Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Varun Dhawan: ఈ బాలీవుడ్ స్టార్ కపుల్ విడిపోతున్నారా..? వైరల్ అవుతోన్న ట్వీట్

సమంత, నాగ చైతన్య విడిపోవడంతో అందరికి షాక్ ఇచ్చారు. దాంతో మొదలైన ఈ విడిపోవడాలు వార్తలు ఇప్పటికీ కంటిన్యూ అవుతున్నాయి. ప్రతి రోజు ఎదో ఒక కపుల్ విడిపోతున్నారు. తాజాగా మరో బాలీవుడ్ కపుల్ కూడా విడిపోతున్నారని వార్తలు ఇప్పుడు బాలీవుడ్ లో చక్కర్లు కొడుతున్నాయి.

Varun Dhawan: ఈ బాలీవుడ్ స్టార్ కపుల్ విడిపోతున్నారా..? వైరల్ అవుతోన్న ట్వీట్
Varun, Natasha
Follow us
Rajeev Rayala

|

Updated on: May 27, 2023 | 12:37 PM

ఈ మధ్య కాలంలో స్టార్ కపుల్స్ విడాకులకు సంబంధించిన వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. సమంత, నాగ చైతన్య విడిపోవడంతో అందరికి షాక్ ఇచ్చారు. దాంతో మొదలైన ఈ విడిపోవడాలు వార్తలు ఇప్పటికీ కంటిన్యూ అవుతున్నాయి. ప్రతి రోజు ఎదో ఒక కపుల్ విడిపోతున్నారు. తాజాగా మరో బాలీవుడ్ కపుల్ కూడా విడిపోతున్నారని వార్తలు ఇప్పుడు బాలీవుడ్ లో చక్కర్లు కొడుతున్నాయి. ఆ స్టార్ కపుల్ ఎవరో కాదు. క్రేజీ హీరో వరుణ్ ధావన్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. రెండేళ్ల క్రితం ఈ యంగ్ హీరో తన స్నేహితురాలు నటాషా పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఈ జంట చాలా సంతోషంగా గడుపుతున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ జంట విడిపోతున్నారని ఓ వార్త బీటౌన్ లో చక్కర్లు కొడుతోంది. ఇందుకు సంబంధించిన ఓ ట్వీట్ వైరల్ అవుతోంది. ఈ ట్వీట్ చేసింది ఎవరో కాదు..

ప్రముఖ క్రిటిక్ ఉమైర్‌ సంధు గురించి అందరికి తెలిసిందే. బాలీవుడ్ సినిమాలను, స్టార్ ను విమర్శిస్తూ ట్వీట్స్ చేస్తూ ఉంటారు. తాజాగా సెలబ్రిటీల గురించి సెన్సేషనల్‌ కామెంట్స్‌తో ఎప్పుడు వార్తల్లో నిలుస్తుంటారు. కొంతమంది ఆయన విమర్శిస్తుంటారు. ఇదిలా ఉంటే ఇప్పుడు వరుణ్ ధావన్ దంపతుల పై ట్వీట్ చేశారు.

వరుణ్ ధావన్, నటాషా ఇద్దరిమధ్య చెడింది. వీరి మధ్య విభేదాలు తలెత్తుతుండటంతో విడాకులు తీసుకునేందుకు డిసైడ్‌ అయ్యారు అని ట్వీట్ చేశాడు ఉమైర్‌ సంధు. ఇప్పుడు ఈ ట్వీట్‌ నెట్టింట వైరల్‌గా మారింది. దేనికి పై వరుణ్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.

ఏప్రిల్‌ నెల పాఠశాలల సెలవులు జాబితా.. ఎన్ని రోజులో తెలుసా..?
ఏప్రిల్‌ నెల పాఠశాలల సెలవులు జాబితా.. ఎన్ని రోజులో తెలుసా..?
చేపల పులుసు మామిడి కాయతో ట్రై చేయండి.. సూపర్ టేస్ట్​ గురూ
చేపల పులుసు మామిడి కాయతో ట్రై చేయండి.. సూపర్ టేస్ట్​ గురూ
వారానికి రెండు రోజులే పని.. షాకిస్తున్న బిల్‌గేట్స్ వ్యాఖ్యలు
వారానికి రెండు రోజులే పని.. షాకిస్తున్న బిల్‌గేట్స్ వ్యాఖ్యలు
ఏపీలో రూ.7.55 లక్షల పెన్షన్‌ డబ్బులతో పరారైన వెల్ఫేర్‌ అసిస్టెంట్
ఏపీలో రూ.7.55 లక్షల పెన్షన్‌ డబ్బులతో పరారైన వెల్ఫేర్‌ అసిస్టెంట్
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన కెమెరామన్ గంగతో రాంబాబు నటి..
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన కెమెరామన్ గంగతో రాంబాబు నటి..
ఆ స్టార్ హీరోయిన్‌ను పెళ్లి చేసుకోమని వాళ్ల అమ్మ అడిగింది..
ఆ స్టార్ హీరోయిన్‌ను పెళ్లి చేసుకోమని వాళ్ల అమ్మ అడిగింది..
Earthquake Video: శిథిలాల కింద ప్రాణాలను పసిగడుతున్న కుక్క...
Earthquake Video: శిథిలాల కింద ప్రాణాలను పసిగడుతున్న కుక్క...
క్రిస్పీ అండ్ జ్యూసీ చికెన్ లాలిపాప్స్.. ఇలా చేయండి
క్రిస్పీ అండ్ జ్యూసీ చికెన్ లాలిపాప్స్.. ఇలా చేయండి
వరమాల కోసం వేచి ఉన్న వరుడు.. ఒక్కసారిగా కుప్పకూలిన..
వరమాల కోసం వేచి ఉన్న వరుడు.. ఒక్కసారిగా కుప్పకూలిన..
అంతరిక్ష కేంద్రంలో బేస్‌బాల్‌ ఆట జపాన్‌ వ్యోమగామి వీడియో వైరల్‌
అంతరిక్ష కేంద్రంలో బేస్‌బాల్‌ ఆట జపాన్‌ వ్యోమగామి వీడియో వైరల్‌