సీజన్ వచ్చేసింది.. మార్కెట్‌లో కల్తీ మామిడి పండ్లను ఇలా గుర్తించండి!
సమ్మర్ వచ్చేసిందంటే చాలు చాలా మంది మామిడి పండ్లు తినడానికి ఎక్కువ ఆసక్తి చూపుతారు. మామిడి పండ్లు చాలా తియ్యగా, రుచిగా ఉండటంతో చాలా మంది వీటిని ఎంతో ఇష్టంగా తింటారు. అయితే ఈ మధ్యకాలంలో చాలా మంది సహజంగా పండిన మామిడి పండ్లను కాకుండా, కాల్షియం కార్బైడ్ వంటి ప్రమాదకర రసాయనాలు కలిపిన మామిడి పండ్లను మార్కెట్‌లో ఎక్కువ ధరలు విక్రయిస్తున్నారు. కాగా, అసలు సహజమైన మామిడి పండ్లను మార్కెట్‌లో ఎలా కనిపెట్టాలో ఇప్పుడు చూద్దాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
