AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఫ్రిజ్ పైన ఈ వస్తువులను ఉంచుతున్నారా? అయితే వాస్తు దోషం తప్పదు.. వెంటనే తొలగించండి!

వంటగదిలో ఫ్రిజ్ అనేది ఇప్పుడు ఒక అనివార్యమైన వస్తువు. అయితే, చాలా ఇళ్లలో ఫ్రిజ్ పైభాగాన్ని అదనపు షెల్ఫ్ లాగా వాడుతుంటారు. వాస్తు ప్రకారం ఫ్రిజ్‌ను లక్ష్మీదేవి నివాసంగా, ఆహార నిధిగా పరిగణిస్తారు. కానీ, చాలామంది స్థలం కలిసి వస్తుందని ఫ్రిజ్‌పై రకరకాల వస్తువులను ఉంచుతుంటారు. ఫ్రిజ్ పైన కొన్ని వస్తువులను ఉంచడం వల్ల ఇంట్లోకి ప్రతికూల శక్తి రావడమే కాకుండా, ఆర్థిక నష్టాలు కూడా సంభవిస్తాయని వాస్తుశాస్త్ర నిపుణులు చెబుతున్నారు. వాస్తు శాస్త్రం, సానుకూల శక్తి (Positive Energy) దృష్ట్యా ఫ్రిజ్‌పై కొన్ని వస్తువులను అస్సలు ఉంచకూడదని చెబుతున్నారు.. ఫ్రిజ్ నుండి వెలువడే విద్యుదయస్కాంత కిరణాలు, పైన ఉంచే వస్తువుల వల్ల కలిగే ప్రతికూల ప్రభావాల గురించిన సమాచారం ఇక్కడ తెలుసుకుందాం..

Jyothi Gadda
|

Updated on: Apr 06, 2026 | 10:13 AM

Share
 మందులు (Medicines): చాలామంది గుర్తుంటుందని మందుల డబ్బాలను ఫ్రిజ్ పైన పెడతారు. కానీ, ఫ్రిజ్ నుండి వచ్చే వేడి వల్ల మందుల రసాయన స్వభావం మారిపోయే ప్రమాదం ఉంది. వాస్తు ప్రకారం, ఇలా చేయడం వల్ల ఇంట్లో అనారోగ్య సమస్యలు శాశ్వతంగా ఉండిపోతాయని నమ్ముతారు.

1 / 5
మొక్కలు (Plants): ఫ్రిజ్ పైన చిన్న చిన్న మొక్కలు లేదా వెదురు మొక్కలు ఉంచడం ఫ్యాషన్ అయిపోయింది. అయితే, ఫ్రిజ్ నుండి వెలువడే విద్యుత్ తరంగాలు మొక్కల పెరుగుదలను దెబ్బతీస్తాయి. వాడిపోయిన మొక్కలు ఇంట్లో ఉండటం వల్ల సానుకూల శక్తి తగ్గిపోతుంది.

2 / 5
ఎండు ద్రాక్ష, ఇతర తినుబండారాలు: ఫ్రిజ్ పైన ఎండు ద్రాక్ష, బాదం వంటి డ్రై ఫ్రూట్స్ ఉంచడం వల్ల అవి త్వరగా పాడవుతాయి. వాస్తు ప్రకారం, ఇది అన్నపూర్ణ దేవికి అవమానం వంటిదని, దీనివల్ల ఇంట్లో ఆహార కొరత లేదా ఆర్థిక ఇబ్బందులు ఏర్పడవచ్చని చెబుతారు.

3 / 5
పాత వస్తువులు, చెత్త: అలాగే, చాలా మంది ఉపయోగించని పాత వస్తువులు, పనికిరాని కాగితాలు లేదా పగిలిన సామాన్లను ఫ్రిజ్ పైనే పెడుతుంటారు. కానీ, అలా వేయకూడదు. ఇది ఇంట్లో గందరగోళానికి, మనస్పర్థలకు దారితీస్తుంది.

4 / 5
Note : ఈ వార్తలలో చెప్పిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. కేవలం పాఠకుల ఆసక్తి మేరకు, పలువురు పండితుల సూచనలు, వారు తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.

5 / 5
Follow Us
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..

కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం

శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ

30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..

పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!

పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!

రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?

రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!

ఈ రాశులకు కుజ-చంద్రుల అనుగ్రహం.. డబ్బుకు లోటే ఉండదు!