AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cinema : ఏం ఉంది మావ ఈ సినిమా.. బ్యూటీఫుల్ లవ్ స్టోరీ.. చూస్తే ఫిదా అయిపోవాల్సిందే.. ఓటీటీలో కొరియన్ మూవీ ట్రెండింగ్.

ఇటీవల కాలంలో ఓటీటీలో ఎక్కువగా హారర్, సస్పెన్స్, థ్రిల్లర్ చిత్రాలు దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. కానీ ఇప్పుడు ఒక బ్యూటీఫుల్ లవ్ స్టోరీ ప్రేక్షకుల మనసులను హత్తుకుంటుంది. కొరియన్ అందమైన ప్రేమకథ చిత్రమ్. ఇది హృదయాన్ని కదిలించే లవ్ స్టోరీ. ఓటీటీ సినీ ప్రియులకు.. కొరియన్ లవర్స్ కు ఈ సినిమా మంచి ఎంపిక అని చెప్పొచ్చు.

Rajitha Chanti
|

Updated on: Apr 06, 2026 | 9:55 AM

Share
ప్రేమకథలకు ఎప్పటికీ మంచి క్రేజ్ ఉంటుందన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా కొరియన్ లవ్ స్టోరీ సినిమాలకు మన దేశంలో ఎలాంటి ఫాలోయింగ్ ఉంటుందో చెప్పక్కర్లేదు. ప్రస్తుతం ఓ కొరియన్ లవ్ స్టోరీ ఓటీటీలో దూసుకుపోతుంది. ఎక్కడి నుంచో ఎగిరివచ్చి అతడి ఒడిలో వాలిన ఆకులా.. ఆ ప్రేమ అతడి కోసం వెతుకుంది. ఆ ప్రేమ అనే ఆకును తన చేతిలోకి తీసుకుంటాడు. ఆ వసంత క్షణాలు ఇంకెంత కాలం నిలుస్తాయి అనేది సినిమా.

1 / 5
తన చేతిలో ఉన్న ఆకు ఎగిరిపోతే.. అతడి జీవితంలో ఎలాంటి పరిస్థితి వస్తుంది. ప్రేమ ఎప్పుడూ అలాగే ఉంటుందా.. ? కలిసిన ప్రేమ కంటే విడిపోయిన ప్రేమ ఎక్కువ కాలం నిలువగలదు. ద్వేషం, ప్రచారం, కత్తిపోట్లు, కత్తులు, తూటాలు లేకుండా.. ఎలాంటి గ్లామరస్, యాక్షన్ సీన్స్ లేకుండా మీ హృదయాన్ని కదిలించే అందమైన ప్రేమ కథ ఇది.

2 / 5
మనం మాట్లాడుకుంటున్న సినిమా పేరు ఈవెన్ ఇఫ్ దిస్ లవ్ డిసపియర్స్ ఫ్రమ్ ది వరల్డ్ టునైట్. అంటే ఈ రాత్రి ఈ ప్రేమ కనుమరుగైనా.. ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులో ఉన్న సౌత్ కొరియా సినిమా. ఈ మూవీ కథ విషయానికి వస్తే..  కిమ్ జే-వాన్ (సూ యంగ్-వూ) పాఠశాలలో చదువుకుంటున్నాడు. పాఠశాలలో అతని స్నేహితుడి సీటుపై చెత్త విసిరి అతన్ని ఇబ్బంది పెడతారు.

3 / 5
అదే సమయంలో ఆ సీనియర్ విద్యార్థులు  కిమ్ జే-వాన్‌కు ఒక టార్గెట్ ఇస్తారు. అతడు పాఠశాలలోనే అత్యంత అందమైన అమ్మాయి అయిన షిన్ షీ (హాన్ సియో-యూన్)ని డేట్‌కు అడగాలి. వారు అప్పగించిన ఆ పని కిమ్ జే-వాన్ జీవితాన్ని మార్చేస్తుంది. కిమ్ జే-వాన్,  షిన్ షీ ప్రేమలో పడిపోతారు. ఆ తర్వాత ఏం జరిగింది అనేది సినిమా.

4 / 5
ఈ సినిమా ఆద్యంతం ఆసక్తిగా, ప్రశాంతంగా సాగుతుంది. ఈ సినిమాలోని పాత్రలు, వారి మధ్య జరిగే సంఘటనలు భాష అర్థం కాకపోయినా హృదయాన్ని హత్తుకునే మధురమైన పాటలతో ఈ సినిమా ఉంటుంది. ప్రస్తుతం ఓటీటీలో అందుబాటులో ఉన్న ఈ సినిమా మిమ్మల్ని కట్టిపడేస్తుంది. కొరియన్ సినిమాలు చూడాలనుకునేవారికి నెట్‌ఫ్లిక్స్‌లో లభించే 'ఈవెన్ ఇఫ్ దిస్ లవ్ డిసపియర్స్ ఫ్రమ్ ది వరల్డ్ టునైట్' ఒక మంచి ఎంపిక చెప్పొచ్చు.

5 / 5
Follow Us
బయటకెళ్దామని బండి తీశాడు.. తాళం ఆన్ చేస్తుండగా కనిపించింది చూసి..

సింగిల్‌గానే ఫుల్ హ్యాపీ అంటున్న హన్సిక..

అనాథాశ్రమంలో పెరిగింది.. రెండేళ్లు పానీపూరితో ఆకలి తీర్చుకుంది

బంగారం వేసుకుంటే ఈ రాశుల వారికి లక్ష్మీ కటాక్షం ఖాయం

హైదరాబాద్‌లో ఇల్లు కొంటున్నారా.? ఇవి తెలియకపోతే మీ జేబుకు చిల్లే

ఒంటిపై 250 టాటూలు..భర్త వికృత చేష్టలకు బలైపోయిన మహిళ కథ!

కవలల అద్భుతం.. ఇంటర్‌లో ఒకే మార్కులు సాధించి సంచలనం

మీరు కారుకు ఇలాంటి డోర్ హ్యాండిల్స్ ఉన్నాయా? అయితే జాగ్రత్త

వెల్లుల్లి కోడిగుడ్డు కారం.. హోటల్ స్టైల్ ఇంట్లోనే

చక్రపాణి 'చక్రవ్యూహం' అదిరిపోయిందిగా.. రూ. 2.65 కోట్లు స్వాహా..