లెవెల్స్ పెంచడానికి తప్పక తినాల్సిన ఆహారాలు ఇవి..
మహిళల్లో ఐరన్ లెవెల్స్ పెంచడానికి తప్పక తినాల్సిన ఆహారాలు ఇవి..
ఆదిలాబాద్ ను కమ్మేసిన పొగ మంచు.. ఓవైపు పొగమంచు, మరోవైపు చిరుజల్లు
ఆదిలాబాద్ ను కమ్మేసిన పొగ మంచు.. ఓవైపు పొగమంచు, మరోవైపు చిరుజల్లు
ప్ర‌ధాని మోడీకి చంద్రబాబు లేఖ‌.. తుఫాన్ బాధిత రైతులను ఆదుకోండి
ప్ర‌ధాని మోడీకి చంద్రబాబు లేఖ‌.. తుఫాన్ బాధిత రైతులను ఆదుకోండి
హార్దిక్ పాండ్యా రీఎంట్రీపై జైషా కీలక వ్యాఖ్యలు.. ఏమన్నారంటే?
హార్దిక్ పాండ్యా రీఎంట్రీపై జైషా కీలక వ్యాఖ్యలు.. ఏమన్నారంటే?